E-Paper
Advertisement
CM Revanth: సీఎం రేవంత్ కాన్వాయ్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం.. ఓఆర్ఆర్‌పై పేలిన వాహనం టైర్

CM Revanth: సీఎం రేవంత్ కాన్వాయ్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం.. ఓఆర్ఆర్‌పై పేలిన వాహనం టైర్

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) ఎగ్జిట్ 17 వద్ద వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో కాన్వాయ్‌లోని జామర్ వాహనం టైర్ అకస్మాత్తుగా పేలిపోవడంతో ప్రమాదం జరిగింది. అయితే, డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి.. చాకచక్యంగా వాహనాన్ని నియంత్రించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో కాన్వాయ్‌లోని భద్రతా సిబ్బంది, అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. వెంటనే స్పందించిన ట్రాఫిక్ పోలీసులు, జామర్ వాహనానికి స్టెప్నీ […]

KAVITHA: బీఆర్ఎస్‌పై కవిత సంచలన విమర్శలు.. అధికారం కోల్పోయాక దీక్షా దివస్‌లు, విజయ్ దివస్‌లు అంటూ..?

KAVITHA: బీఆర్ఎస్‌పై కవిత సంచలన విమర్శలు.. అధికారం కోల్పోయాక దీక్షా దివస్‌లు, విజయ్ దివస్‌లు అంటూ..?

KAVITHA: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రోజు రోజుకీ బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలపై సంచలన ఆరోపణలు చేసిన కవిత.. తాజాగా మరోసారి సోషల్ మీడియా వేదికగా గులాబీ పార్టీ నాయకులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా ‘దీక్షా దివస్‌లు, విజయ్ దివస్‌లు’ అంటూ కార్యక్రమాలు నిర్వహించడంపై ఆమె వ్యంగ్యంగా స్పందించారు. కవిత ఏమని ట్వీట్ చేశారంటే..? ‘అధికారం కోల్పోయాక దీక్షా […]

Witness Cold Wave: రాష్ట్రంలో భీకరమైన చలిగాలులు.. ఈ సమయంలో అసలు బయటకు వెళ్లొద్దు.. జాగ్రత్త!
TG Rising Global Summit: తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ లైవ్..
Telangana Rising Global Summit-2025: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. తొలిరోజు భారీగా పెట్టుబడులు, ఎన్ని ఉద్యోగాలంటే?

Telangana Rising Global Summit-2025: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. తొలిరోజు భారీగా పెట్టుబడులు, ఎన్ని ఉద్యోగాలంటే?

Telangana Rising Global Summit-2025: హైదరాబాద్ వేదికగా గ్లోబల్ సంబురం కొనసాగుతోంది. రాష్ట్ర పండుగలా అంతర్జాతీయ వేడుక జరుగుతోంది. రెండోరోజు తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. మరోవైపు సమ్మిట్‌లో ప్యానల్ డిస్కషన్స్ కొనసాగుతున్నాయి. అదేవిధంగా రాత్రి గిన్నిస్ రికార్డు లక్ష్యంగా డ్రోన్ల ప్రదర్శన నిర్వహించనున్నారు. తొలిరోజు 3లక్షల 97వేల 500 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. ఏకంగా సమ్మిట్‌లో పలు కంపెనీలతో రేవంత్ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. యాక్సిస్‌ ఎనర్జీ వెంచర్స్‌ ఇండియా ప్రై.లిమిటెడ్‌- […]

Free Bus Scheme: మహాలక్ష్మి పతకానికి రెండేళ్లు.. ఏకంగా 251 కోట్ల మంది మహిళలు ప్రయాణం
Hyderabad: కూకట్‌పల్లిలో ఇండియాలోనే అతి పెద్ద షాపింగ్ మాల్ నిర్మాణం.. ఇది ఎంత పెద్దంటే?

Hyderabad: కూకట్‌పల్లిలో ఇండియాలోనే అతి పెద్ద షాపింగ్ మాల్ నిర్మాణం.. ఇది ఎంత పెద్దంటే?

Hyderabad: హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి మరో మైలురాయిని చేరుకోవడానికి సిద్ధమవుతోంది. ఇటీవల శరత్ సిటీ క్యాపిటల్ మాల్ దేశంలోనే అతిపెద్ద మాల్స్‌లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో, నగరంలో ఇప్పుడు అంతకంటే పెద్దదైన లేక్‌షోర్ మాల్ (Lakeshore Mall) ప్రారంభోత్సవానికి రంగం సిద్ధం చేస్తోంది. ఈ పెద్ద షాపింగ్ ల్యాండ్‌ మార్క్ సందడిగా ఉండే కుకట్‌పల్లి ప్రాంతంలో డిసెంబర్12న ఓపెన్ కాబోతుంది. విశాలమైన విస్తీర్ణం, కీలకమైన స్థానం, అధునాతన రూపకల్పనతో లేక్‌షోర్ మాల్, హైదరాబాద్‌లోని షాపింగ్, […]

Hyderabad Politics: నువ్వెంత.. నీ బతుకెంత, జాగృతి చీఫ్ కవితపై ఎమ్మెల్యే మాధవరం ఫైర్

Hyderabad Politics: నువ్వెంత.. నీ బతుకెంత, జాగృతి చీఫ్ కవితపై ఎమ్మెల్యే మాధవరం ఫైర్

Hyderabad Politics: జాగృతి చీఫ్ కవిత విషయంలో బీఆర్ఎస్ రూటు మార్చిందా? ఆమెపై ఎదురుదాడి తీవ్రతరం చేయాలని డిసైడ్ అయ్యిందా? ఈ క్రమంలో వారానికి ఒకరు నేత ఆమెపై విరుచుకుపడుతున్నారా? ఈ జాబితాలో కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్టారావు చేరిపోయారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. కవితపై ఎమ్మెల్యే మాధవరం ఫైర్ తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు జాగృతి చీఫ్ కవిత. అందుకోసం నాలుగు నెలలు టార్గెట్ పెట్టుకున్నారు. వీలు చిక్కినప్పుడల్లా అధికార కాంగ్రెస్-విపక్ష బీఆర్ఎస్-బీజేపీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఎందుకంటే […]

CM Revanth Reddy: తెలంగాణ ప్రజలకు మంచి రోజు.. పార్టీ మాటిచ్చింది, నిలబెట్టుకుంది.. LIVE
Telangana Thalli Statue: ప్రతి జిల్లా కలెక్టరేట్లో.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్

Telangana Thalli Statue: ప్రతి జిల్లా కలెక్టరేట్లో.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్

Telangana Thalli Statue: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ స్ఫూర్తిని, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా తెలంగాణ ప్రభుత్వం.. మరో చారిత్రాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టరేట్ల ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రతిష్టించి, రాష్ట్ర సాంప్రదాయం, సంస్కృతికి ప్రతీకగా నిలిపే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఈ విగ్రహాలను నేడు సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ ద్వారా ఆవిష్కరించనున్నారు. ఆయనతో పాటు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఇతర మంత్రులు కూడా ఈ […]

Hyderabad: హైదరాబాద్‌ రియల్టర్‌ మర్డర్‌ కేసులో సంచలన విషయాలు..
Telangana Politics: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ చుట్టూ రాజకీయాలు.. అదెలా జరిగింది బిడ్డా?

Telangana Politics: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ చుట్టూ రాజకీయాలు.. అదెలా జరిగింది బిడ్డా?

Telangana Politics: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’కు బీజేపీ జై కొట్టడం వెనుక ఏం జరిగింది? ఓ వైపు ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తూనే, మరోవైపు సపోర్టు చేయడం వెనుక కారణమేంటి? దీని వెనుక బీఆర్ఎస్ రాజకీయ కాలిక్యులేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు దీనిపై చర్చ జరుగుతోంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కి బీజేపీ జై తెలంగాణలో రాజకీయాలు విచిత్రంగా ఉంటున్నాయి. బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటేనని అధికార కాంగ్రెస్ పార్టీ చెబుతుంటే.. […]

Wines Bandh: మద్యం ప్రియులకు షాక్.. నేటి నుంచి వైన్స్ బంద్.. మళ్లీ ఆ రోజే ఒపెన్
Telangana Rising Global Summit-2025: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025, రెండో రోజు షెడ్యూల్ ఈ విధంగా, 20 సమావేశాల్లో సీఎం రేవంత్

Telangana Rising Global Summit-2025: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025, రెండో రోజు షెడ్యూల్ ఈ విధంగా, 20 సమావేశాల్లో సీఎం రేవంత్

Telangana Rising Global Summit-2025: హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో పెట్టుబడులు వెల్లువెత్తాయి. తొలిరోజు వివిధ కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. దాదాపు 4 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. తెలంగాణలో ప్లూచర్ ప్రణాళికను ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. రెండరోజు షెడ్యూల్ ఏంటి?  తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025, రెండో రోజు షెడ్యూల్ తెలంగాణ రైజింగ్​ గ్లోబల్​ సమ్మిట్-2025లో రెండో రోజు అంటే మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి […]

Big Stories

Advertisement
×