E-Paper
Advertisement

స్వేచ్ఛ ఎఫెక్ట్.. కౌన్సిలర్ కారుకు బోర్డును కట్ చేసిన పోలీసులు

స్వేచ్ఛ ఎఫెక్ట్.. కౌన్సిలర్ కారుకు బోర్డును కట్ చేసిన పోలీసులు
Advertisement

Swetcha Effect: ఎల్లంపేట మున్సిపల్ 16వ వార్డు కౌన్సిలర్ సురేష్ రెడ్డి వాహనంపై కొనసాగుతున్న ‘పీఏసీఎస్ చైర్మన్’ బోర్డు వివాదానికి చివరకు చెక్ పడింది. “స్వేచ్ఛ” పత్రికలో శుక్రవారం ప్రచురితమైన “రూల్స్ బ్రేక్” కథనానికి స్పందించిన మేడ్చల్ ట్రాఫిక్ పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారు. పోలీసులు ఆ వాహనంపై ఉన్న బోర్డును నంబర్ ప్లేట్ నుంచి తొలగించారు.

Also Read: పరగడుపున తులసి టీ.. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి దివ్యౌషధం ఇదే!

సీఐ మధుసూదన్..

Advertisement

ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ మధుసూదన్ మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరికీ సమానంగా వర్తిస్తాయని స్పష్టం చేశారు. “నియమాలకు ఎవరూ అతీతులు కారు” అని ఆయన హెచ్చరించారు. అదేవిధంగా, కొంతమంది బుల్లెట్ వాహనాల్లో అధిక శబ్దం చేసే సైలెన్సర్లను ఉపయోగిస్తున్నారని గుర్తించి, అలాంటి వాహనాలను సీజ్ చేస్తామని తెలిపారు. అనధికారికంగా సైరన్లు అమర్చిన వాహనాలపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని, వాటిని వెంటనే తొలగించాలని హెచ్చరించారు.

Also Read: కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్.. 2000 కార్లతో భారీ ర్యాలీ..!

Related News

ఫుడ్ డెలివరీ లేట్ చేసాడని డెలివరీ బాయ్‌ని కొట్టిన భర్త భార్య.. కేసు నమోదు!

హైదరాబాద్‌లో 70 ఏళ్ల పాలనా వ్యవస్థ రద్దు.. కొత్త చట్టం అమలు!

భాగ్యనగరం వాసులకు బిగ్ అలర్ట్.. 36 గంటలపాటు నీళ్లు బంద్, ఏయే ప్రాంతాల్లో అంటే..

ఘోర రోడ్డు ప్రమాదం.. అమెరికాలో తెలుగు మహిళ మృతి, సొంతూరు మహబూబాబాద్ జిల్లా

100 శాతం ఖైరతాబాద్ సీటు మాదే.. క్లారిటీగా చెప్పిన తెలంగాణ బీజేపీ చీఫ్, మాటల వెనుక లెక్కలివే

సీఎం ఆదేశాలతో పొన్నం సుడిగాలి పర్యటనలు.. ఆర్టీసీ, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి!

వనరుల సమీకరణపై ప్రత్యేక దృష్టి.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

హైదరాబాద్ OYO రూమ్‌లలో వరుస హత్యలు.. 10 రోజుల్లో ముగ్గురు అమ్మాయిల బలి.. అసలు ఏం జరుగుతోంది?

Big Stories

Advertisement
×