E-Paper
Advertisement
Komatireddy Venkat Reddy: నల్లగొండను అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటా : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Komatireddy Venkat Reddy: నల్లగొండను అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటా : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Komatireddy Venkat Reddy:  కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వ పాలనలో పేదలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని రాష్ట్ర రోడ్లు,భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) అన్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా పట్టణంలోని 33వ డివిజన్ మీర్ బాగ్ కాలనీ పబ్లిక్ స్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, పేదల సంక్షేమం గురించి పట్టించుకోలేదని […]

Uttam Kumar: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. తిరుగులేని విజయం సాధిస్తున్నాం, మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

Uttam Kumar: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. తిరుగులేని విజయం సాధిస్తున్నాం, మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

రాష్ట్రంలోని మొత్తం కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో 90 శాతానికి పైగా స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని.. మున్సిపల్ ఓటర్లలో తిరుగులేని క్లారిటీ కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. గడిచిన ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూ, కాంగ్రెస్ పార్టీ వరుస విజయాలతో దూసుకుపోతోందని ఉత్తమ్ గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలుకొని ఇటీవలి సర్పంచ్ ఎన్నికల వరకు ప్రజలు కాంగ్రెస్ వైపే నిలిచారని […]

HYDRAA: ప్ర‌గ‌తిన‌గ‌ర్ చెరువుకు పునర్జీవం..145 లారీల చెత్తను తొలగించిన హైడ్రా!
Addanki Dayakar: సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లతో భాగ్యనగర దశ తిరగబోతోంది: ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్!
SP Shabarish: ఎన్నికల విధులు సమర్థవంతగా నిర్వహించాలి.. ఎస్పీ శబరీష్ కీలక సూచనలు!

SP Shabarish: ఎన్నికల విధులు సమర్థవంతగా నిర్వహించాలి.. ఎస్పీ శబరీష్ కీలక సూచనలు!

SP Shabarish: మహబూబాబాద్ జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ డా. శబరీష్ (SP Shabarish), ఐపీఎస్ క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. జిల్లాలోని మహబూబాబాద్, కేసముద్రం, మరిపెడ మరియు డోర్నకల్, తొర్రుర్, మున్సిపాలిటీల పరిధిలోని పలు కీలక (క్రిటికల్) పోలింగ్ కేంద్రాలను ఎస్పీ సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ జరుగుతున్న విధానం, ఓటర్ల క్యూలైన్లు, భద్రతా ఏర్పాట్లు మరియు పోలీస్ సిబ్బంది విధుల నిర్వహణను […]

Jagga Reddy: నా అభ్యర్థి గల్లా పట్టుకుంటావా సీఐ.. బయటకు రా చూసుకుందాం, సంగారెడ్డిలో జగ్గారెడ్డి రచ్చరచ్చ

Jagga Reddy: నా అభ్యర్థి గల్లా పట్టుకుంటావా సీఐ.. బయటకు రా చూసుకుందాం, సంగారెడ్డిలో జగ్గారెడ్డి రచ్చరచ్చ

సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి, పోలీసులకు మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి మున్సిపాలిటీలోని 34వ వార్డులో పోలింగ్ జరుగుతున్న సమయంలో ఈ గొడవ మొదలైంది. ఆ వార్డుకు చెందిన కాంగ్రెస్ అభ్యర్థిని స్థానిక సీఐ శివకుమార్ అడ్డుకోవడమే కాకుండా.. ఆయన కాలర్ పట్టుకున్నారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపించాయి. ఈ విషయం […]

Municipal Elections: కొనసాగుతోన్న ఎన్నికల పోలింగ్ ప్రక్రియ.. మధ్యాహ్నం 3 గంటల వరకు 62శాతం పోలింగ్
Dharmapuri Arvind: తెలంగాణలో జనసేనతో పొత్తు లేదు.. పవన్ ఇంకెప్పుడు వస్తారు?, ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు
Medchal Collector: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో.. పోలింగ్  కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్!

Medchal Collector: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో.. పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్!

Medchal Collector:  మేడ్చల్ స్వేచ్ఛ: మున్సిపాలిటిలు, మున్సిపల్ కార్పొరేషన్‌ల సాధారణ ఎన్నికలు–2026లో భాగంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మూడుచింతలపల్లి, ఆలియాబాద్, ఎల్లంపేట్ మున్సిపాలిటీలలో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ మను చౌదరి సాధారణ ఎన్నికల పరిశీలకులు నిర్మల కాంతి వెస్లీతో కలిసి పరిశీలించారు.  ఉదయం మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఆలియాబాద్‌లోని జిల్లా పరిషత్ హై స్కూల్, మూడుచింతలపల్లిలోని జగ్గన్‌గూడ జిల్లా పరిషత్ హై స్కూల్, ఎల్లంపేట్ మున్సిపాలిటీలోని రాజబొల్లారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన […]

Bhatti Vikramarka: కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపు!

Bhatti Vikramarka: కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపు!

Bhatti Vikramarka:  రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రజాస్వామ్య పండుగ లో విజ్ఞులైన తెలంగాణ ప్రజలు ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించి కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka)  మల్లు అన్నారు.  మధిర పట్టణంలోని తొమ్మిదవ వార్డులో తన ఓటు హక్క వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రపంచీకరణ తరువాత గ్రామాలు పట్టణాలుగా రూపాంతరం చెందుతున్నాయి ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ప్రజా ప్రభుత్వం పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికాబద్ధంగా […]

Hyderabad Drugs: హైదరాబాద్‌లో డ్రగ్స్ వేట.. రూ. 35 లక్షల విలువైన గంజాయి స్వాధీనం.. ఒడిశా ముఠా అరెస్ట్!
Kavitha : బీఆర్ఎస్ చేయలేని పని జాగృతి చేసింది..!లీడర్స్ ఏం చేస్తున్నారు?

Kavitha : బీఆర్ఎస్ చేయలేని పని జాగృతి చేసింది..!లీడర్స్ ఏం చేస్తున్నారు?

జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన ఆమె ఒకసారి ఆ పార్టీ తిడుతూ మరోసారి వెనకేసుకొస్తున్నారని చర్చ జరుగుతున్నది. ఒక్కసారి అలా జరిగింది అనుకుంటే పొరపాటే. సమయం దొరికినప్పుడల్లా ఒకసారి సపోర్టు చేయడం మరోసారి విమర్శించడం ఆమెకు అలవాటుగా మారినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కవిత తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే మున్సిపల్ ఎన్నికల్లో ఆమె ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ […]

KTR : కేటీఆర్ కు దెబ్బ మీద దెబ్బ.. సో సారీ అన్న గులాబీ కేడర్!
Fake Silver Coins: మున్సిపల్ ఎన్నికల్లో నకిలీ వెండి నాణేలు పంచిన బీజేపి అభ్యర్ధి..?

Big Stories

Advertisement
×