E-Paper
Advertisement
Harish Rao: బడ్జెట్‌లో హామీలకు నిధులు కేటాయించాల్సిందే.. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు నిప్పులు
GHMC: జీహెచ్ఎంసీ విభజనపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Komatireddy Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డి సమస్యకు చెక్? మంత్రి పదవి పై తేల్చనున్న హై కమాండ్
Hyderabad: అమీర్‌పేట్ మైత్రివనంలోని ఓ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం, కోచింగ్ సెంటర్‌లో చిక్కుకున్న విద్యార్థులు

Hyderabad: అమీర్‌పేట్ మైత్రివనంలోని ఓ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం, కోచింగ్ సెంటర్‌లో చిక్కుకున్న విద్యార్థులు

Hyderabad: హైదరాబాద్‌ అమీర్‌పేట్ ప్రాంతంలోని మైత్రివనంలోని ఓ కాంప్లెక్స్‌లో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం మంటలను అదుపు చేసే పనిలో సిబ్బందిపడ్డారు. అమీర్‌పేట్ మైత్రివనంలోని ఓ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో అమీర్‌పేట్‌ మైత్రివనం చౌరస్తాలోని ఆదిత్య ఎన్‌క్లేవ్ భవనంలోని నీలగిరి బ్లాక్ భవనంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.  దట్టమైన పొగలు వెలువడుతుండటంతో ప్రజలు బయటికి […]

Hyderabad Terror Plot: హైదరాబాద్‌లో మళ్ళీ ఉగ్ర నీడలు.. జైలు గోడల మధ్యే పాకిస్థాన్‌కు కాల్స్?

Hyderabad Terror Plot: హైదరాబాద్‌లో మళ్ళీ ఉగ్ర నీడలు.. జైలు గోడల మధ్యే పాకిస్థాన్‌కు కాల్స్?

Hyderabad Terror Plot: హైదరాబాద్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన కుట్రలు మరోసారి వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. గతంలో దసరా పండుగను లక్ష్యంగా చేసుకుని నగరంలో పేలుళ్లకు పాల్పడాలని చూసిన ముగ్గురు నిందితుల అరెస్టుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తాజాగా, జైలులో ఉన్న నిందితులు పాకిస్థాన్‌లోని తమ హ్యాండ్లర్లతో సంప్రదింపులు జరుపుతున్నారనే వార్తలు భద్రతా సంస్థలను అప్రమత్తం చేశాయి. పాత కుట్రల పునరావృతం హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్ జాహెద్, మహ్మద్ సమీయుద్దీన్, మాజ్ హసన్ ఫరూక్ […]

Kavitha: కొత్త పార్టీతో కవిత ఎంట్రీ.. పోటీ ఎక్కడి నుంచంటే?
Karregutta: హైఅలెర్ట్.. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కగార్-2.. గజగజలాడుతున్న క్యాడర్

Karregutta: హైఅలెర్ట్.. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కగార్-2.. గజగజలాడుతున్న క్యాడర్

Karregutta: ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో ప్రస్తుతం ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. మావోయిస్టుల ఏరివేతే ప్రధాన లక్ష్యంగా భద్రతా దళాలు ఆపరేషన్ కగార్-2 ను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నాయి. గడిచిన కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో సాయుధ బలగాలు అంగుళం అంగుళం జల్లెడ పడుతున్నాయి. నిషేధిత విప్లవ గ్రూపుల కదలికలను పూర్తిగా అరికట్టడమే ధ్యేయంగా ఈ మెరుపు దాడి కొనసాగుతోంది. వ్యూహాత్మక కూంబింగ్ ఆపరేషన్.. ఈ ఆపరేషన్‌లో భాగంగా గ్రేహౌండ్స్, సిఆర్‌పిఎఫ్ (CRPF), జిల్లా రిజర్వ్ […]

Jeevan Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డికి అస్వస్థత..  నిమ్స్ తరలింపు, ఏం జరిగింది?
Telangana Budget 2026: మార్చి రెండో వారంలో బడ్జెట్ సమావేశాలు? కసరత్తు ముమ్మరం చేస్తున్న ప్రభుత్వం
Kadiyam Srihari: కమిషన్ల కోసం కాలేశ్వరం నిర్మాణం..  కేసీఆర్‌పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్!
Sridhar Babu: సురక్షితమైన ఏఐ.. సుస్థిరమైన అభివృద్ధి.. గ్లోబల్ సదస్సులో మంత్రి కీలక వ్యాఖ్యలు
Rahul Gandhi: రెండేళ్ల పాలన పై రాహుల్ కాంప్లిమెంట్.. టీం వర్క్ తో ముందుకు సాగాలన్న ఆగ్రనేత

Rahul Gandhi: రెండేళ్ల పాలన పై రాహుల్ కాంప్లిమెంట్.. టీం వర్క్ తో ముందుకు సాగాలన్న ఆగ్రనేత

Rahul Gandhi: తెలంగాణలో ప్రజా ప్రభుత్వం పనితీరుపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.ముఖ్యంగా విద్యా వ్యవస్థలో తీసుకువచ్చిన మార్పులు, ‘ఇంటిగ్రేటెడ్ స్కూల్’విధానంపై ఆయన ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు.ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చూపిస్తున్న చొరవను రాహుల్ అభినందించారు. సంక్షేమం ,అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ సాగుతున్న ఈ ప్రయాణం దేశానికే ఆదర్శమని రాహుల్ గాంధీ కొనియాడారు. Also Read: Most Wanted Arrest: పోలీసుల వలలో ‘మోస్ట్ వాంటెడ్’ ఖాజా.. […]

KTR: బడ్జెట్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు నిధులు కేటాయించాలి.. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ
Kunamneni Sambasiva Rao: కర్రెగుటల్లో కుంబింగ్ నిలిపివేయాలి.. సిపిఐ  నేత కూనంనేని సాంబశివరావు

Kunamneni Sambasiva Rao: కర్రెగుటల్లో కుంబింగ్ నిలిపివేయాలి.. సిపిఐ నేత కూనంనేని సాంబశివరావు

Kunamneni Sambasiva Rao: కర్రెగుట్టల్లో తక్షణమే కూంబింగ్ చర్యలు తక్షణమే నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్ఎ కూనంనేని సాంబశివరావు విజ్ఞప్తి చేశారు. మావోయిస్టులు చర్చలకు వచ్చేందుకు మార్గం సుగమం చేయాలని గురువారం పత్రిక ప్రకటనలో కోరారు. మావోయిస్టులు సైతం జనజీవనస్రవంతిలోకి వచ్చి, మార్కిస్టు సిద్ధాంతాన్ని విస్తరించేలా ఎత్తుగడలను మార్చుకోవాలని సూచించారు. Also Read: Collector Hanumantha Rao: పాఠశాలల్లో సివిల్ వర్క్స్ పనులను మార్చి, 15 వరకు పూర్తి చేయాలి : కలెక్టర్ హనుమంతరావు […]

Big Stories

Advertisement
×