E-Paper
Advertisement
Property Tax: ట్యాక్స్ కలెక్షన్‌పై సర్కార్ ఫోకస్.. అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యేనా..!
Medicinal Plants: ఆయుర్వేద వైద్యం పై.. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం

Medicinal Plants: ఆయుర్వేద వైద్యం పై.. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం

Medicinal Plants: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో ఆయుర్వేదం వైద్యానికి కూడా మరింత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈమేరకు మెడిసినల్ ప్లాంట్స్ ఉత్పత్తిని పెంచాలని నిర్ణయం తీసుకున్నది. మెడిసినల్ ప్లాంట్స్ పెంచేందుకు అన్ని చర్యలు చేపట్టాలని ఇటీవల ప్రభుత్వం ఆయుష్​ శాఖను సూచించింది. అంతేగాక ఇతర రాష్ట్రాల్లోనూ అధ్యయనం చేయాలని సూచించింది. దీంతో ఓ కమిటీ కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు వెళ్లి రీసెర్చ్ చేసేందుకు రెడీ అయింది. ఆయా రాష్ట్రాల్లో ఆయుర్వేద వైద్యంలో సత్ఫలితాలను ఇస్తున్న మొక్కలపై స్టడీ […]

SFI Protest: గరికపాటిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్.. లేదంటే..?

SFI Protest: గరికపాటిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్.. లేదంటే..?

SFI Protest: స్వేచ్ఛ బ్యూరో: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలను పరిష్కరించేందుకు వెళ్లిన ఎస్ఎఫ్ఐ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడంపై భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. బాసర ట్రిపుల్ ఐటీ మెయిన్ గేట్ వద్ద విద్యార్థులు శాంతియుతంగా చేపట్టిన నిరసన కార్యక్రమం ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు సంకేతమని, అలాంటి ఉద్యమాలను అణచివేయడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రజినీకాంత్, నాగరాజు శనివారం […]

GHMC Elections: జీహెచ్ఎంసీ ఎన్నికలపై బీజేపీ ఫుల్ ఫోకస్.. కొత్త కమిటీలు ఎర్పాటు..!

GHMC Elections: జీహెచ్ఎంసీ ఎన్నికలపై బీజేపీ ఫుల్ ఫోకస్.. కొత్త కమిటీలు ఎర్పాటు..!

GHMC Elections: స్వేచ్ఛ బ్యూరో: రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ తన వ్యూహాలకు పదును పెడుతోంది. నగరంలోని మూడు కార్పొరేషన్ల(జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్‌, మల్కాజిగిరి) పరిధిలోని కీలక నేతలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు విస్తృత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థాగత బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు. భవిష్యత్ లో రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై నజర్ పెట్టాలని ఆయన నాయకులకు సూచించారు. వార్డు స్థాయి నుంచి.. […]

Moinabad Drugs Case: మొయినాబాద్ ఫార్మ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు
Telangana BJP: చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన కాషాయ దళం.. వారి డిమాండ్లు ఇవే..?
Telangana Bills: మత పరమైన కామెంట్‌లపై ప్రభుత్వం ఉక్కుపాదం.. బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేక బిల్లు

Telangana Bills: మత పరమైన కామెంట్‌లపై ప్రభుత్వం ఉక్కుపాదం.. బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేక బిల్లు

Telangana Bills: స్వేచ్ఛ బ్యూరో: మత సామరస్యమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. మతపరంగా కించపరిచే వ్యాఖ్యలపై ఇక నుంచి ఉక్కుపాదం చూపాలని భావిస్తున్నది. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక బిల్లు తీసుకురావాలని ఆలోచిస్తున్నది. ఇప్పటికే ఈ నిబంధన అమల్లో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం స్టడీ చేసినట్లు తెలిసింది. దీంతో ఆ చట్టాన్ని ఇక్కడ కూడా తీసుకురావాలని ఆలోచిస్తున్నది. ఇటీవల సోషల్ మీడియా వేదికగా మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు పెరిగిపోతున్నాయి. పొలిటికల్ ఫ్లాట్ ఫామ్ […]

Cyber Crime: సైబర్ వలలో మాజీ డీజీపీ మనుమరాలు.. ఏకంగా రూ.1.2 కోట్లు ఖేల్‌ఖతం
PM Narendra Modi: త్వరలో తెలంగాణ కు ప్రధాని మోడీ? హైదరాబాద్ లో బహిరంగ సభ కు ప్లాన్!
Telangana Rythu Bima: రైతు సంక్షేమానికి బడ్జెట్‌లో పెద్దపీట రూ.5 లక్షల బీమా.. ఎవరికీ వర్తిస్తుంది? ఎలా అప్లై చేయాలి?

Telangana Rythu Bima: రైతు సంక్షేమానికి బడ్జెట్‌లో పెద్దపీట రూ.5 లక్షల బీమా.. ఎవరికీ వర్తిస్తుంది? ఎలా అప్లై చేయాలి?

Telangana Rythu Bima:  రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది. బడ్జెట్ లో నిధుల కేటాయింపే కాదు.. రైతు దురదృష్టవశాత్తు మృతి చెందితే ఆ కుటుంబానికి భరోసా ఇస్తుంది. పట్టదారు పాసుబుక్ ఉన్న రైతులందరికీ సామాజిక భద్రత కల్పిస్తుంది. విపత్కర పరిస్థితుల్లో రైతు కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తోంది. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు, రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రతిష్టాత్మకమైన పథకాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ‘రైతు బీమా’, ‘రైతు నేస్తం’ […]

BRS Party: కాంట్రవర్సీలపై గులాబీ దృష్టి..  అధికార పక్షంకు మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని వ్యూహం?

BRS Party: కాంట్రవర్సీలపై గులాబీ దృష్టి.. అధికార పక్షంకు మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని వ్యూహం?

BRS Party: గులాబీ అధిష్టానం పార్టీలోని కాంట్రావర్సీ నేతలపై దృష్టిసారించింది. ఎవరెవరు తరచూగా వివాదాలకు కేరాఫ్ గా మారుతున్నారు..వారితో పార్టీకి జరుగుతున్న నష్టంపై ఆరా తీస్తుంది. ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుందనుకున్న తరుణంలో వివాదాలకు కారణమవుతున్న వారిని పక్కను పెట్టేందుకు సిద్ధమవుతుంది. త్వరలోనే అలాంటి నేతలను పార్టీ నుంచి పొమ్మనలేక పొగబెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గాల వారీగా వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. పార్టీ నేతలపై అధిష్టానం దృష్టి ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్ఎస్ పార్టీ స్పీడ్ పెంచింది. రాబోయే […]

Congress Party: కాంగ్రెస్‌లో పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏప్రిల్ టార్గెట్‌గా హైకమాండ్ ప్లాన్!

Congress Party: కాంగ్రెస్‌లో పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏప్రిల్ టార్గెట్‌గా హైకమాండ్ ప్లాన్!

Congress Party: స్వేచ్ఛ, బ్యూరో:  కాంగ్రెస్ పార్టీలోని పదవులు ఏప్రిల్ నెలలోపే పూర్తి చేయాలని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలిసింది.ఈ మేరకు పదవులు ప్రాసెస్‌ స్పీడప్ అయింది. పార్టీ పదవులతో పాటు ప్రభుత్వంలోని నామినేటెడ్ పదవులను కూడా ఈ సారి ప్రకటించాలని ముందుకు సాగుతున్నది. దీనిలో భాగంగానే తాజాగా హైదరాబాద్ కు వచ్చిన ఏఐసీసీ ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్..ఎమ్మెల్యేలు, డీసీసీల నుంచి ఫీడ్ బ్యాక్ సేకరిస్తున్నారు. ఫ్రంటల్ వింగ్ ఆర్గనైజేషన్స్ లో ఎవరిని నియమించాలి? ప్రభుత్వ నామినేటెడ్ […]

International Schools: తెలంగాణలో బ్రిటన్ స్కూల్స్.. హైదరాబాద్‌లో 13 ప్రఖ్యాత యూకే క్యాంపస్‌లు

International Schools: తెలంగాణలో బ్రిటన్ స్కూల్స్.. హైదరాబాద్‌లో 13 ప్రఖ్యాత యూకే క్యాంపస్‌లు

International Schools: స్వేచ్ఛ, బ్యూరో : తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఇప్పుడు అంతర్జాతీయ విద్యా సంస్థలకు ప్రధాన చిరునామాగా మారుతోంది. హైదరాబాద్ విద్యా హబ్‌గా మరో అంతర్జాతీయ మైలురాయిని చేరుకోనుంది. నగరంలోని మౌలిక సదుపాయాలు, జీవన ప్రమాణాలకు ఆకర్షితులైన బ్రిటన్ విద్యా సంస్థలు ఇక్కడ తమ శాఖలను ప్రారంభించేందుకు క్యూ కడుతున్నాయి. దాదాపు 13 ప్రఖ్యాత బ్రిటన్ పాఠశాలలు హైదరాబాద్‌లో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. తెలంగాణలో అంతర్జాతీయ పాఠశాలల స్థాపనపై యూకే ప్రతినిధులతో ఉన్నత […]

Food Safety Crisis: వరుసగా వెలుగు చూస్తున్న కల్తీ ఆహారపదార్థాలు.. మామూళ్ల మత్తులో జీహెచ్ఎంసీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు?

Big Stories

Advertisement
×