E-Paper
Advertisement
Hyderabad: టార్గెట్ 100 యూనికార్న్.. గూగుల్ ఫర్ స్టార్టప్స్ కేంద్రం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి

Hyderabad: టార్గెట్ 100 యూనికార్న్.. గూగుల్ ఫర్ స్టార్టప్స్ కేంద్రం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి

Hyderabad: తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ స్టార్టప్‌లపైనే  కాకుండా యూనికార్న్ సంస్థలపై దృష్టి సారించిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ నుంచి కనీసం 100 యూనికార్న్ సంస్థలు రావాలని మనసులోని మాట బయటపెట్టారు. టీ హబ్‌లో గూగుల్ ఫర్ స్టార్టప్స్ కేంద్రం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు.  గూగుల్ ఫర్ స్టార్టప్స్ కేంద్రం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి 1998లో గూగుల ప్రస్థానం కూడా ఒక స్టార్టప్ మాదిరిగా మొదలైందన్నారు ముఖ్యమంత్రి. గూగుల్ విజయ ప్రస్థానం మాకు నిత్యం స్ఫూర్తిదాయకమన్నారు. గూగుల్, యాపిల్, […]

GHMC News:  జీహెచ్ఎంసీలో వార్డుల పెంపు.. వారం రోజులు గడువు, సమ్మర్ ముందు లేకుంటే ఆ తర్వాత గానీ

GHMC News: జీహెచ్ఎంసీలో వార్డుల పెంపు.. వారం రోజులు గడువు, సమ్మర్ ముందు లేకుంటే ఆ తర్వాత గానీ

GHMC News: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్-జీహెచ్‌ఎంసీలో ఇప్పుడున్న వార్డులకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వార్డుల విభజన నేపథ్యంలో ప్రజల నుంచి  అభ్యంతరాలను స్వీకరించడానికి వారం రోజులు గడువు ఇచ్చింది. దీనికి సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. జీహెచ్ఎంసీలో వార్డుల పెంపు 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల విలీనంతో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌‌ పరిధి పెరిగింది. అయితే పరిపాలన సౌలభ్యం కోసం ఇప్పుడున్న 150 వార్డులను 300 లకు విభజించారు. ఈ […]

Sarpanch Elections: తెలంగాణలో గురువారం నుంచే..  తొలి విడత సర్పంచ్ ఎన్నికలు
Telangana Panchayat Elections: ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు.. ఈసీ హెచ్చరిక
Supreme Court: ఎస్ఐఆర్ కంటిన్యూ చేయాల్సిందే.. రాష్ట్రాలకు క్లారిటీ ఇచ్చిన సుప్రీంకోర్టు
CM Revanth Reddy: నా గొంతులో ఊపిరి ఉన్నంత వరకూ తెలంగాణ రైజింగ్ కు తిరుగులేదు: సీఎం రేవంత్ రెడ్డి
Telangana Rising Global Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌.. మూడు వేల డ్రోన్లతో గిన్నీస్ వరల్డ్ రికార్డు

Telangana Rising Global Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌.. మూడు వేల డ్రోన్లతో గిన్నీస్ వరల్డ్ రికార్డు

Telangana Rising Global Summit: తెలంగాణ ప్రభుత్వం  ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ముగింపు వేడుకలు.. ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. అత్యాధునిక సాంకేతికతను కేంద్రబిందువుగా చేసుకుని నిర్వహించిన మెగా డ్రోన్ షో తెలంగాణకు గిన్నీస్ వరల్డ్ రికార్డును తెచ్చిపెట్టింది. మొత్తం 3,000 డ్రోన్లు ఆకాశాన్ని అలంకరించడంతో, ఇప్పటి వరకూ ప్రపంచంలో ఎవ్వరూ సాధించని విజయం తెలంగాణ సాధించింది. ఈ భారీ డ్రోన్ లైట్ షోను ప్రత్యేకంగా తెలంగాణ రైజింగ్–2047 విజన్ ఆధారంగా రూపొందించారు. మొత్తం […]

TG Rising Global Summit: గ్లోబల్ సమ్మిట్‌ హిట్.. రేవంత్  ప్లాన్ అదుర్స్.. పెట్టుబడుల సునామీ!

TG Rising Global Summit: గ్లోబల్ సమ్మిట్‌ హిట్.. రేవంత్ ప్లాన్ అదుర్స్.. పెట్టుబడుల సునామీ!

కొడితే కుంభస్థలాన్నే కొట్టాలంటారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌తో.. రేవంత్ సర్కార్ అదే చేసింది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ భవిష్యత్‌ని నిర్ణయించబోయే.. ఫ్యూచర్ సిటీలో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్.. గ్రాండ్ సక్సెస్ అయింది. రెండు రోజుల్లో.. లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. రాష్ట్రంలో ఉన్న కంపెనీల దగ్గర్నుంచి అంతర్జాతీయ కంపెనీలన్నీ.. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ప్రభుత్వంతో ఎంవోయూలు కుదుర్చుకున్నాయ్. అయితే.. ఏయే రంగాల్లో ఎన్నెన్ని పెట్టుబడులొచ్చాయి? ఈ ఇన్వెస్ట్‌మెంట్‌లతో.. ఎన్ని వేల ఉద్యోగాలు రాబోతున్నాయ్? కంపెనీల నుంచి […]

CM Revanth: తెలంగాణ విజన్ డాక్యుమెంట్.. లక్ష్యాలివే!
Telangana Rising 2047 Vision: తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ విడుదల.. మామూలుగా లేదుగా.. కళ్లు చెదిరిపోయేలా డెవలప్‌మెంట్‌

Telangana Rising 2047 Vision: తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ విడుదల.. మామూలుగా లేదుగా.. కళ్లు చెదిరిపోయేలా డెవలప్‌మెంట్‌

Telangana Rising 2047 Vision:  తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025 ముగింపు కార్యక్రమం రాష్ట్ర అభివృద్ధి చరిత్రలో కీలక క్షణంగా నిలిచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రైజింగ్–2047 విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేస్తూ.. తెలంగాణ భవిష్యత్‌పై రాష్ట్ర ప్రభుత్వ సమగ్ర ప్రణాళికను ప్రజలకు పరిచయం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ మట్టిలోని పోరాట చరిత్ర, సామాజిక చైతన్యం, సమానత్వం కోసం రచించిన ఉద్యమాలను గుర్తుచేశారు. జల్–జంగిల్–జమీన్ కోసం కొమురం భీమ్ […]

Mahesh Kumar Goud: 90 శాతం సర్పంచ్ సీట్లు కాంగ్రెస్‌దే.. టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!
CM Revanth Reddy: ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1000 కోట్ల కేటాయింపు.. రేపు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన

CM Revanth Reddy: ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1000 కోట్ల కేటాయింపు.. రేపు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన

CM Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వం ఉస్మానియా విశ్వవిద్యాలయం (OU) అభివృద్ధికి రూ.1000 కోట్లను భారీగా కేటాయించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ విషయాన్ని రేపు (తేదీని ఊహించుకోవచ్చు) ఉస్మానియా యూనివర్సిటీలో జరగబోయే సభలో అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ చారిత్రక కేటాయింపు ద్వారా ఓయూను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ నిధులను వసతుల మెరుగుదల, అత్యాధునిక పరిశోధనా కేంద్రాల ఏర్పాటు, విద్యా నాణ్యత పెంపు వంటి వివిధ అభివృద్ధి పనులకు వినియోగించనున్నారు. […]

Nizamabad BRS: నిజామాబాద్ BRSలో బీసీ చిచ్చు.. కావాలనే అణగదొక్కుతున్నారని పలువురు ఆరోపణలు
Kalvakuntla Kavitha: బిటీ బ్యాచ్ vs ఉద్యమ బ్యాచ్.. ఇంతకీ కవిత ఏ బ్యాచ్?

Big Stories

Advertisement
×