E-Paper
Advertisement

జహీరాబాద్‌లో షాకింగ్ సీన్.. చెప్పుతో కొట్టుకున్న ఎంఐఎం కౌన్సిలర్ భర్త!

జహీరాబాద్‌లో షాకింగ్ సీన్.. చెప్పుతో కొట్టుకున్న ఎంఐఎం కౌన్సిలర్ భర్త!
Advertisement

Zaheerabad: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జహీరాబాద్ మున్సిపల్ 8 వ వార్డుకు చెందిన MIM కౌన్సిలర్ భర్త చెప్పుతో కొట్టుకున్నాడు. దీంతో ఈ సంఘటన కలకలం రేపుతుంది. మా పార్టీ మద్దతుతో మున్సిపల్ చైర్మన్ పీఠం కైవసం చేసుకుని మా వార్డుకు నిధులు ఇవ్వడం లేదని ఆవేదన చెందుతూ ఆరోపణలు చేశారు.

Also Reda: మియాపూర్ నాలా ఘటనలో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి దిగిన మానవ హక్కుల కమిషన్!

నిరసన వ్యక్తం..

Advertisement

కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ యూనుస్‌కి మద్దతు ఇచ్చి తప్పు చేశామని చెప్పుతో కొట్టుకుని నిరస వ్యక్తం చేశారు. అధికారం కోసం మమ్ములను వాడుకుని ఇప్పుడు కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ వదిలేశారని ఫైర్ అయ్యారు. మావార్డు అభివృద్దికి నిధులు చెల్లించకుండా మమ్ములను ఇబ్బంది పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: రాంచందర్ రావుకు కౌంటర్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి!

Related News

సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. కేటీఆర్ పీఏ, పీఆర్వో ఉన్న రూమ్‌లోకి గుర్తుతెలియని వ్యక్తులు!

శుద్ధీకరణ పేరిట దళితులపై అవమానం.. ఏడుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు!

నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు..!

కేటీఆర్ పీఏ, పీఆర్ఓ విచారణలో బిగ్ ట్విస్ట్.. సీన్ రీ-కన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు!

ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెర.. మానవత్వానికి నిదర్శనంగా నిలిచిన సంఘటన!

గణేష్ నిమజ్జనం చేసి మా పొట్టకొట్టొద్దు.. ఖమ్మంలో మత్స్యకారుల ఆందోళన కలకలం!

1,000 రోజుల కాంగ్రెస్ పాలన థీమ్‌తో ప్రత్యేక వినాయక విగ్రహం.. ఎక్కడో తెలుసా..?

సీఎం రేవంత్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న సీఎం కుటుంబ సభ్యులు

Big Stories

Advertisement
×