E-Paper
Advertisement
Addanki Counter: వేడెక్కిన ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేటీఆర్ వ్యాఖ్యలు, అసలు గుట్టు బయటపెట్టిన అద్దంకి

Addanki Counter: వేడెక్కిన ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేటీఆర్ వ్యాఖ్యలు, అసలు గుట్టు బయటపెట్టిన అద్దంకి

Addanki Counter: ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జోరందుకున్న వేళ తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అధికార కాంగ్రెస్-విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. మీడియా ముందు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ఫోన్ ట్యాపింగ్ కేసు వేళ వేడెక్కిన మాటల యుద్ధం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్స్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. కేటీఆర్ పరమ పవిత్రుడుగా మాట్లాడుతున్నారని, కవిత […]

KTR On Press Meet: మీడియాతో కేటీఆర్.. తప్పుడు పనులు చేయలేదు, హీరోయిన్లతో సంబంధాలు అంటగట్టారు
VH On KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు ముందు కేటీఆర్ కీలక వ్యాఖ్యలు, కౌంటరిచ్చిన వీహెచ్
Phone Tapping Case: క్లైమాక్స్‌కి  ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణ కేసీఆర్ వరకు చేరిందా? రేపు ఎవరు?
Gitam University: హైకోర్టు ఆదేశాలు.. గీతం యూనివర్సిటీ ఉక్కిరిబిక్కిరి! మేటరేంటి?
Sangareddy: సంగారెడ్డి హౌసింగ్ శాఖలో కలకలం.. నా కారులోనే రావాలి, మహిళా అధికారులపై పీడీ లైంగిక వేధింపులు?

Sangareddy: సంగారెడ్డి హౌసింగ్ శాఖలో కలకలం.. నా కారులోనే రావాలి, మహిళా అధికారులపై పీడీ లైంగిక వేధింపులు?

సంగారెడ్డి జిల్లా గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో మహిళా ఉద్యోగినుల పట్ల ఉన్నతాధికారి ప్రవర్తన ఇప్పుడు జిల్లావ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. స్వయంగా మహిళా అధికారులే తమ పైఅధికారిపై లైంగిక, మానసిక వేధింపుల ఆరోపణలు చేస్తూ జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించడం సంచలనం సృష్టిస్తోంది. కలెక్టర్‌కు చేరిన ఫిర్యాదు సంగారెడ్డి జిల్లా హౌసింగ్ శాఖలో ప్రాజెక్ట్ డైరెక్టర్ (పీడీ)గా విధులు నిర్వహిస్తున్న చలపతిరావు తమను వేధిస్తున్నారని ఆరుగురు అవుట్‌సోర్సింగ్ మహిళా అసిస్టెంట్ ఇంజనీర్లు (AEలు) ఆరోపిస్తున్నారు. ఈ […]

KTR: సిట్ నోటీసులు.. ఎర్రవల్లిలో కేసీఆర్‌తో కేటీఆర్, హరీష్ రావు అత్యవసర భేటీ
KTR: సిట్ విచారణ ఒక కార్తీకదీపం సీరియల్.. సీఎం రేవంత్ ఓ లీక్ వీరుడు, కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Vijayasai Reddy: విజయసాయి రెడ్డిపై ఈడీ ప్రశ్నల వర్షం.. 7 గంటల పాటు విచారణ
Harish Rao: నోటీసుల డ్రామాతో బొగ్గు స్కామ్ ఆపలేరు.. సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్
Peddapalli: మద్యం తాగి దొరికితే.. రోడ్డుపై ట్రాఫిక్ క్లియర్ చేయాల్సిందే?, జడ్జి వినూత్న తీర్పు

Peddapalli: మద్యం తాగి దొరికితే.. రోడ్డుపై ట్రాఫిక్ క్లియర్ చేయాల్సిందే?, జడ్జి వినూత్న తీర్పు

మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని కట్టడి చేసేందుకు పెద్దపల్లి జిల్లా కోర్టు వినూత్నమైన తీర్పునిచ్చింది. సాధారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడితే జరిమానా లేదా జైలు శిక్ష విధించడం ఆనవాయితీ. కానీ, పెద్దపల్లి జిల్లా జడ్జి మంజుల మాత్రం మందుబాబుల ఆలోచనా దృక్పథంలో మార్పు రావాలని భావించి, వారికి సామాజిక బాధ్యతను గుర్తు చేసే విధంగా తీర్పునిచ్చారు.  ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో నలుగురు వ్యక్తులు అతిగా మద్యం సేవించి వాహనాలు నడిపిస్తూ పోలీసులకు చిక్కారు. […]

KTR: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. కేటీఆర్‌కు సిట్ నోటీసులు, ఇక జైలుకేనా..?
Telangana Rising: ఫ్యూచర్ సిటీకి ఏఐ కళ.. రూ.5,000 కోట్లతో భారీ డేటా సెంటర్, 4000 మందికి ఉపాధి

Telangana Rising: ఫ్యూచర్ సిటీకి ఏఐ కళ.. రూ.5,000 కోట్లతో భారీ డేటా సెంటర్, 4000 మందికి ఉపాధి

దేశంలోనే తెలంగాణను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా సెంటర్ల హబ్‌గా మార్చాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరో చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ బృందం కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. నెదర్లాండ్స్‌కు చెందిన ప్రముఖ పునరుత్పాదక ఇంధన సంస్థ ‘యూపీసీ రిన్యూవబుల్స్’ మరియు వోల్ట్ డేటా సెంటర్స్ సంయుక్తంగా ఏర్పడిన యూపీసీ వోల్ట్ (UPC Volt) సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం […]

Municipal polls :పార్టీలను భయపెడుతున్న రెబల్స్.. వారి మాటే నెగ్గాలటా?

Big Stories

Advertisement
×