BigTV English

Congress: పేదలకు నెలకు 4000 పెన్షన్.. కాంగ్రెస్ గ్యారెంటీ..

Congress: పేదలకు నెలకు 4000 పెన్షన్.. కాంగ్రెస్ గ్యారెంటీ..
congress 4000

Congress meeting in khammam(Latest political news telangana): ఖమ్మం కాంగ్రెస్ జనగర్జనలో సంచలన హామీ ప్రకటించారు రాహుల్ గాంధీ. గతంలో వరంగల్‌లో రైతు డిక్లరేషన్, హైదరాబాద్‌లో యూత్ డిక్లరేషన్ ప్రకటించినట్టుగానే.. ఖమ్మంలో ‘చేయూత’ పథకాన్ని అనౌన్స్ చేసింది కాంగ్రెస్ పార్టీ.


కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వృద్ధులకు, వితంతులకు, నిరుపేతలకు నెలకు 4వేలు పెన్షన్ ఇస్తామంటూ ప్రకటించారు రాహుల్.

ఆ మేరకు కర్నాటక ఎన్నికల మాదిరిగానే.. కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు ప్రదర్శించారు.


ప్రస్తుతం తెలంగాణలో నెలకు రూ.2,016 పెన్షన్ ఇస్తోంది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ పెన్షన్‌ను ఏకంగా డబుల్ చేసి.. నెలకు 4వేలు పెన్షన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం సంచలనం రేపుతోంది. కాంగ్రెస్ హామీపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పెద్ద ఎత్తున ఊపు తీసుకొచ్చే పథకం ఇదని రాజకీయ పండితులు అంటున్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×