E-Paper
Advertisement
Telangana Municipal Elections 2026: జోరుగా మున్సిపల్ పోలింగ్.. ఓటేసిన సీఎం రేవంత్ రెడ్డి.. పలుచోట్ల ఉద్రిక్తతలు
ABAS System: డుమ్మాలు కొట్టే ఉద్యోగులకు ఇక చెక్.. తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం..?
BRS Party: బీఆర్ఎస్‌కు కోలుకోలేని దెబ్బ.. మున్సిపల్‌ ఎన్నికల్లో చేతులెత్తేసిన గులాబీ నాయకులు
Telangana Govt: జీహెచ్ఎంసీ ఇకపై మూడు మున్సిపల్ కార్పొరేషన్లు, అధికారులు బాధ్యతలు స్వీకరణ

Telangana Govt: జీహెచ్ఎంసీ ఇకపై మూడు మున్సిపల్ కార్పొరేషన్లు, అధికారులు బాధ్యతలు స్వీకరణ

Telangana Govt: ఎట్టకేలకు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ని మూడుగా విభజించింది తెలంగాణ ప్రభుత్వం. జీహెచ్‌ఎంసీతో పాటు సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌-సీఎంసీ, మల్కాజ్‌గిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌-ఎంఎంసీగా విభజిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వెంటనే మున్సిపల్ కమిషనర్లు బాధ్యతలు చేపట్టారు. గ్రేటర్ హైదరాబాద్ ఇకపై మూడు మున్సిపల్ కార్పొరేషన్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ని మూడు కార్పొరేషన్లుగా విభజించింది తెలంగాణ ప్రభుత్వం. వాటిలో జీహెచ్‌ఎంసీతో పాటు సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌, మల్కాజ్‌గిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ చేసింది. వెంటనే మూడు […]

TG TET Results 2026: టెట్‌ పరీక్షలో అనూహ్య పరిణామం.. గతేడాది కంటే పెరిగిన పర్సంటేజీ..?
Bandi Sanjay: సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండిసంజయ్ ఫైర్..!
GHMC: జీహెచ్ఎంసీ చివరి రోజు.. భారీగా శంకుస్థాపనల జోరు..?
Mahadevappa Suicide: బీజేపీ కార్యకర్త ఆత్మహత్యతో.. అట్టుడికిన డీజీపీ ఆఫీస్..?

Mahadevappa Suicide: బీజేపీ కార్యకర్త ఆత్మహత్యతో.. అట్టుడికిన డీజీపీ ఆఫీస్..?

Mahadevappa Suicide స్వేఛ్చ బ్యూరో: మక్తల్ బీజేపీ 6వ వార్డు అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య సెగ డీజీపీ కార్యాలయానికి తాకింది. ఆయన ఆత్మహత్యకు కాంగ్రెస్ నేతల వేధింపులే కారణమని బీజేపీ ఆరోపించింది. ఈనేపథ్యంలో రాష్ట్ర నాయకత్వం ఆందోళనకు పిలుపునిచ్చింది. డీజీపీ కార్యాలయం ముట్టిడికి ఆదేశించింది. దీంతో శ్రేణులంతా డీజీపీ కార్యాలయానికి తరలిరావడంతో స్థానిక పరిసరాలు అట్టుడికిపోయాయి. ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రికత్త చోటుచేసుకుంది. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు కార్యకర్తలు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకునేందకు ప్రయత్నించారు. దీంతో కార్యకర్తలు, […]

Wrong Side Driving: రాంగ్ సైడ్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్.. వారంలో 21,713 కేసులు నమోదు

Wrong Side Driving: రాంగ్ సైడ్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్.. వారంలో 21,713 కేసులు నమోదు

Wrong Side Driving: స్వేఛ్చ బ్యూరో: ఎన్నిరకాలుగా చెప్పినా.. జరిమానాలు విధిస్తున్నా ట్రాఫిక్ నిబంధనల ఉల్లం‘ఘనుల్లో’ మార్పు మాత్రం రావటం లేదు. రోడ్డు భద్రతకు పూర్తిగా నీళ్లొదులుతూ తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుండటంతోపాటు ఇతరుల జీవితాలతో చెలగాటాలాడుతున్నారు. ఇలాంటి వారికి బ్రేకులు వేసేందుకు హైదరాబాద్​ ట్రాఫిక్​ పోలీసులు అంశాల వారీగా స్పెషల్ డ్రైవ్​ లు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రతీ శని, ఆదివారాల్లో డ్రంకెన్ డ్రైవ్​ టెస్టులు జరుపుతున్న సిబ్బంది తాజాగా వారం రోజులపాటు రాంగ్​ సైడ్​ డ్రైవింగ్ పై […]

Telangana Municipal Election-2026: మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు
DGP Shivadhar Reddy: మీ ఆరోపణలలో అనువంత కూడా నిజం లేదు: డీజీపీ శివధర్ రెడ్డి

DGP Shivadhar Reddy: మీ ఆరోపణలలో అనువంత కూడా నిజం లేదు: డీజీపీ శివధర్ రెడ్డి

DGP Shivadhar Reddy: ఫోరెన్సిక్​ సైన్స్​ లేబోరేటరీ (ఎఫ్​ఎస్​ఎల్​)లో జరిగిన అగ్నిప్రమాదంలో పోలీసు శాఖను బద్నాం చేయటానికి కొంతమంది అసత్య ఆరోపణలు చేస్తున్నారని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని చెప్పారు. ఓటుకు నోటు…ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో సాక్ష్యాధారాలు నష్టపోలేదని స్పష్టం చేశారు. మున్సిపాలిటీలు, మున్సిపల్​ కార్పోరేషన్ల ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన చర్యల గురించి వివరించటానికి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఫోన్​ ట్యాపింగ్ […]

Corruption Cases: తెలంగాణ ఏర్పడినప్పటి నుండి దారుణంగా పెరిగి పోయిన అవినీతి.. ఇదిగో లెక్కలు..!

Corruption Cases: తెలంగాణ ఏర్పడినప్పటి నుండి దారుణంగా పెరిగి పోయిన అవినీతి.. ఇదిగో లెక్కలు..!

Corruption Cases: స్వేఛ్చ బ్యూరో: తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ్డ త‌రువాత ప్ర‌భుత్వ పాల‌న‌లో అవినీతి పెరిగిపోయిందని ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్‌ అధ్య‌క్షుడు ప‌ద్మ‌నాభ‌రెడ్డి అన్నారు. త‌ప్పు చేస్తే శిక్ష‌ప‌డుతుంది అన్న భ‌యం ప్ర‌భుత్వ ఉద్యోగుల‌లో ఏ కోశాన లేదని, ఏ.సీ.బీ., విజిలెన్స్ శాఖ‌లు విచార‌ణ జ‌రిపి ప్ర‌భుత్వానికి పంపిన నివేదిక‌ల‌పై చ‌ర్య‌లు లేవన్నారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి మంగళవారం లేఖ రాశారు. లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డిన లేక ఆశ్రిత ప‌క్ష‌పాతం, బంధు ప్రీతితో ప్ర‌భుత్వానికి […]

Traffic Police: వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఈ రూల్స్  తప్పనిసరి పాటించాల్సిందే.. ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం!
Medaram Jathara 2026: మేడారం సమ్మక్క–సారక్క కానుకల లెక్కింపు.. 828 హూండీల ద్వారా వచ్చిన ఆదాయం ఎంతంటే?

Big Stories

Advertisement
×