E-Paper
Advertisement
CM revath reddy: తెలంగాణ పోలీసులకు గుడ్ న్యూస్.. హామీ నెరవేర్చిన సీఎం రేవంత్ రెడ్డి
Teenmaar Mallanna Suspended: బిగ్ బ్రేకింగ్.. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెండ్

Teenmaar Mallanna Suspended: బిగ్ బ్రేకింగ్.. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెండ్

Teenmaar Mallanna Suspended: ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్నను కాంగ్రెస్‌ పార్టీ సస్పెండ్‌ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారని అతన్ని పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని తీన్మార్ మల్లన్నకు గతంలో షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఇప్పటివరకు ఆయన సమాధానం చెప్పలేదు. ఇప్పటికీ పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తున్నారని క్రమశిక్షణ సంఘం అభిప్రాయపడింది. ఈ మేరకు తీన్మార్ మల్లన్నపై వేటు వేశారు. వివరాల్లోకి వెళ్తే.. పార్టీ […]

SLBC Tunnel Collapsed: విషాదం.. టన్నెల్‌లో 8 మంది కార్మికులు మృతి
Tension at SLBC Tunnel: ఎనిమిది మంది ఆనవాళ్లు దొరికాయి.. ఇక ఏ క్షణమైనా బయటకు
Fire Accident : బిల్డింగ్ దట్టంగా పొగలు – ఓ చిన్నారి సహా ఇద్దరు మహిళలు మృతి
CM Revanth Reddy: రాహుల్ గాంధీని పీఎం చేద్దాం.. సీఎం రేవంత్ రెడ్డి
SLBC Tunnel Tragedy : టన్నెల్లో చిక్కుకున్న 8 మంది పరిస్థితేంటి.? రాడార్ ద్వారా ఏం గుర్తించారు?

SLBC Tunnel Tragedy : టన్నెల్లో చిక్కుకున్న 8 మంది పరిస్థితేంటి.? రాడార్ ద్వారా ఏం గుర్తించారు?

SLBC Tunnel Tragedy : ఎస్ఎల్బీసీలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులు జాడ కోసం ప్రయత్నిస్తున్న అధికారులకు ఆశలు సన్నగిల్లుతున్నట్లే కనిపిస్తోంది. ఇప్పటికే ఎనిమిది రోజులు దాటుతుండడం.. ఇంకా పూర్తి స్థాయిలో మిషన్ దగ్గరకు చేరుకునే పరిస్థితులు లేకపోవడంతో అధికారులు, ప్రభుత్వ యంత్రాంగంలో ఆందోళనలు రేకెత్తుతున్నాయి. అయితే.. రోజు, రోజుకు తీవ్రతరం చేస్తున్న గాలింపు చర్యల్లో కీలక పురోగతి సాధించినట్లు చెబుతున్నారు. హై ఫ్రిక్వెన్సీ రాడార్ ల సాయంతో చేపట్టిన గాలింపు చర్యల్లో కార్మికులకు సంబంధించిన సమాచారం […]

KTR Tweet : మంత్రులకు చేపల కూరలు – విద్యార్థులకు పస్తులా?

KTR Tweet : మంత్రులకు చేపల కూరలు – విద్యార్థులకు పస్తులా?

KTR Tweet : రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అనుభవిస్తున్న మంత్రులు పేదలు, విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండా.. అధికారాన్ని అనుభవించడమే పనిగా పెట్టుకున్నారంటూ బీఆర్ఎస్ కార్యనిర్వహకాధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ఓ వైపు విషాదం వేధిస్తుంటే.. మంత్రులు వినోదంలో మునిగిపోయారంటూ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా.. నాగర్ కర్నూల్ జిల్లాలోని ఓ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు భోజనం వడ్డించలేదనే వివిధ పత్రికల కథనాల్ని పంచుకున్నారు. పండుగ పూట విద్యార్థులను పస్తులు ఉంచారంటూ విమర్శలు గుప్పించారు. ఆ పేపర్ […]

Mamnoor Airport : మనకు మరో ఎయిర్పోర్ట్ – ఆ ప్రాంత వాసులకు తీరనున్న విమాన కల

Mamnoor Airport : మనకు మరో ఎయిర్పోర్ట్ – ఆ ప్రాంత వాసులకు తీరనున్న విమాన కల

Mamnoor Airport : వరంగల్ జిల్లా మామునూర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిని మంజూరీ చేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలతో  ఎయిర్పోర్టు నిర్మాణానికి అనుమతిని మంజూరీ చేస్తూ కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖ కార్యదర్శి అమిత్ కుమార్ జా, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ కు లేఖ రాసినట్లుగా తెలిపారు. వరంగల్ జిల్లాలోని మామునూరు విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి, తిరిగి కార్యకలాపాలు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు […]

CM Revanth – Kishan Reddy: సవతి తల్లిలా కాదు, కన్నతల్లిలా ప్రేమ చూపండి.. కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ లేఖ
Formula E Race case update: ఫార్ములా ఈ రేసు కేసు.. మరోసారి సీఈఓకు పిలుపు
Harish Rao: మాజీ మంత్రి హరీష్‌రావుపై మరో కేసు నమోదు
Jupally Krishna Rao: వచ్చి చూసిపో అంతే కానీ! హరీష్ రావుకి జూపల్లి కౌంటర్
Meenakshi Natarajan : రైల్లో.. నిరాడంబరంగా హైదరాబాద్ వచ్చిన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి

Meenakshi Natarajan : రైల్లో.. నిరాడంబరంగా హైదరాబాద్ వచ్చిన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి

Meenakshi Natarajan: కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువన్నారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్. పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉంటాయని, అందరి అభిప్రాయాలను సముచిత స్థానం ఉంటుందన్నారు. మా పార్టీలో ఎలాంటి అంతర్గత రాజకీయాలు లేవని ఒక్కముక్కలో చెప్పేశారు. తెలంగాణ కాంగ్రెస్‌లో పని చేయడానికి పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన బాధ్యతలు తప్పకుండా నెరవేరుస్తానన్నారు. రాహుల్ గాంధీ ఆలోచనలు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తానన్నారు. అధినేత్రి సోనియా గాంధీ ఏ ఉద్దేశ్యంతో […]

Big Stories

Advertisement
×