E-Paper
Advertisement

సిద్దిపేటలో షాకింగ్ క్రైమ్.. డబ్బు కోసం కొడుకును క్రిమినల్‌గా మార్చిన తల్లి

సిద్దిపేటలో షాకింగ్ క్రైమ్.. డబ్బు కోసం కొడుకును క్రిమినల్‌గా మార్చిన తల్లి
Advertisement

Siddipet Crime: సిద్దిపేట జిల్లా భూంపల్లికి చెందిన రజిత అనే మహిళ డబ్బు కోసం తన మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చింది. దీనికోసం కొడుకు బలంగా తయారయ్యేందుకు ఇంట్లోనే జిమ్ ఏర్పాటు చేసింది. అనంతరం ఇద్దరి మహిళలను హత్య చేయించి, వారి నగలు దోచుకొని మృతదేహాలను పెట్రోల్‌తో తగలబెట్టింది.

CC విజువల్స్ ఆధారంగా..

ఈ సంఘటనను సగం కాలిన మృతదేహలు లభించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ సంఘటనకు కారనమైన వ్యక్తులను CC విజువల్స్ ఆధారంగా నిందితులను పోలీసులు పట్టుకొని వీరిపై కేసు నమోదు చేశారు. అయితే మహిళలకు టార్గెట్ చేస్తూ వారివద్ద ఉన్న బంగారాన్ని దొంగిలించి వారిని ఓ ప్రత్యేకమైన ప్రదేశానికి తరలించి పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ తెచ్చి వారిని కాల్చివేసేవాడని పోలీసులు తెలిపారు.

Advertisement

Also Read: చైల్డ్ ఆర్టిస్ట్ పై అనుచిత వ్యాఖ్యలు.. రవితేజపై మండిపడుతున్న నెటిజన్స్!

పెట్రోల్ పోసి..

అయితే పోలీసుల విచారణలో ఓ ఒద్దరు మహిళల వద్ద బంగారాన్ని దొంగిలించి వారిని పెట్రోల్ పోసి నిప్పంటించేవారు. ఈ క్రమంలో మహిళలను హత్యచేసిన రాత్రి వారిని తగులబెట్టే సమయంలో వర్షం రావడంవలన మహిళల మోహలు కాలకుండా సగమే కాలిపోవడంతో అక్కడి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వారిని గుర్తించి పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ పుటేజీ ఆదారంగా నిందితులైన తల్లి, మైనర్ కొడుకును అరెస్టు చేసినట్టు పోలీసులు మీడియా సమావేశంలో తెలిపారు.

Advertisement

Also Read: ఇన్‌స్టాలో పోస్ట్‌లను ముందుగానే షెడ్యూల్ చేయడం ఎలా? సింపుల్ ట్రిక్స్!

Tags

Related News

ట్రైనీ ఐపీఎస్‌కు బిగ్ షాక్.. పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు సంచలన ఉత్తర్వులు!

సనత్ నగర్ TIMS ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

22A భూ బాధితులకు.. క్షమాపణలు చెప్పిన మంత్రి పొంగులేటి!

మేడ్చల్‌లో బీఆర్‌ఎస్ హల్చల్.. చెక్కుల కోసం భారీగా ధర్నా!

హుస్నాబాద్‌లో దారుణం.. భర్తను రోకలిబండతో కొట్టి చంపిన భార్య, ఎందుకంటే?

చేప పిల్లల పంపిణీకి బకాయిల బ్రేక్.. సస్పెన్స్‌లో మత్స్యకారుల భవిష్యత్తు!

తెలంగాణ స్త్రీనిధిలో ఆంధ్ర పెత్తనం? హెచ్‌ఆర్ అర్హతే లేదు.. కానీ అడ్మిన్ సీటు ఆమెదే!

Big Stories

Advertisement
×