E-Paper
Advertisement
Madhapur SI Arrest: రూ.50వేలు లంచం తీసుకుంటూ.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ఎస్ఐ, ఎక్కడో కాదు ఏకంగా పీఎస్‌లోనే..?

Madhapur SI Arrest: రూ.50వేలు లంచం తీసుకుంటూ.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ఎస్ఐ, ఎక్కడో కాదు ఏకంగా పీఎస్‌లోనే..?

Madhapur SI Arrest: హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఏసీబీ సోదాలు స్థానికంగా పెద్ద సంచలనం సృష్టించాయి. విధి నిర్వహణలో నిజాయితీగా ఉండాల్సిన ఓ బాధ్యతాయుతమైన పోలీస్ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటం చర్చనీయాంశమైంది. మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్ (SI)గా పనిచేస్తున్న వినయ్, ఒక చీటింగ్ కేసుకు సంబంధించి నిందితుడికి అనుకూలంగా వ్యవహరించేందుకు లంచం డిమాండ్ చేశారు. సదరు నిందితుడిని జైలు శిక్ష నుండి తప్పించేందుకు లేదా […]

Minister Sridhar: ఉప్పల్‌లో ఉద్రిక్తత.. బీఆర్ఎస్-కాంగ్రెస్ శ్రేణుల మధ్య వార్, మంత్రి శ్రీధర్ బాబుకు గాయం

Minister Sridhar: ఉప్పల్‌లో ఉద్రిక్తత.. బీఆర్ఎస్-కాంగ్రెస్ శ్రేణుల మధ్య వార్, మంత్రి శ్రీధర్ బాబుకు గాయం

హైదరాబాద్‌లోని ఉప్పల్ బగాయత్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా పాల్గొన్న రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు కాలికి గాయాలయ్యాయి. కార్యక్రమ స్థలంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల మధ్య తలెత్తిన ఘర్షణ చినికి చినికి గాలివానలా మారి.. చివరకు మంత్రికి గాయం కావడానికి దారితీసింది. వివరాల ప్రకారం.. ఉప్పల్ బగాయత్ పరిధిలో జరుగుతున్న ఒక అభివృద్ధి కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ […]

BC Reservation Bill: తెలంగాణ బీసీ రిజర్వేషన్ల బిల్లుల పరిస్థితి ఇది.. పార్లమెంట్ వేదికగా కేంద్రం ఏమని చెప్పిందంటే..?
Srinivas Goud: కాంగ్రెస్‌కు అనుకూలంగా పోలీసుల వ్యవహారం.. బీఆర్‌ఎస్‌ నేత శ్రీనివాస్ గౌడ్ ఫైర్!

Srinivas Goud: కాంగ్రెస్‌కు అనుకూలంగా పోలీసుల వ్యవహారం.. బీఆర్‌ఎస్‌ నేత శ్రీనివాస్ గౌడ్ ఫైర్!

Srinivas Goud:  ఎన్నికలను నిస్పక్షపాతంగా, సజావుగా నిర్వహించేందుకు రాజ్యాంగం స్పష్టమైన నియమావళిని రూపొందించిందని, అయితే రాష్ట్రంలో ముఖ్యంగా (Mahabubnagar District) మహబూబ్‌నగర్ జిల్లాలో ఆ నియమాలు అమలవుతున్న పరిస్థితి కనిపించడం లేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ (BRS)  నేత శ్రీనివాస్ గౌడ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్‌లోని భారత రాష్ట్ర సమితి క్యాంపు కార్యాలయంలో ఆయన నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ, ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వెంటనే అధికారులు ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేయాల్సి ఉండగా, జిల్లాలో […]

Jeevan Reddy: సొంత పార్టీ ఎమ్మెల్యేపై కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు.. ఎందుకంటే..?
HYDRAA: రూ.1511cr విలువైన భూమి సేఫ్.. ఇది కదా హైడ్రా పవర్ అంటే, ఎలా సేవ్ చేశారంటే..?
Cyberabad CP Ramesh: ఎల్లంపేట మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించిన సీపీ రమేష్!

Cyberabad CP Ramesh: ఎల్లంపేట మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించిన సీపీ రమేష్!

Cyberabad CP Ramesh: మేడ్చల్ స్వేచ్ఛ : ఎల్లంపేట మున్సిపాలిటీలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ సమగ్రంగా పరిశీలించారు. ఎన్నికల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు, పోలింగ్ కేంద్రాల నిర్వహణ, బ్యాలెట్ బాక్స్‌ల పంపిణీ ప్రక్రియను ప్రత్యక్షంగా తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. మొదటగా డబిల్‌పూర్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని సందర్శించిన సీపీ రమేష్, పోలింగ్ సిబ్బందికి అందజేస్తున్న బ్యాలెట్ బాక్స్‌లు, ఎన్నికల కిట్లు, […]

Uttam Kumar Reddy: రేపే మున్సిపల్ పోలింగ్.. పట్టణ ఓటర్లకు మంత్రి ఉత్తమ్ ఇచ్చిన గ్యారెంటీలు ఇవే!
Phone Tapping: తెలంగాణలో ఆగని ఫోన్ ట్యాపింగ్.. ప్రభుత్వం సీరియస్.. దోషులెవరో తేల్చేస్తామన్న పొంగులేటి

Phone Tapping: తెలంగాణలో ఆగని ఫోన్ ట్యాపింగ్.. ప్రభుత్వం సీరియస్.. దోషులెవరో తేల్చేస్తామన్న పొంగులేటి

Phone Tapping: తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరోసారి తీవ్ర సంచలనంగా మారింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ అంశంపై చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ అనేది కేవలం గత ప్రభుత్వానికే పరిమితం కాలేదని, ప్రస్తుత పాలనలో కూడా ఇది ఇంకా కొనసాగుతుండటం విస్మయానికి గురిచేస్తోందని మంత్రి పొంగులేటి ఆరోపించారు. కొందరు వ్యక్తులు చట్టవిరుద్ధంగా ఇతరుల వ్యక్తిగత సంభాషణలను వింటున్నారని, ప్రజాస్వామ్యంలో ఇది తీవ్రమైన నేరమని ఆయన పేర్కొన్నారు. సాంకేతికతను […]

Vakiti Srihari: మహదేవప్ప మృతిపై మంత్రి శ్రీహరి దిగ్భ్రాంతి.. నిజం నిప్పులాంటిది.. విచారణకు సిద్ధం!
Sama Rammohan Reddy: బీజేపీ నేతల ఒత్తిడి వల్లే మహాదేవప్ప ఆత్మహత్య: సామ రామ్మోహన్ రెడ్డి
Cm revanth : తెలంగాణకు పాకిన కల్తీ నెయ్యి అంశం.. ఇచ్చి పడేసిన సీఎం!
BJP : బీజేపీ గెలవాలంటే ఎంఐఎం ఉండాల్సిందేనా?
Earth Tremors: హైదరాబాద్‌లో భూ ప్రకంపనలు కలకలం.. భయంతో జనం పరుగులు

Big Stories

Advertisement
×