E-Paper
Advertisement
‘విశ్వనగరాన్ని విషాద నగరంగా మార్చారు’.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై రామచందర్ రావు ఫైర్!

‘విశ్వనగరాన్ని విషాద నగరంగా మార్చారు’.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై రామచందర్ రావు ఫైర్!

Ramchander Rao: హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తామని గొప్పలు చెప్పి గత బీఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ విషాద నగరంగా మార్చేశాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ధ్వజమెత్తారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో సరైన మౌలిక వసతులు లేక, అధ్వానపు రోడ్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత, ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యంతో భాగ్యనగర అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. హైదరాబాద్ అభివృద్ధి ఒక్క భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని నగర ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని ఆయన […]

ఆటో డ్రైవర్లకు తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్.. కొత్త స్కీమ్‌కు జీవో జారీ!

ఆటో డ్రైవర్లకు తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్.. కొత్త స్కీమ్‌కు జీవో జారీ!

Electric Auto Scheme: స్వేచ్ఛ బ్యూరో: ఆటో డ్రైవర్లకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఆటోరిక్షా డ్రైవర్లకు ప్రయోజనం కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలో నడుస్తున్న పెట్రోల్, డీజిల్‌తో నడిచే ఆటోరిక్షాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ‘తెలంగాణ ఆటోరిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్-2026’ను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 18,766 పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు […]

సీఎం రేవంత్‌ రెడ్డితో మంత్రి ఉత్తమ్‌ భేటీ.. చర్చించే కీలక అంశాలివే?

సీఎం రేవంత్‌ రెడ్డితో మంత్రి ఉత్తమ్‌ భేటీ.. చర్చించే కీలక అంశాలివే?

Thummidihatti Project: సీఎం రేవంత్‌రెడ్డితో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. సెప్టెంబర్ 1న తుమ్మిడిహట్టిపై తెలంగాణ–మహారాష్ట్ర అధికారులతో CWC సమావేశం కానుంది. దీంతో తుమ్మిడిహట్టి ఎత్తు, నిర్మాణంపై తెలంగాణ వాదనను బలంగా వినిపించడంపై సీఎం రేవంత్ ఉత్తమ్ చర్చించకోనున్నారు. తుమ్మిడిహట్టి అంశంపై ప్రధాని మోదీకి సీఎం రేవంత్ లేఖ నేపథ్యంలో కీలక సమావేశం ఏర్పడనున్నారు. ఏపీ–తెలంగాణ మహారాష్ట్రతో తుమ్మిడిహట్టి అంతర్రాష్ట్ర సమస్యకు పరిష్కారం చూపే దిశగా తెలంగాణ వ్యూహలు రచిస్తుంది. సెప్టెంబర్ 7న CWC చైర్మన్ నేతృత్వంలో […]

జలమండలిలో ఏఐ రెవెన్యూ డ్యాష్‌బోర్డ్.. ఏఐతో బకాయిల రికవరీకి స్కెచ్!
గులాబీ దళంలో సీట్ల రాజకీయ వేడి.. సిట్టింగ్‌లకు చెక్.. కొత్త ముఖాలకే ప్రాధాన్యం?

గులాబీ దళంలో సీట్ల రాజకీయ వేడి.. సిట్టింగ్‌లకు చెక్.. కొత్త ముఖాలకే ప్రాధాన్యం?

BRS Tickets: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ గులాబీ దళంలో ‘సీట్ల’ రాజకీయం ఊపందుకుంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే ఏకైక ప్రామాణికంగా భారత్ రాష్ట్ర సమితి అధినాయకత్వం వ్యూహాలకు పదును పెడుతోంది. గతంలో పాటించిన సాంప్రదాయాలకు భిన్నంగా, ఈసారి నియోజకవర్గాల్లో అసంతృప్తిని ఎదుర్కొంటున్న ప్రస్తుత ఎమ్మెల్యేలు (సిట్టింగ్లు) చాలా మందికి టికెట్ల కోత తప్పదని సమాచారం. నియోజకవర్గాల్లో పట్టు కోల్పోయిన సిట్టింగ్లకు చెక్ పెట్టి, కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వడమే లక్ష్యంగా పార్టీ అధిష్టానం కసరత్తు వేగవంతం చేసినట్లు […]

అమెరికా టు ఆగ్రా వయా హైదరాబాద్.. నిఖిత హత్య కేసులో చిక్కిన మాజీ ప్రియుడు, యూఎస్‌కు తరలింపు?
వాహనదారులకు బిగ్ అలర్ట్.. హైదరాబాద్‌లో 30న ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రోడ్డులో వెళ్లేవారు జాగ్రత్త సుమా!
60 ఏళ్ల వివాదానికి చెక్.. పైగా భూములపై ప్రభుత్వం గుడ్ న్యూస్.. రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్!
పరకాల కాక.. సీఎం రేవంత్ ‘ఇంట’ కొండా సురేఖ, రాఖీ సాకుతో రాజకీయ సంధి?
తెలంగాణ ఆర్టీసీలో డిజిటల్ సేవలు.. ప్రయాణికులు ఫోన్‌ ద్వారా టికెట్‌ తీసుకోవచ్చు, అదెలా సాధ్యం?

తెలంగాణ ఆర్టీసీలో డిజిటల్ సేవలు.. ప్రయాణికులు ఫోన్‌ ద్వారా టికెట్‌ తీసుకోవచ్చు, అదెలా సాధ్యం?

TSRTC Decision: డిజిటల్‌ సేవలను విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది తెలంగాణ ఆర్టీసీ. తాజాగా మరో కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ప్రయాణికులు బస్సు ఎక్కే ముందు టికెట్‌ కోసం కండక్టర్‌ గురించి చూడాల్సిన పని లేదు. ప్రయాణికులు స్వయంగా టికెట్‌ తీసుకునే వ్యవస్థను తీసుకురానుంది. అందుకోసం బస్సులో QR కోడ్‌ ఆధారిత సెల్ఫ్‌ టికెటింగ్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.   తెలంగాణ ఆర్టీసీలో డిజిటల్ సేవలు దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్ సేవలను విస్తరించే పనిలో నిమగ్నమయ్యారు. […]

నేపాల్లో హైదరాబాద్ యువతి మిస్సింగ్.. డీఆర్​డీవో మాజీ డైరెక్టర్​ సహా.. మరో 30 మంది సేఫ్!
రాఖీ పండుగ వేళ తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్.. ఇక మహిళలకు పండగే?
కేటీఆర్‌కు అరుదైన గౌరవం.. ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ నుంచి ప్రత్యేక ఆహ్వానం!

కేటీఆర్‌కు అరుదైన గౌరవం.. ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ నుంచి ప్రత్యేక ఆహ్వానం!

KTR Invitation: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం అందింది. హర్యానాలోని ప్రముఖ ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీకి విచ్చేసి విద్యార్థులు, అధ్యాపకులతో సంభాషించడంతో పాటు వారిని ఉద్దేశించి ‘డిస్టింగ్విష్డ్ పబ్లిక్ లెక్చర్’ ఇవ్వాలని యూనివర్సిటీ కేటీఆర్‌ను ఆహ్వానించింది. ఈ మేరకు జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ సి.రాజ్ కుమార్ ప్రత్యేకంగా లేఖ రాశారు. కేటీఆర్ ఆలోచనలు, ప్రసంగం విద్యార్థులకు ఎంతో స్ఫూర్తి, ప్రేరణ కలిగిస్తాయని లేఖలో వైస్ చాన్స్ […]

తుమ్మిడిహట్టిపై బిగ్ అప్‌డేట్.. సెప్టెంబర్ 1న ఢిల్లీలో సీడబ్ల్యూసీ కీలక భేటీ!

Big Stories

Advertisement
×