E-Paper
Advertisement
Kothwalguda Eco Park: హైదరాబాద్‌లో కొత్త పర్యాటక స్వర్గం.. కొత్వాల్‌గూడ ఎకో పార్క్ విశేషాలివే, ఆకట్టుకుంటున్న విజువల్స్

Kothwalguda Eco Park: హైదరాబాద్‌లో కొత్త పర్యాటక స్వర్గం.. కొత్వాల్‌గూడ ఎకో పార్క్ విశేషాలివే, ఆకట్టుకుంటున్న విజువల్స్

హైదరాబాద్ నగర మకుటంలో మరో మణిహారం చేరబోతోంది. ప్రకృతి ప్రేమికులను, సాహస క్రీడల అభిమానులను అలరించేలా కొత్వాల్‌గూడలో రూపుదిద్దుకున్న ఎకో పార్క్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. భాగ్యనగర వాసులకు నిత్యం ఆహ్లాదాన్ని, సంతోషాన్ని పంచేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్వాల్‌గూడ ఎకో పార్క్ ప్రారంభానికి సిద్ధమవుతోంది. దాదాపు 85 ఎకరాల విస్తీర్ణంలో, అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకున్న ఈ పార్కుకు సంబంధించిన తాజా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పచ్చని ప్రకృతి ఒడిలో, […]

Santosh Rao: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంతోష్ రావుకు సిట్ నోటీసులు.. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విచారణ!
APSRTC Driver Nagaraju: “మృత్యువు ఒడిలోనూ బాధ్యత మరవలేదు”: బస్సు ఆపి 19 మంది ప్రాణాలు కాపాడిన ఆర్టీసీ డ్రైవర్..

APSRTC Driver Nagaraju: “మృత్యువు ఒడిలోనూ బాధ్యత మరవలేదు”: బస్సు ఆపి 19 మంది ప్రాణాలు కాపాడిన ఆర్టీసీ డ్రైవర్..

APSRTC Driver Nagaraju: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద ఏపీఎస్‌ఆర్టీసీ (APSRTC) డ్రైవర్ విధి నిర్వహణలో ఉండగానే గుండెపోటుతో కన్నుమూశారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్తున్న అమరావతి ఏసీ బస్సును నడుపుతుండగా, ఒక్కసారిగా అస్వస్థతకు గురైన డ్రైవర్ తన ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణికులను రక్షించారు. గుండెల్లో నొప్పి వస్తున్నా సంయమనం కోల్పోకుండా, బస్సును చాకచక్యంగా రోడ్డు పక్కకు ఆపిన కొద్దిసేపటికే ఆయన సీటులోనే కుప్పకూలిపోయారు. విజయవాడ డిపోకు చెందిన నాగరాజు (గొల్లపూడి నివాసి) ఈ […]

Addanki Dayakar: సభాపతిని ధృతరాష్ట్రుడితో పోల్చడం ఏ సంస్కారం?..కేటీఆర్ క్షమాపణ చెప్పాలని అద్దంకి దయాకర్ డిమాండ్! 

Addanki Dayakar: సభాపతిని ధృతరాష్ట్రుడితో పోల్చడం ఏ సంస్కారం?..కేటీఆర్ క్షమాపణ చెప్పాలని అద్దంకి దయాకర్ డిమాండ్! 

Addanki Dayakar: భారత రాజ్యాంగ అమలు దినోత్సవం సందర్భంగా రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న ముఖ్యమంత్రిని మరియు సభాపతిని అవమానపరిచేలా వ్యవహరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వైఖరిపై ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ నిప్పులు చెరిగారు. కేటీఆర్ కేవలం రాజకీయ నాటకాలు వేయడమే కాకుండా, ఇతరులతో నాటకాలు వేయిస్తూ వ్యవస్థలను అగౌరవపరుస్తున్నారని విమర్శించారు. శాసనసభాపతిని ‘ధృతరాష్ట్రుడి’తో పోల్చడం ఏ రకమైన సంస్కారమని, సభలో ఒక సభ్యుడిగా ఉండి సభాపతిని కించపరచడం దుర్మార్గమని మండిపడ్డారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోను […]

Kodandaram: కాంగ్రెస్ ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత.. మున్సిపల్ పొత్తుపై కోదండరాం సంచలన వ్యాఖ్యలు

Kodandaram: కాంగ్రెస్ ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత.. మున్సిపల్ పొత్తుపై కోదండరాం సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ జనసమితి (TJS) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు, రాబోయే మున్సిపల్ ఎన్నికలు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై సూటిగా స్పందించారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. పొత్తులపై ఇంకా తేలని నిర్ణయం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు విషయమై కోదండరాం స్పష్టత […]

Social media fraud: రూ.26 వేలకే కారు.. ఇన్‌స్టాగ్రామ్ వీడియో పోస్ట్ చేసిన వ్యాపారి.. చివరకు ఏమైందంటే..?
Kollapur: నాడు బానిస కూలీ.. నేడు గ్రామ ప్రథమ పౌరురాలు, 30 ఏళ్ల చీకటిని చీల్చుతూ ఎగిరిన ఆత్మగౌరవ జెండా!
CP Sajjanar: వీడియోలు తీయడం కాదు.. ప్రాణాలు కాపాడటం ముఖ్యం, రియల్ హీరోలను సత్కరించిన సీపీ సజ్జనార్
Harish rao : ఆ బడా కాంట్రాక్టర్ కోసమే హరీష్ పోరాటమా?
Hyderabad Police: 125 కేసుల నేరగాడికి చెక్.. హెడ్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డికి కేంద్ర గ్యాలంటరీ మెడల్!
Muncipolls : ఎన్నికలను లైట్ తీసుకోవద్దు… గెలిచే వారికే టికెట్స్..!

Muncipolls : ఎన్నికలను లైట్ తీసుకోవద్దు… గెలిచే వారికే టికెట్స్..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కోలాహలం నెలకొన్నది. ఎటూచూసిన రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో బిజీగా మారాయి. రిజర్వేషన్ల ప్రకారం వార్డుల వారీగా ఆశావహుల నుంచి అన్ని పార్టీలకు చెందిన ఎన్నికల ఇన్‌చార్జిలు దరఖాస్తులు సేకరిస్తున్నారు. అనంతరం వాటిని ఫిల్టర్ చేయనున్నట్టు తెలుస్తున్నది. ఆ తర్వాత ఫైనల్ జాబితాను పార్టీల అధిష్టానాలకు ఎన్నికల ఇన్‌చార్జులు పంపించనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం వందకుపైగా మున్సిపల్ వార్డులు, 7 కార్పొరేషన్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.నేడు లేదా రేపటిలోగా ఎన్నికల నోటిఫికేషన్ […]

Siddipet: దుబ్బాకలో రిపబ్లిక్ డే రసాభాస.. తలకిందులుగా జాతీయ జెండా.. రాజకీయ రణరంగంగా గాంధీ చౌక్!
Hyderabad Republic Day: రిపబ్లిక్ డే వేడుకలు.. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, రైజింగ్ తెలంగాణ-2047 కొత్త లక్ష్యాలు

Hyderabad Republic Day: రిపబ్లిక్ డే వేడుకలు.. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, రైజింగ్ తెలంగాణ-2047 కొత్త లక్ష్యాలు

Hyderabad Republic Day: తెలంగాణ ప్రభుత్వం సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుందన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. రైజింగ్ తెలంగాణ-2047లో భాగంగా తెలంగాణ సాధిస్తున్న ప్రగతిని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. 77వ గణతంత్ర దినోత్సవం వేడుకల్లో భాగంగా సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌ లో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. భద్రతా బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్‌, ఆ […]

Telangana RTC: హుస్నాబాద్ ఆర్టీసీ డిపో అభివృద్ధికి బాటలు.. సీసీ పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన

Big Stories

Advertisement
×