E-Paper
Advertisement
Hyderabad: కాచిగూడ రైల్వే ట్రాక్‌పై కలకలం.. కారు వదిలి వెళ్లిన అగంతకుడు.. అసలు విషయం ఏంటంటే?
Government Polytechnic College: ఓరీడి దుంప తెగ.. అన్నంలో కాలు పెట్టి ఎలా నిద్రపోతున్నాడో చూడండి
Warangal MGM: ఆరోగ్యశ్రీ నిధుల గోల్ మాల్..  వరంగల్ MGM హాస్పిటల్ పై విజిలెన్స్ రైడ్స్

Warangal MGM: ఆరోగ్యశ్రీ నిధుల గోల్ మాల్.. వరంగల్ MGM హాస్పిటల్ పై విజిలెన్స్ రైడ్స్

Warangal MGM: వరంగల్ నగరంలోని ప్రతిష్టాత్మక ఎంజీఎం (మహాత్మా గాంధీ మెమోరియల్) ఆసుపత్రిలో గురువారం విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించిన నిధుల దుర్వినియోగం ఆరోపణలపై విచారణలో భాగంగా ఈ తనిఖీలు చేపట్టారు. సుమారు 30 కోట్ల రూపాయల మేర నిధులను సక్రమంగా వినియోగించలేదన్న ఫిర్యాదుల నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు ఆసుపత్రి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. విజిలెన్స్ డీఎస్పీ నారాయణ రెడ్డి నేతృత్వంలోని బృందం ఆసుపత్రి సూపరింటెండెంట్ ఛాంబర్‌లోకి వెళ్లి, 2021-2024 మధ్య […]

Hyderabad: కుత్బుల్లాపూర్ GHMC కార్యాలయంలో అగ్నిప్రమాదం.. ఫైళ్లు దగ్ధం

Hyderabad: కుత్బుల్లాపూర్ GHMC కార్యాలయంలో అగ్నిప్రమాదం.. ఫైళ్లు దగ్ధం

Hyderabad: నగరంలోని కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కార్యాలయం మొదటి అంతస్తులోని టౌన్ ప్లానింగ్ ఆఫీసులో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందిన పలు ముఖ్యమైన ఫైళ్లు మంటల్లో దగ్ధమవుతున్నట్లు సమాచారం. మంటల కారణంగా కార్యాలయం పరిసరాల్లో దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల […]

BIG BREAKING: తెలంగాణ టెట్ షెడ్యూల్ రిలీజ్.. ఎప్పటినుంచంటే?
Nagarjuna: మంత్రి సురేఖ – నాగార్జున వివాదానికి ఎండ్ కార్డ్
IPS Association On KTR: డీజీపీపై అనుచిత వ్యాఖ్యలు.. కేటీఆర్ కు ఐపీఎస్ అధికారుల సంఘం వార్నింగ్
Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై.. టెక్ దిగ్గజాల ప్రశంసలు
TG Farmers: రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ.9,600 వేలు.. గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్
Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ బైపోల్ కౌంటింగ్.. రేపు ఈ ప్రాంతాల్లో సెలవు ఉంటుందా..?
Manoj Gaur: SLBC టన్నెల్ నిర్మాణ సంస్థ ఎండీ మనోజ్ గౌర్ అరెస్ట్.. కారణం అదేనా?
Solar Plants: మహిళలకు గుడ్ న్యూస్.. ఏడాదికి రూ.20 లక్షలు సంపాదించే ఛాన్స్, ఏం చేయాలంటే?

Solar Plants: మహిళలకు గుడ్ న్యూస్.. ఏడాదికి రూ.20 లక్షలు సంపాదించే ఛాన్స్, ఏం చేయాలంటే?

Solar Plants: మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అనేక ప్రభుత్వ పథకాలు కల్పిస్తున్నాయి. మహిళల స్వయం ఉపాధి ప్రోత్సహించేందుకు బ్యాంకు రుణాలతో పాటు భారీగా సబ్సిడీలు కల్పిస్తుంది. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్న మగువలు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం సోలార్​ విద్యుత్తు ఉత్పత్తి బాధ్యతలను మహిళలకు అప్పగిస్తుంది. మహిళా సంఘాల ద్వారా మెగావాట్‌ విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యంతో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది. ఇందులో […]

Telangana Local Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు.. కేబినెట్‌ నిర్ణయంపై అందరి చూపు

Telangana Local Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు.. కేబినెట్‌ నిర్ణయంపై అందరి చూపు

Telangana Local Elections: తెలంగాణలో చాలా కాలంగా వాయిదా పడుతున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహణపై.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కసరత్తు చేస్తోంది. హైకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ఈనెల 24వ తేదీలోపు తన నిర్ణయాన్ని స్పష్టంగా తెలియజేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు గత వారం ఇచ్చిన ఆదేశాల్లో, ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలపై స్పష్టమైన ప్రకటన చేయాల్సిందేనని పేర్కొంది. ఎన్నికల షెడ్యూల్, రిజర్వేషన్ల వివరాలు, తేదీలపై ప్రభుత్వం తుది […]

Jubilee Hills Bypoll Counting: శుక్రవారం జూబ్లీ హిల్స్ బైపోల్ కౌంటింగ్.. ఆ ఫిగర్ వచ్చిన వారిదే గెలుపు

Big Stories

Advertisement
×