BigTV English
TS High Court : దర్యాప్తుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ..ఎమ్మెల్యేల ఎర కేసులో కీలక తీర్పు..
Omc case : ఓబులాపురం మైనింగ్‌ కేసులో కీలక తీర్పు .. IAS‌ శ్రీలక్ష్మిపై అభియోగాలు కొట్టివేత

Omc case : ఓబులాపురం మైనింగ్‌ కేసులో కీలక తీర్పు .. IAS‌ శ్రీలక్ష్మిపై అభియోగాలు కొట్టివేత

Omc case : ఓబులాపురం మైనింగ్‌ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పుఇచ్చింది. ఏపీకి చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మిపై నమోదైన అభియోగాలను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు శ్రీలక్ష్మి పరిశ్రమలశాఖ కార్యదర్శిగా పనిచేశారు.ఆ సమయంలో ఓబులాపురం మైనింగ్‌ కంపెనీకి అనంతపురం జిల్లాలో గనుల కేటాయించారు.దీనికి సంబంధించిన జీవో, నోటిఫికేషన్‌ అమలు విషయంలో శ్రీలక్ష్మి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. శ్రీలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని సీబీఐ […]

Ktr : ఆ సమస్యను  వెంటనే పరిష్కరించండి.. సబితా ఇంద్రారెడ్డికి కేటీఆర్ ఆదేశం

Ktr : ఆ సమస్యను వెంటనే పరిష్కరించండి.. సబితా ఇంద్రారెడ్డికి కేటీఆర్ ఆదేశం

Ktr : హైదరాబాద్‌ నిజాం కాలేజ్‌లో విద్యార్థుల ఆందోళనపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. హాస్టల్‌ సౌకర్యం కల్పించాలని కోరుతూ అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థులు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ సమస్యపై కేటీఆర్‌ తాజాగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో చర్చించారు. విద్యార్థుల ఆందోళనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమస్యను పరిష్కరించాలని సబితా ఇంద్రారెడ్డికి కేటీఆర్ సూచించారు. తాను ఇచ్చిన మాట ప్రకారం హాస్టల్‌ నిర్మాణం చేసి కాలేజీకి అందించిన తర్వాత కూడా ఈ వివాదం అనవసరమని […]

Munugode : ఫాంహౌజ్ ఎపిసోడే కొంపముంచిందా? లేదంటే, బీజేపీనే గెలిచేదా?
CM KCR : కేసీఆర్ ను కలిసిన కూసుకుంట్ల.. హామీలన్నీ నెరవేర్చాలని సీఎం సూచన..
Bharat Jodo Yatra : తెలంగాణ కలలు విచ్ఛిన్నం.. అధికారంలోకి వస్తాం.. భారత్ జోడో యాత్ర విజయవంతం..
Ippatam : పవన్ వర్సెస్ వైఎస్సార్.. రాజకీయ ఇప్పటం.. ఏది వాస్తవం?
Komatireddy VenkatReddy : కోమటిరెడ్డి దారెటు?.. మునుగోడు ఎఫెక్ట్..
KTR Young Look : 20 ఏళ్ల నాటి కేటీఆర్ యంగ్ లుక్.. అప్పుడు ఇప్పుడు..
KCR Focus On BRS : ఇంట గెలిచిన కేసీఆర్.. బీఆర్ఎస్ తో రచ్చ గెలుస్తారా?
TaTa Nagar Smuggling : పాములను అక్రమ రవాణా చేస్తున్న మహిళ అరెస్ట్..
Governor Tamilisai : ఢిల్లీకి గవర్నర్.. ఏంటి సంగతి?
TRS Public Notice : టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ పబ్లిక్ నోటీస్..
Etela Rajender : 35వేల గొల్ల కురుమ ఓట్ల కోసం.. బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేశారు : ఈటెల రాజేందర్

Etela Rajender : 35వేల గొల్ల కురుమ ఓట్ల కోసం.. బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేశారు : ఈటెల రాజేందర్

Etela Rajender : మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ ఓటమి తరువాత ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ కంచుకోటలోనే బీజేపీ సత్తా చాటిందన్నారు. మునుగోడులో మంత్రులు ఎమ్మెల్యేలంతా వాలిపోయారన్నారు. ఉపఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలపై టీఆర్ఎస్ నాయుకులు ఎన్నో దాడులు చేశారన్నారు. ఎన్నికల టైంలో కేసీఆర్ ఎంతకైనా తెగించి దిగజారుతారన్నారు ఈటెల. హుజురాబాద్‌లో తనను ఓడించేందుకు ఎన్నో కుట్రలు చేశారన్నారు. 35వేల గొల్లకురుమ ఓట్ల కోసం బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేశారన్నారు. కమ్మునిస్టులను గతంలో తోక పార్టీలన్న […]

Big Stories

×