E-Paper
Advertisement
Ponnam Prabhakar: హుజూరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: మంత్రి పొన్నం ప్రభాకర్
Kalvakuntla Kavitha: మీ అంతరాత్మను ఒక్కసారి ప్రశ్నించుకోండి.. రాహుల్ గాంధీకి కల్వకుంట్ల కవిత లేఖ
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. సుప్రీంలో ప్రభాకర్ రావుకు ఊరట, బెయిల్ మంజూరు చేసిన కోర్టు
MLA Vemula Prashanth Reddy: ఎర్రజొన్న ధర తగ్గకుండా చూడాలి.. కలెక్టర్‌కు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వినతి
Telangana Hotels closing: హోటల్ రంగానికి గ్యాస్ కష్టాలు.. రెండు రోజుల్లో బంద్ అయ్యే అవకాశం!
Medchal News: ముస్లిం సోదరులకు రంజాన్ కానుకలు పంపిణీ చేసిన డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాల డేట్ ఫిక్స్.. ప్రభుత్వం ఏం చేయబోతుందంటే?
Gadwal News: గుర్రంగడ్డ.. ప్రయాణం ఎలా?  ఏళ్ళు గడిచినా తీరని కష్టాలు
Jeevan Reddy: కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి గుడ్ బై చెప్పనున్నారా..? సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి..!

Jeevan Reddy: కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి గుడ్ బై చెప్పనున్నారా..? సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి..!

జగిత్యాల రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గత కొంతకాలంగా సాగుతున్న ప్రచారానికి బలం చేకూరుస్తూ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మనసులోని మాటను బయటపెట్టారు. కాంగ్రెస్ పార్టీలో తన భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తెగ హాట్ టాపిక్ గా మారింది. పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన నేరుగా […]

GHMC: రెండు కార్పొరేషన్లు ఏర్పాటై నేటికి నెల.. ఇంకా సమకూరని మౌలిక వసతులు
Kavitha : మరోసారి జైలుకు కవిత?
BRS workshop: వర్క్ షాప్ కు కేసీఆర్ దూరం.. నేడు తొలిసారి పార్టీ సభ్యులకు ట్రైనింగ్

BRS workshop: వర్క్ షాప్ కు కేసీఆర్ దూరం.. నేడు తొలిసారి పార్టీ సభ్యులకు ట్రైనింగ్

BRS workshop:  తెలంగాణ స్వేచ్ఛ బ్యూరో: తొలిసారి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వర్క్ షాపు నిర్వహిస్తుంది. దీనికి పార్టీ అధినేత కేసీఆర్ హాజరు కావడం లేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన నిర్వహిస్తున్నారు. ఈ వర్క్ షాపులో బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, శాఖలవారీగా కేటాయింపులు, వర్ధమాన రాజకీయాలపై నిష్నతులతో శిక్షణ ఇప్పించబోతున్నారు. దీనికి గోల్కొండ రిసార్టు వేదిక కాబోతుంది. గతానికి భిన్నంగా ఒక్కరోజూ శిక్షణ ఇస్తుండటం పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లోనూ విస్తృత […]

Kalvakuntla Kavitha: పేదల గుడిసెలు కూల్చి.. పెద్దలకు కట్టబెడతారా? కాంగ్రెస్ సర్కార్‌పై కవిత ఫైర్!

Kalvakuntla Kavitha: పేదల గుడిసెలు కూల్చి.. పెద్దలకు కట్టబెడతారా? కాంగ్రెస్ సర్కార్‌పై కవిత ఫైర్!

Kalvakuntla Kavitha: ఖమ్మం జిల్లా వెలుగుమట్ల ప్రాంతంలో భూదాన్ భూముల్లో నివసిస్తున్న పేదల ఇళ్లను ప్రభుత్వం కూల్చివేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన పోరాటం ఉధృతమైంది. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల పరిధిలోని 62 ఎకరాల భూదాన్ భూమిలో గత పదేళ్లుగా సుమారు 750 పేద కుటుంబాలు నివాసముంటున్నాయి. అయితే, ఈ భూమి విలువ పెరగడంతో సంపన్నులకు కట్టబెట్టే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం అర్థరాత్రి వేళ బుల్డోజర్లతో ఇళ్లను కూల్చివేసింది. నిరాశ్రయులైన బాధితులను ప్రభుత్వం […]

Telangana Electricity: విద్యుత్ అంతరాయాలకు చెక్.. పోల్ నంబర్లతో లైన్ పర్యవేక్షణ సులభతరం

Telangana Electricity: విద్యుత్ అంతరాయాలకు చెక్.. పోల్ నంబర్లతో లైన్ పర్యవేక్షణ సులభతరం

Telangana Electricity: తెలంగాణ స్వేచ్ఛ బ్యూరో: విద్యుత్ సరఫరాలో అంతరాయాలను అరికట్టడంతో పాటు, క్షేత్రస్థాయిలో సమస్యలను వేగంగా గుర్తించేందుకు తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును అందించడమే లక్ష్యంగా భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా అడవులు, రద్దీ ప్రాంతాల్లో విద్యుత్ లైన్ల నిర్వహణను సులభతరం చేసేందుకు అత్యాధునిక ‘కవర్డ్ కండక్టర్ల’ వినియోగంపై దృష్టి సారించడమే కాకుండా, ప్రతీ స్తంభాన్ని డిజిటల్ మ్యాపింగ్ పరిధిలోకి తీసుకువచ్చింది. గతంలో ఎక్కడైనా విద్యుత్ […]

Big Stories

Advertisement
×