E-Paper
Advertisement
Telangana Vision 2047: వచ్చే నెలలో గ్లోబల్ సమ్మిట్.. పెట్టుబడుల వేటకు రెడీ అయిన రేవంత్ సర్కార్

Telangana Vision 2047: వచ్చే నెలలో గ్లోబల్ సమ్మిట్.. పెట్టుబడుల వేటకు రెడీ అయిన రేవంత్ సర్కార్

Telangana Vision 2047: తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీపడేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్’ను రూపొందిస్తోంది. దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు బుధవారం ప్రజాభవన్‌లో అన్ని శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక వార్ రూమ్ సమావేశం నిర్వహించారు. వచ్చే నెల 8, 9 తేదీల్లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్‌ను ఒక పండుగలా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని, దీనికి దేశవిదేశాల నుంచి ప్రముఖ కంపెనీల సీఈఓలను ఆహ్వానిస్తున్నట్లు ఆయన […]

Kushaiguda: పక్కింట్లో ఏం జరుగుతుందో చూసుకోండి.. కాప్రాలో బయటపడ్డ చీకటి దందా!

Kushaiguda: పక్కింట్లో ఏం జరుగుతుందో చూసుకోండి.. కాప్రాలో బయటపడ్డ చీకటి దందా!

Kushaiguda: నగరంలో నివాస ప్రాంతాల ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార దందా గుట్టురట్టయింది. హైదరాబాద్ మహానగరంలో ఈ మధ్యకాలంలో స్పా సెంటర్లు, అపార్ట్‌మెంట్ల మాటున అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి. ఎవరికీ అనుమానం రాకుండా పోష్ ఏరియాలు, కాలనీల్లో ఇళ్లను అద్దెకు తీసుకుంటూ, అమాయక మహిళల జీవితాలతో ఆడుకుంటున్న ముఠాల సంఖ్య ఆందోళనకరంగా మారుతోంది. తాజాగా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. చంద్రశేఖర్, గుత్తల సత్యవతి అనే వ్యక్తులు […]

Gram Panchayat Elections: తెలంగాణలో మోగిన పంచాయతీ నగారా? ఓటర్ల జాబితాపై కీలక ప్రకటన!
Raja Singh: శబరిలో తెలుగు అయ్యప్ప స్వాములకు అవమానం.. ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్
Bandi Sanjay: అలా జరిగితే నా శ్వాస ఆగిపోయినట్లే.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
KAVITHA: కల్వకుంట్ల కవిత అరెస్ట్.. సింగరేణి భవన్ వద్ద టెన్షన్ టెన్షన్
Weather News: చలి చంపేస్తున్న వేళ.. రాష్ట్రంలో మళ్లీ భారీ వర్షాలు.. జర్రంతా జాగ్రత్త..!
CM Revanth Reddy: కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే మా లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి
NagarKurnool Distrct: ఒక్క ఆటోలో 23 మంది విద్యార్థులు.. నాగర్ కర్నూలు పోలీసులు వెంటనే ఏం చేశారంటే..
Bandi Vs Eatala: బీజేపీ అగ్రనేతల మధ్య కోల్డ్ వార్.. పతాక స్థాయికి చేరిన పోరు
Cold Wave: బాబోయ్..! చలి చంపేస్తోంది.. వణుకుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు.. జాగ్రత్తగా ఉండాలన్న అధికారులు

Cold Wave: బాబోయ్..! చలి చంపేస్తోంది.. వణుకుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు.. జాగ్రత్తగా ఉండాలన్న అధికారులు

Cold Wave: తెలుగు రాష్ట్రాలను చలి గజగజా వణికిస్తోంది. చలి తీవ్రతకు ఉదయం పొలం పనులకు వెళ్లే రైతులు.. విధులకు వెళ్లే ఉద్యోగులు, విద్యాలయాలకు వెళ్లే విద్యార్థినీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలోని అల్లూరు జిల్లాలో చలి తీవ్రత అంతకంతూ పెరిగిపోతోంది. సింగిల్ డిజిట్‌కి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో గిరిజన ప్రజల వణికిపోతున్నారు. లంబసింగి 4 డిగ్రీలు, చింతపల్లి 6. 8 డిగ్రీలు, పాడేరు 8 డిగ్రీలకు పడిపోయింది. తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి.. తీవ్ర […]

Minister Uttam: బనకచర్ల ప్రాజెక్టును ప్రతిఘటిస్తాం.. కేంద్రం అనుమతివ్వొద్దు: మంత్రి ఉత్తమ్

Minister Uttam: బనకచర్ల ప్రాజెక్టును ప్రతిఘటిస్తాం.. కేంద్రం అనుమతివ్వొద్దు: మంత్రి ఉత్తమ్

Minister Uttam: తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ను కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక జల వివాదాలపై చర్చించారు. రెండు ప్రధాన అంశాలపై కేంద్రం తక్షణ జోక్యం కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టాలనుకుంటున్న బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని తెలంగాణ గట్టిగా వ్యతిరేకిస్తుందని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ఏ రూపంలో నిర్మాణం చేపట్టినా ప్రాజెక్టును ప్రతిఘటిస్తామని తేల్చి చెప్పారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర […]

Etela Vs Bandi: మాటల యుద్ధం.. ఈటల Vs  బండి
Utham Kumar Reddy: పాలమూరుకు వెంటనే 45 టీఎంసీలు కేటాయించండి.. కేంద్ర మంత్రికి మంత్రి ఉత్తమ్ వినతి

Big Stories

Advertisement
×