E-Paper
Advertisement
BRS : సిట్ విచారణపై ఏం చేద్దాం?.. కేటీఆర్, హరీశ్ సమాలోచనలు!
Vivek: చిత్తు చిత్తుగా ఓడించాం.. అయినా కేటీఆర్ బుద్ధి మారడం లేదు, మంత్రి వివేక్ సంచలన వ్యాఖ్యలు

Vivek: చిత్తు చిత్తుగా ఓడించాం.. అయినా కేటీఆర్ బుద్ధి మారడం లేదు, మంత్రి వివేక్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. తాజాగా  మంత్రి వివేక్ వెంకటస్వామి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వరుస ఓటములను చవిచూసినా కేటీఆర్ ప్రవర్తనలో మార్పు రావడం లేదని ఆయన విమర్శించారు. శుక్రవారం పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని ముత్తంగి మరియు జిన్నారంలో ఐదు మున్సిపాలిటీలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సన్నాహక సమావేశాలు జరిగాయి. పటాన్‌చెరు కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, […]

Phone Tapping Case:  కేటీఆర్ వర్సెస్ సిట్: 300 పేర్లతో విచారణా? లేక ఆధారాలతో విశ్లేషణా? సీపీ సజ్జనర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌..
Medaram: మేడారం జాతర.. ఆకాశ మార్గంలో అమ్మవారి దర్శనం, రూ.4,800కే హెలికాప్టర్ సేవలు
Harish Rao: సీఎం రేవంత్ బావమరిది కోసమే సింగరేణిలో భారీ కుంభకోణం.. మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

Harish Rao: సీఎం రేవంత్ బావమరిది కోసమే సింగరేణిలో భారీ కుంభకోణం.. మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బావమరిది సృజన్ రెడ్డి అవినీతి బాగోతాలను కప్పిపుచ్చుకోవడానికే రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సింగరేణిలో జరుగుతున్న వరుస కుంభకోణాలను ఆధారాలతో సహా బయటపెట్టారు. స్క్రిప్టెడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT)..  ప్రస్తుతం రాష్ట్రంలో ‘సిట్’ (SIT) అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కాదు, అది రేవంత్ […]

KTR: లీకుల సర్కార్ – డైవర్షన్ పాలిటిక్స్.. అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే నోటీసులు.. కేటీఆర్ సంచలన ఆరోపణలు

KTR: లీకుల సర్కార్ – డైవర్షన్ పాలిటిక్స్.. అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే నోటీసులు.. కేటీఆర్ సంచలన ఆరోపణలు

KTR: ఫొన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుదీర్ఘ విచారణ ఎదుర్కొన్నారు. ఈ కేసులో కేటీఆర్‌ను పోలీసులు సుమారు 7 గంటల పాటు ప్రశ్నించారు. విచారణ అనంతరం కేటీఆర్ నేరుగా తెలంగాణ భవన్‌కు చేరుకుని మీడియాతో మాట్లాడారు. విచారణ ముగిసిన తర్వాత కేటీఆర్ మీడియా ముందు అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తన విచారణను కేవలం ప్రజల దృష్టి మళ్లించే కాలక్షేప కథా చిత్రంగా […]

Chamala Kiran Kumar Reddy: సింగరేణిలో పదేళ్ల పాపాలు తేలాలి.. కిషన్ రెడ్డికి చామల లేఖ.. విచారణకు డిమాండ్!
Medaram Jatara: మేడారం జాతరకు భారీగా కేంద్ర నిధులు.. రూ.3.70 కోట్లు విడుదల చేసిన మోదీ సర్కార్
BRS: జూబ్లీహిల్స్ పీఎస్ వద్ద హైడ్రామా.. కేటీఆర్ విడుదల కోసం బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆందోళన!

BRS: జూబ్లీహిల్స్ పీఎస్ వద్ద హైడ్రామా.. కేటీఆర్ విడుదల కోసం బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆందోళన!

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్, సిట్ (SIT) కార్యాలయం పరిసర ప్రాంతాలు శుక్రవారం భారీ ఆందోళనలతో దద్దరిల్లాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ నేపథ్యంలో.. ఆయనను వెంటనే బయటకు పంపించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఓయూ (OU) విద్యార్థి విభాగం నేతలు భారీ ఎత్తున పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కేటీఆర్‌ను విచారణ పేరుతో లోపలే ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థి నాయకులు […]

Pemberthy Incident: పెంబర్తి వద్ద ఉద్రిక్తత.. ఎమ్మెల్యే పల్లా ‘గో బ్యాక్’ నినాదాలతో హోరెత్తించిన కాంగ్రెస్ శ్రేణులు.. చెదరగొట్టిన పోలీసులు!

Pemberthy Incident: పెంబర్తి వద్ద ఉద్రిక్తత.. ఎమ్మెల్యే పల్లా ‘గో బ్యాక్’ నినాదాలతో హోరెత్తించిన కాంగ్రెస్ శ్రేణులు.. చెదరగొట్టిన పోలీసులు!

Pemberthy Incident: జనగామ జిల్లా పెంబర్తి వద్ద శుక్రవారం మంత్రి సీతక్క పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అమరవీరుల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ శ్రేణుల మధ్య తలెత్తిన వివాదం బాహాబాహికి దారితీసింది. పెంబర్తి క్రాస్ రోడ్డు వద్ద వీరనారి చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, సర్వాయి పాపన్న విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు మంత్రి సీతక్కతో పాటు స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. కొబ్బరికాయ కొట్టే సమయంలో, ఎమ్మెల్యే పల్లా […]

Kalvakuntla Kavitha: నేతాజీకి కవిత ఘన నివాళి.. అండమాన్ దీవుల పేరు మార్చాలని ప్రధానికి లేఖ
HYDRAA: కబ్జాదారుల గుండెల్లో హైడ్రా వణుకు.. కూకట్‌పల్లిలో 3300 గజాల పార్కు భూమి స్వాధీనం!
Phone Tapping Case Updates: తొలుత కేటీఆర్ విచారణ.. ఆ తర్వాత రాధా కిషన్‌‌ ఎంట్రీ, ఇద్దర్నీ కలిపి
Vasant Panchami: జ్ఞాన సరస్వతి ఆలయానికి పోటెత్తిన భక్తులు.. వసంత పంచమి వేడుకలతో పులకించిన బాసర!

Big Stories

Advertisement
×