BigTV English
Cm Revanth Reddy: ఢిల్లీ ప‌ర్య‌ట‌నలో సీఎం రేవంత్.. నేడు కేంద్ర‌మంత్రుల‌తో స‌మావేశం.. ఈ అంశాల‌పై చ‌ర్చ‌

Cm Revanth Reddy: ఢిల్లీ ప‌ర్య‌ట‌నలో సీఎం రేవంత్.. నేడు కేంద్ర‌మంత్రుల‌తో స‌మావేశం.. ఈ అంశాల‌పై చ‌ర్చ‌

Cm Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా నేడు ఆయ‌న ప‌లువురు కేంద్ర‌మంత్రుల‌తో భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల‌పై సీఎం చ‌ర్చించ‌నున్నారు. అదేవిధంగా తెలంగాణ‌ పెండింగ్ అంశాల‌పై, విభ‌జ‌న హామీల‌పై మంత్రుల‌తో చ‌ర్చించ‌నున్నారు. అనంత‌రం మ‌ధ్యాహ్నం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల‌తో సీఎం సమావేశం కానున్నారు. ఈ స‌మావేశంలో పార్ల‌మెంట్ లో చ‌ర్చించాల్సిన అంశాల‌పై ఎంపీల‌కు దిశా నిర్దేశం చేసే అవ‌కాశాలు ఉన్నాయి. Also […]

Hyderabad Crime: 600 మంది నుంచి రూ.150 కోట్ల వసూలు.. ఆర్‌ హోమ్స్ భాస్కర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు..
Secunderabad Tragedy: చంపేసిన చపాతీ.. తింటూ తింటూనే బాలుడు మృతి.. అసలేం జరిగిందంటే?
Warangal Man: లవ్ లో ఫెయిల్.. ఆ యువకుడు అలా చేశాడేంటి.. మరీ అంత దారుణమా..
CM Revanth Reddy on Adani: అదానీకి సీఎం రేవంత్ రెడ్డి రివర్స్ పంచ్.. ఆ రూ.100 కోట్లు వద్దే వద్దంటూ ప్రకటన
Case Against Aghori: లేడీ అఘోరీపై కేసు నమోదు.. బలిచ్చినట్లు ఫిర్యాదు.. అసలేం జరిగిందంటే?
Brs Party: బీఆర్ఎస్ లో కులవివక్ష ఉంది.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన మాజీ కార్య‌క‌ర్త‌
Uttam Kumar Reddy: రైతుల‌కు మంత్రి ఉత్త‌మ్ గుడ్ న్యూస్.. మూడు రోజుల్లోనే ఖాతాల్లోకి డ‌బ్బులు
Prajapalana Vijayothsavalu: ప్ర‌జాపాల‌న విజ‌యోత్స‌వాల కోసం సిద్దమౌతోన్న‌ ప్ర‌ణాళిక‌.. ఒక్కోశాఖ చేప‌ట్ట‌బోయే కార్య‌క్ర‌మాలివే!

Prajapalana Vijayothsavalu: ప్ర‌జాపాల‌న విజ‌యోత్స‌వాల కోసం సిద్దమౌతోన్న‌ ప్ర‌ణాళిక‌.. ఒక్కోశాఖ చేప‌ట్ట‌బోయే కార్య‌క్ర‌మాలివే!

Prajapalana Vijayothsavalu: తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఏడాది పూర్తికానున్న నేప‌థ్యంలో ప్ర‌జాపాల‌న విజ‌యోత్స‌వాల‌ను నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే సీఎం రేవంత్ రెడ్డి విజ‌యోత్స‌వాల‌పై అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర‌వ్యాప్తంగా వ‌చ్చే నెల 1వ తేదీ నుండి 9వ తేదీ వ‌ర‌కు విజ‌యోత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని తెలిపారు. దీంతో శాఖ‌ల వారీగా కార్య‌క్ర‌మాల ప్ర‌ణాళిక‌ను అధికారులు సిద్దం చేస్తున్నారు. శాఖ‌ల ప్ర‌కారంగా మంత్రుల సార‌థ్యంలో కార్యక్ర‌మాలు చేప‌ట్టాల‌ని సీఎం సూచించారు. ఇక ప్ర‌జాపాల‌న విజ‌యోత్స‌వాల […]

Hydra Ranganath: హైడ్రా క‌మిష‌న‌ర్ ఇల్లు బ‌ఫ‌ర్ జోన్ లో ఉందని ప్ర‌చారం.. ఆ వార్త‌ల‌పై స్పందించిన రంగ‌నాథ్
Cm Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్.. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌తో పాటూ ఈ అంశాల‌పై చ‌ర్చ‌?

Cm Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్.. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌తో పాటూ ఈ అంశాల‌పై చ‌ర్చ‌?

Cm Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్ల‌నున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో సీఎం ఏడాది పాల‌న పూర్తి చేసుకోవ‌డంతో రాష్ట్రంలో నిర్వ‌హించ‌బోయే ప్ర‌జాపాల‌న విజ‌యోత్స‌వాల‌పై చ‌ర్చించే అవ‌కాశం ఉన్న‌ట్టు స‌మాచారం అందుతోంది. ఇప్ప‌టికే ప్ర‌జాపాల‌న విజ‌యోత్స‌వాల నిర్వ‌హ‌ణ‌పై అధికారుల‌తో ఆయ‌న స‌మావేశ‌మైన సంగ‌తి తెలిసిందే. వారం రోజుల పాటు విజ‌యోత్స‌వాల‌ను నిర్వ‌హించ‌డంతో పాటూ మూడు రోజులు పండుగ వాతావార‌ణం క‌నిపించేలా చూడాల‌ని ఆదేశించారు. Also read: ‘మ‌హా’ రాజ‌కీయం… మ‌రి కొన్ని గంట‌ల్లో […]

Ramachandra Reddy: కేసీఆర్ స‌మ‌కాలికుడు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే మృతి!
Kidnap Case in HYD : నెలల బాబు కిడ్నాప్.. పోలీసుల ఎంక్వైరీ స్టైల్ చూస్తే మతిపోవాల్సిందే
Marriages in Telugu States : ఊరు వాడా కోలాహలం.. వరుసగా పెళ్లి ముహుర్తాలు
×