E-Paper
Advertisement
Karla Rajesh Custodial Death: కోదాడ రాజేష్ లాకప్ డెత్: ఎస్సైని సస్పెండ్ చేయాలని జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశం!
Jupally Krishna Rao: ఎక్సైజ్ అధికారులకు ఆయుధాలు.. ఆపై ప్రత్యేక శిక్షణ.. మంత్రి జూపల్లి కీలక ప్రకటన

Jupally Krishna Rao: ఎక్సైజ్ అధికారులకు ఆయుధాలు.. ఆపై ప్రత్యేక శిక్షణ.. మంత్రి జూపల్లి కీలక ప్రకటన

Jupally Krishna Rao: మాదకద్రవ్యాల మహమ్మారిని రాష్ట్ర సరిహద్దుల వరకూ తరిమికొట్టి, తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రూపొందించిన డైరీ, క్యాలెండర్లను శుక్రవారం రవీంద్రభారతిలో మంత్రి జూప‌ల్లి ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ… డ్రగ్స్ వల్ల కలిగే సామాజిక అనర్థాలపై ఆందోళన వ్యక్తం చేశారు. మత్తు కోరల్లో చిక్కి ఎంతోమంది యువత […]

Hyderabad: చట్నీస్ హోటల్‌లో పేలుడు.. జనాలు పరుగులు, అసలు ఏమైంది?

Hyderabad: చట్నీస్ హోటల్‌లో పేలుడు.. జనాలు పరుగులు, అసలు ఏమైంది?

Hyderabad: హైదరాబాద్ లోని ఎల్బీన‌గ‌ర్ చ‌ట్నీస్ హోట‌ల్ లో పేలుడు సంభ‌వించింది. పేలుడు శ‌బ్దానికి వినియోగ‌దారులు ప‌రుగులు తీశారు. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు సిబ్బందికి తీవ్ర‌గాయాల‌య్యాయి. క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఇడ్లీ స్టీమ‌ర్ లో పేలుడు సంభ‌వించిన‌ట్లు తెలుస్తోంది. స‌మాచారం తెలుసుకున్న ఎల్బీన‌గ‌ర్ పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఎల్ల‌ప్పుడు ర‌ద్దీగా ఉండే.. ఎల్బీనగర్ ప్రాంతంలో ఉన్న ప్రముఖ ‘చట్నీస్’ (Chutneys) హోటల్‌లో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. హోటల్ […]

Komatireddy Venkat Reddy: బిగ్ టీవీ చైర్మన్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి!
Nalgonda News: నిజాయితీ చాటుకున్న అంబులెన్స్  సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేసిన నల్గొండ జిల్లా ఎస్పీ
ACB Raids: భూపాలపల్లి జిల్లా కోర్టులో ఏసీబీ మెరుపు దాడి: ముగ్గురు సిబ్బంది అరెస్ట్

ACB Raids: భూపాలపల్లి జిల్లా కోర్టులో ఏసీబీ మెరుపు దాడి: ముగ్గురు సిబ్బంది అరెస్ట్

ACB Raids: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని న్యాయస్థానంలో శుక్రవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు జరిపిన మెరుపు దాడులు కలకలం రేపాయి. ఒక కేసులో తీర్పుకు సంబంధించిన సర్టిఫైడ్ కాపీలను అందజేయడానికి లంచం డిమాండ్ చేసిన కోర్టు సిబ్బందిని అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. న్యాయ వ్యవస్థలోనే అవినీతి నీడలు ముసురుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. వార్త వివరాల్లోకి వెళితే.. ఒక కేసుకు సంబంధించిన ధ్రువీకృత పత్రాలను జారీ చేసే క్రమంలో స్టెనోగ్రాఫర్‌గా పనిచేస్తున్న సాయి […]

Congress : అధికార పార్టీలో ‘నామినేటెడ్’ టెన్షన్.. అప్పుడే లాబీయింగ్స్ షురూ!
Harish Anna Job App: సిద్దిపేట యువతకు గేమ్ చేంజర్.. హరీష్ అన్న ఉద్యోగ యాప్ ను ప్రారంభించిన హరీష్ రావు!
India AI Impact Summit: ఏఐ శకం మొదలు.. హైదరాబాద్ అనువైన ప్రదేశం, ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో సీఎం రేవంత్
Congress vs BJP : వారి వల్లే బీజేపీకి ప్లస్..కాంగ్రె‌స్‌కు మైనస్..బీ కేర్ ఫుల్!
Hyderabad Water Board: నేటి నుంచి జలమండలి బస్తీ బాట.. ప్రజలతో మమేకమయ్యేందుకు  వినూత్న కార్యక్రమం

Hyderabad Water Board: నేటి నుంచి జలమండలి బస్తీ బాట.. ప్రజలతో మమేకమయ్యేందుకు వినూత్న కార్యక్రమం

Hyderabad Water Board: జలమండలి బోర్డు పరిధి కోర్‌ అర్బన్‌ రీజయన్‌ వరకు పరిధి పెరగడంతో వాటర్‌ సప్లై, సీవరేజ్‌ సేవలు మరింత సమర్ధవంతంగా అందించేందుకు, స్థానికంగా నెలకొన్న సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించేందుకు జలమండలి శుక్రవారం నుంచి బస్తీ బాట పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం మేరకు రూపొందించిన ఈ కార్యక్రమంలో జలమండలికి చెందిన మేనేజింగ్‌ డైరెక్టర్‌ మొదలుకుని వార్డు మేనేజర్ల వరకు భాగస్వామ్యులు కానున్నట్లు అధికారులు వెల్లడించారు. Also […]

Cm Revanth : మంచి మార్కులు కొట్టేసిన సీఎం రేవంత్..
Urban Development: నిజామాబాద్ వేదికగా సర్కార్ మార్క్ పాలన.. హామీల అమలుపై మంత్రి పొన్నం ధీమా!
Kalvakuntla Kavita: రాష్ట్రంలో ‘తెలంగాణ జాగృతి’యే అసలైన ప్రతిపక్షం.. కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు

Kalvakuntla Kavita: రాష్ట్రంలో ‘తెలంగాణ జాగృతి’యే అసలైన ప్రతిపక్షం.. కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు

Kalvakuntla Kavita: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఖైరతాబాద్‌లోని లేక్ వ్యూ పార్క్‌లో ఏర్పాటు చేస్తున్న మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ట్యాంక్ బండ్‌పై ఫూలే విగ్రహ ఏర్పాటు తమ సుదీర్ఘ పోరాటానికి దక్కిన పాక్షిక విజయమని అభివర్ణించారు. ఫూలే విగ్రహాన్ని కేవలం ట్యాంక్ బండ్‌కే పరిమితం చేయకుండా.. రాష్ట్ర అసెంబ్లీలోనూ ప్రతిష్టించాలని ఆమె బలంగా డిమాండ్ చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే.. […]

Big Stories

Advertisement
×