E-Paper
Advertisement
రాయదుర్గంలో ఐకానిక్ యూనిటీ మాల్‌.. రెండు వేల కోట్లతో ట్విన్ టవర్స్, ఎన్ని ప్రత్యేకలో తెలుసా?

రాయదుర్గంలో ఐకానిక్ యూనిటీ మాల్‌.. రెండు వేల కోట్లతో ట్విన్ టవర్స్, ఎన్ని ప్రత్యేకలో తెలుసా?

Raidurg Unity Mall: హైదరాబాద్‌ సిటీలోని రాయదుర్గ్ ప్రాంతంలో యూనిటీ మాల్‌ నిర్మాణం చేపట్టనున్నారు. 6 ఎకరాల స్థలంలో ట్విన్‌ టవర్లు నిర్మాణం జరగనుంది. తెలంగాణలోని అన్ని జిల్లాల ఉత్పత్తులకు ఇక్కడ మార్కెట్‌ కల్పించనున్నారు. పీపీపీ విధానంలో నిర్మాణం జరుగుతున్న ఈ ప్రాజెక్టులో ప్రపంచస్థాయి సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మాల్ ప్రత్యేకలపై ఓ లుక్కేద్దాం.   రాయదుర్గంలో ఐకానిక్ యూనిటీ మాల్‌ హైదరాబాద్‌ హైటెక్ సిటీ ఐటీ కారిడార్‌లోని రాయదుర్గ్ ప్రాంతంలో యూనిటీ మాల్‌ నిర్మాణం జరగనుంది. […]

ఆంధ్ర వ్యక్తులకు తెలంగాణ ఆలయ బోర్డులో చోటా.. సీఎం రేవంత్ పై కవిత ఫైర్!

ఆంధ్ర వ్యక్తులకు తెలంగాణ ఆలయ బోర్డులో చోటా.. సీఎం రేవంత్ పై కవిత ఫైర్!

Kavitha: యాదగిరిగుట్ట పాలకమండలిలో మెగా ఫ్యామిలీకి చెందిన వారిని నియమించడంపై కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ పై సంచనల వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని పుణ్యక్షేత్రం అయిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి నూతనంగా ప్రకటించిన పాలక మండలిలో మెగాస్టార్ చిరంజీవి సతీమణి కొనిదెల సురేఖను సభ్యురాలిగా నామినేట్ చేయండంపై తీవ్ర విమర్షలు గుప్పించారు. ఏపీ వ్యక్తులకు తెలంగాణ ఆలయ బోర్డులో చోటా? యాదగిరిగుట్ట ఆలయ పాలక మండలిలో కొనిదెల సురేఖకు స్థానం కల్పించడంపై […]

గుట్టుచప్పుడు కాకుండా.. ఇంట్లోనే అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ కలకలం

గుట్టుచప్పుడు కాకుండా.. ఇంట్లోనే అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ కలకలం

LPG Refilling: స్వేచ్ఛ బ్యూరో: ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని రాజబొల్లారం గ్రామం ఘన్‌పూర్‌ ఎక్స్‌రోడ్‌ సమీపంలో అక్రమంగా నిర్వహిస్తున్న ఎల్‌పీజీ గ్యాస్‌ రీఫిల్లింగ్‌ కేంద్రంపై మేడ్చల్‌ ఎస్‌ఓటీ అధికారులు గురువారం రాత్రి దాడి చేశారు. ఈ సందర్భంగా విజయేందర్‌ గుప్తా, సన్నీ గుప్తా, మనీష్‌ గుప్తా, విశాల్‌ గుప్తాలను అదుపులోకి తీసుకున్నారు. ఇంటి యజమాని రాజేష్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గ్యాస్‌ రీఫిల్లింగ్‌.. దాడిలో పెద్ద సంఖ్యలో డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్లు, ఏజిస్‌ ప్యూర్‌గ్యాస్‌కు చెందిన 15 […]

మీరాలం చెరువు పనులపై సీఎం రేవంత్ ఆకస్మిత తనిఖీలు, అధికారులు పరుగో పరుగు
నేపాల్ వరదల్లో చిక్కుకున్న తెలంగాణ వాసులకు బిగ్ అలర్ట్!

నేపాల్ వరదల్లో చిక్కుకున్న తెలంగాణ వాసులకు బిగ్ అలర్ట్!

Nepal Floods: నేపాల్‌లో సంభవించిన భారీ వరదల కారణంగా అక్కడ చిక్కుకున్న లేదా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ వాసులకు అవసరమైన సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. తెలంగాణ వాసులకు.. నేపాల్‌లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అక్కడ ఉన్న తెలంగాణ వాసులకు అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్ మరియు సమన్వయ కేంద్రాన్ని తెలంగాణ […]

ట్యాంక్​ బండ్‌లో దూకిన సూడాన్ దేశస్తుడు.. కానీ చివరికి..?
కూతురు మరణాన్ని తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య!

కూతురు మరణాన్ని తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య!

ShamIRpet Tragedy: కన్నకూతురు మృతి ఆ తండ్రిని తీవ్రంగా కుంగదీసింది. కూతురి మరణాన్ని తట్టుకోలేక మనస్తాపానికి గురైన తండ్రి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన శామీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బొమ్మరాసిపేట శివారులో చోటుచేసుకుంది. లాల్‌గడిమలక్‌పేటకు చెందిన రాములు (50) మేస్త్రీగా జీవనం సాగిస్తున్నాడు. కుమార్తె మృతి.. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు అరుణ్‌కుమార్‌ శామీర్‌పేటలో నివాసం ఉంటూ ఫర్నిచర్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇటీవల కుమార్తె మృతి చెందడంతో రాములు తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు […]

ఈనెల 30న తెలంగాణకు సునీల్ బన్సల్.. ఆ అంశాలపై కీలక చర్చ!

ఈనెల 30న తెలంగాణకు సునీల్ బన్సల్.. ఆ అంశాలపై కీలక చర్చ!

Telangana BJP: తెలంగాణ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్‌ బన్సల్‌ ఈనెల 30న రాష్ట్రానికి రానున్నారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నేతలతో ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రంలో పార్టీ పనితీరు, సంస్థాగత అంశాలు, తాజా రాజకీయ పరిణామాలపై సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై నేతలతో చర్చించనున్నారు. ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయ ప్రస్థానానికి 25 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లే కార్యక్రమాలపైనా సమావేశంలో […]

దేశానికే ఆదర్శంగా తెలంగాణ మహిళా సంఘాలు.. ఢిల్లీ వేదికగా జాతీయ అవార్డు!

దేశానికే ఆదర్శంగా తెలంగాణ మహిళా సంఘాలు.. ఢిల్లీ వేదికగా జాతీయ అవార్డు!

Telangana PMFME: మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, వారిని స్వయం ఉపాధి నుంచి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ (పీఎంఎఫ్ఎంఈ) పథకంలోని సీడ్ క్యాపిటల్ కాంపోనెంట్‌ను స్వయం సహాయక సంఘాలకు సమర్థవంతంగా అందించడంలో తెలంగాణ రాష్ట్రానికి “బెస్ట్ పెర్ఫార్మింగ్ స్టేట్ – ఫస్ట్ రన్నర్ అప్” అవార్డు దక్కింది. మంత్రి చిరాగ్ పాశ్వాన్.. న్యూఢిల్లీలోని ఇండియా హ్యాబిటాట్ సెంటర్‌లో […]

కేఆర్ఎంబీ అంటే లెక్క లేదు.. త్రిసభ్య కమిటీ అంటే విలువ లేదు.. ఏపీపై హరీశ్ రావు ఫైర్
గట్టు గ్రామపంచాయతీలో భారీ కుంభకోణం.. రూ. 22 లక్షల ప్రజాధనం మాయం!
కూతురి వ్యాఖ్యలతో మాకేం సంబంధం.. కాంగ్రెస్‌లోనే ఉంటాం.. కొండా మురళి క్లారిటీ!
మార్చి 31 నాటికి ఇందిరమ్మ ఇళ్లు పూర్తి చేసుకున్నారా.. అయితే మీకో గుడ్ న్యూస్!
పౌర సేవలకే కాకుండా.. ఆదాయ మార్గంగా ‘మీ సేవా’.. మెటాతో తెలంగాణ కీలక ఒప్పందం

పౌర సేవలకే కాకుండా.. ఆదాయ మార్గంగా ‘మీ సేవా’.. మెటాతో తెలంగాణ కీలక ఒప్పందం

MeeSeva: రాష్ట్రంలోని ప్రతి మీ సేవా కేంద్రాన్ని డిజిటల్ మార్కెటింగ్ హబ్‌గా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. స్థానిక వ్యాపారులకు డిజిటల్ ప్రచార అవకాశాలను చేరువ చేయడమే లక్ష్యంగా మీ సేవా–మెటా సంయుక్త కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఓ హోటల్‌లో బుధవారం మీ సేవా డిజిటల్ మార్కెటింగ్ శిక్షణ రెండో దశ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 140 మందికి పైగా మీ సేవా విలేజ్‌ లెవల్‌ ఎంటర్‌ప్రెన్యూర్లు […]

Big Stories

Advertisement
×