E-Paper
Advertisement
Rain Alert: దూసుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Rain Alert: దూసుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Rain Alert: తెలంగాణలో నిన్న రాత్రి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ వాగులు, వంకలై పారాయి. దీంతో ప్రజలు బయటకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మళ్లీ ముసురు కమ్మేసింది. మొన్నటి మొంథా తుఫాన్ ఎఫెక్ట్‌ నుంచి ఇప్పుడే తేరుకుంటున్న వరంగల్‌ జిల్లాను మళ్లీ మొదలైన వర్షం భయపెడుతోంది. వరంగల్, హనుమకొండలో ఇప్పటికే వర్షం మొదలైనప్పటికీ స్టేషన్ ఘనపూర్, జనగామ ప్రాంతాలలో చిరుజల్లులు పడుతున్నాయి. మరోవైపు వరంగల్ […]

Drugs Case: డాక్టర్‌ ఇంట్లో భారీగా డ్రగ్స్‌.. రూ.3 లక్షల విలువైన మత్తు పదార్థాలు స్వాధీనం
Telangana News: ఎస్ఎల్బీసీ టన్నెల్ సర్వే.. హెలికాఫ్టర్ నుంచి ప్రత్యక్షంగా తిలకించిన  సీఎం రేవంత్-మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి

Telangana News: ఎస్ఎల్బీసీ టన్నెల్ సర్వే.. హెలికాఫ్టర్ నుంచి ప్రత్యక్షంగా తిలకించిన సీఎం రేవంత్-మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి

Telangana News: నాగర్‌కర్నూల్‌ జిల్లా మన్నెవారిపల్లి వద్ద శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్-SLBC సొరంగం తవ్వకం పనులను పునరుద్ధరించారు. ఇందులోభాగంగా హెలి బోర్న్‌ మ్యాగ్నటిక్‌ జియో ఫిజికల్‌ సర్వేను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో ఆ ప్రాంతానికి వెళ్లారు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. తొలుత సర్వే చేసిన హెలికాప్టర్‌ వద్దకు వెళ్లారు. హెలి బోర్న్‌ మ్యాగ్నటిక్‌ జియో ఫిజికల్‌ సర్వే ఎన్‌జీఆర్‌ఐ డైరెక్టర్‌ ప్రకాశ్‌కుమార్-సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ సత్యనారాయణలు ప్రత్యేక […]

Holiday: గుడ్‌న్యూస్.. రేపు ప్రభుత్వ విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవు..  కారణం ఇదే!
Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గవర్నర్ ఆమోద ముద్ర, ఇద్దరి కంటే ఎక్కువ ఉన్నా..
Hyderabad News: కోకాపేట్‌, మూసాపేట్‌ ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల వేలం.. ఎకరం  రూ.99 కోట్లు
Adilabad Airport: దశాబ్దాల కల నెరవేరే ఛాన్స్.. ఆదిలాబాద్ విమానాశ్రయం అభివృద్ధి దిశగా రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

Adilabad Airport: దశాబ్దాల కల నెరవేరే ఛాన్స్.. ఆదిలాబాద్ విమానాశ్రయం అభివృద్ధి దిశగా రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

Adilabad Airport: ఉత్తర తెలంగాణ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం సాకారమయ్యే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఆదిలాబాద్ జిల్లాలో విమానాశ్రయం అభివృద్ధి కోసం 700 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ను వెంటనే భూసేకరణ ప్రక్రియను ప్రారంభించవలసిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) సమన్వయంతో ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును అమలు చేయనున్నారు. ఆదిలాబాద్‌లో విమానాశ్రయం ఏర్పాటు […]

Sanga Reddy: భార్య చెప్పిన పాస్ట్ లవ్ స్టోరీ మనస్తాపంతో.. పెళ్లయిన నెలలకే నవవరుడి ఆత్మహత్య.. !

Sanga Reddy: భార్య చెప్పిన పాస్ట్ లవ్ స్టోరీ మనస్తాపంతో.. పెళ్లయిన నెలలకే నవవరుడి ఆత్మహత్య.. !

Sanga Reddy: సంగా రెడ్డి అమీన్‌పూర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెళ్లయిన నెల రోజులు కూడా గడవకముందే ఓ నవవరుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అక్టోబర్ 8వ తేదీన వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఆ యువకుడు, నవంబర్ 1న మనస్తాపంతో ఉరివేసుకుని తనువు చాలించాడు. భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్న మనస్పర్ధలే ఈ దారుణానికి దారితీశాయని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అమీన్‌పూర్ పరిధిలోని సుల్తాన్‌పూర్‌లో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన బోయిని రాములు, సిల్వర్ […]

Jubilee Hills Byelection: సర్వేలన్నీ కాంగ్రెస్ వైపే ఉన్నాయి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Jubilee Hills Byelection: సర్వేలన్నీ కాంగ్రెస్ వైపే ఉన్నాయి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Jubilee Hills Byelection: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారం వేడెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వమని, వారి జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేయగా, బీజేపీ-బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆరోపణలు చేశారు.  జూబ్లీహిల్స్ యూసుఫ్‌గూడ చౌరస్తాలో జరిగిన మహిళా కాంగ్రెస్ సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను సుసంపన్నం చేసేందుకు సంకల్పించిందన్నారు. […]

DCC Presidentship: మేడిపల్లికి.. డీసీసీ పగ్గాలు
Jagityala News: రూ.50 లేక తల్లిని భుజాన మోసిన కుమారుడు.. కన్న ప్రేమకు నిలువెత్తు నిదర్శనం
TGSRTC: చేవెళ్ల ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు డ్రైవర్ తప్పులేదని ప్రాథమిక నిర్ధారణ
Jubilee Hills Bypoll:జూబ్లీహిల్స్ బైపోల్.. ప్రచారాల్లో కనిపించని ఆ ఇద్దరు కీలక నేతలు..?
Jubilee by-election: చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. జూబ్లీహిల్స్ బైపోల్‌లో ఏ పార్టీపై ఎఫెక్ట్ పడనుంది..?

Big Stories

Advertisement
×