E-Paper
Advertisement
Mahesh Kumar Goud: రెండేళ్లలో 80వేల ఉద్యోగాలిచ్చాం.. ఇది ప్రజా పాలన అంటే.. మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
Sarpanch Elections: తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు.. మొదటి విడతలో కాంగ్రెస్ ప్రభంజనం, రెండో స్థానంతో సరిపెట్టుకున్న బీఆర్ఎస్

Sarpanch Elections: తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు.. మొదటి విడతలో కాంగ్రెస్ ప్రభంజనం, రెండో స్థానంతో సరిపెట్టుకున్న బీఆర్ఎస్

Sarpanch Elections: తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మొదటి విడత సర్పంచ్ ఎన్నికల ఫలితాలు రాజకీయ పార్టీలకు, ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఊరటనిచ్చాయి. ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారని వెల్లడించాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కాంగ్రెస్‌కే అధిక మద్దతు ఉందని ఈ ఫలితాలు తేటతెల్లం చేశాయి. మొదటి విడతలో మొత్తం 4,227 సర్పంచ్ స్థానాలకు గాను, కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు ఏకంగా 2,872 స్థానాల్లో విజయం […]

Teenmar Mallanna: తీన్మార్‌ మల్లన్నపై హెచ్‌ఆర్‌సీకి యూట్యూబ్ ఛానళ్ల ఫిర్యాదు.. ఎందుకంటే..?
Germany Telangana Relations: జర్మనీతో దోస్తీ.. ఐటీ, ఫార్మా, డిఫెన్స్ రంగాల్లో కలిసి పనిచేద్దాం: డిప్యూటీ సీఎం భట్టి

Germany Telangana Relations: జర్మనీతో దోస్తీ.. ఐటీ, ఫార్మా, డిఫెన్స్ రంగాల్లో కలిసి పనిచేద్దాం: డిప్యూటీ సీఎం భట్టి

Germany Telangana Relations: తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు జర్మనీ ఆసక్తి కనబరుస్తోంది. శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో జర్మనీ పార్లమెంటు బృందం ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం, పెట్టుబడుల అవకాశాలపై కీలక చర్చలు జరిగాయి. జర్మనీతో భారత్‌కు సుదీర్ఘ స్నేహబంధం ఉందని గుర్తుచేసిన డిప్యూటీ సీఎం భట్టి.. తెలంగాణలో ఐటీ, డిఫెన్స్, ఫార్మా రంగాల్లో జర్మనీతో […]

Warangal Politics: వరంగల్ తూర్పులో ఇది పరిస్థితి.. కొండా ఫ్యామిలీకి షాక్, సారయ్య గూటికి కీలక అనుచరులు

Warangal Politics: వరంగల్ తూర్పులో ఇది పరిస్థితి.. కొండా ఫ్యామిలీకి షాక్, సారయ్య గూటికి కీలక అనుచరులు

Warangal Politics: మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటి వరకు ఆధిపత్యం చెలాయించిన కొండా ఫ్యామిలీ (కొండా సురేఖ, కొండా మురళి)కి గట్టి ఎదురుదెబ్బ తగులుతోంది. కొండా అనుచరులు, కీలక నేతలు ఒక్కొక్కరుగా ఆ కుటుంబాన్ని వీడుతున్నారు. కొండా వ్యతిరేక వర్గమైన ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య గ్రూపులో చేరుతుండటం వరంగల్ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ పరిణామాలు తూర్పు నియోజకవర్గ […]

Weather Update: తెలంగాణలో భీకరంగా పెరుగుతున్న చలి.. రాబోయే మూడు రోజులు  జాగ్రత్త..!
CM Revanth :  సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చినా మీ తీరు మారకపోతే ఎలా? మిమ్మల్ని ఎవ్వరూ బాగుచేయలేరు

CM Revanth : సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చినా మీ తీరు మారకపోతే ఎలా? మిమ్మల్ని ఎవ్వరూ బాగుచేయలేరు

ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షాలు సైతం నిత్యం బాధ్యతగా మెలగాలి. ప్రజాహితం కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి. సర్కారు మంచి చేస్తే వెనకేసుకురాకపోయినా పరవాలేదు. కానీ నిత్యం విమర్శలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించడం సరికాదు. కానీ, ఈ మధ్యకాలంలో ప్రభుత్వం ఏది చేసినా తప్పే అనేతీరుతో ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయి. ప్రజలకు మంచి జరిగితే ఏంటి? మంచి జరగకపోతే మాకేంటి? మేం ప్రతిపక్షంలో కాబట్టి ప్రభుత్వాన్ని విమర్శిస్తాం అదే మా కర్తవ్యం రేంజ్‌లో కొందరు వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్ష నాయకులు […]

Telangana Jagruthi: పంచాయతీ పోరులో ‘తెలంగాణ జాగృతి’ జోరు.. నిజామాబాద్‌లో కవిత మార్క్
Kavitha VS KTR : అన్న అరెస్టు కావాలా? కవిత ఏం కోరుకుంటున్నారు?
Sarpanch Election Results: సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థులిద్దరికి సమాన ఓట్లు.. మరోచోట ఒక్క ఓటు తేడాతో గెలిచిన అభ్యర్థి

Sarpanch Election Results: సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థులిద్దరికి సమాన ఓట్లు.. మరోచోట ఒక్క ఓటు తేడాతో గెలిచిన అభ్యర్థి

Sarpanch Election Results: తెలంగాణ పంచాయతీ ఎన్నికల ఫలితాలు నరాల తెగే ఉత్కంఠను రేపుతున్నాయి. పలు గ్రామాల్లో అభ్యర్థుల జాతకాలు చివరి నిమిషం వరకు దోబూచులాడాయి. నువ్వా-నేనా అన్నట్లు సాగిన పోరులో కొన్నిచోట్ల ఒక్క ఓటు అభ్యర్థి తలరాతను మార్చేయగా, మరికొన్ని చోట్ల ఓట్లు సమానంగా రావడంతో ‘లక్’ (టాస్) విజేతను నిర్ణయించింది. జనగామ, కుమురం భీమ్ జిల్లాల్లో చోటుచేసుకున్న ఈ ఆసక్తికర ఘటనలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో సినిమా […]

Kavitha: నేనేం గాంధీని కాదు.. త్వరలోనే సీఎం అవుతా !  కవిత సంచలన వ్యాఖ్యలు
Prabhakar Rao Surrender: ఫోన్ ట్యాపింగ్ కేసులో.. ప్రభాకర్ రావు సరెండర్
Telangana Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు ‘తొలి’ షాక్.. ఇలా జరిగిందేంటీ?
Telangana Panchayat Elections: పల్లె పోరులో కాంగ్రెస్ జయభేరి.. 2383 అభ్యర్థుల గెలుపు

Big Stories

Advertisement
×