E-Paper
Advertisement

తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధిస్తేనే మేలు.. తాటికొండ రాజయ్య సంచలనం

తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధిస్తేనే మేలు.. తాటికొండ రాజయ్య సంచలనం
Advertisement

President Rule: తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించాయని, వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. షాద్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్య కేసీఆర్‌పై చేసిన అమానవీయ వ్యాఖ్యలపై ఏసిపికి ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హిట్లర్‌లా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని రాజయ్య మండిపడ్డారు.

రాష్టంలో రౌడీయిజం..

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్యపై ఏసిపికి తాటికొండ రాజయ్య ఫిర్యాదు చేశారు. అతనిపై కేసు నమోదు చేయాలని ఏసిపికి ఫిర్యాదు చేసానని తెలిపారు. కేసిఆర్ పై చేసిన వ్యాఖ్యలకు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్టంలో రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తూ, ప్రతిపక్షాల హక్కులను కాలరాస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రాకుండా అడ్డుకుంటున్నారని తాటికొండ రాజయ్య ఫైర్ అయ్యారు.

Advertisement

Also read: సర్ జాబితా ప్రక్షాళనలో గందరగోళం.. విచారణలతో వృద్ధులకు తప్పని తిప్పలు!

శాంతిభద్రతలు విఫలం..

బిజెపి సభ్యులను ఫ్లకార్డులతో అసెంబ్లీలోకి ఎలా అనుమతించారు రాజయ్య ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని దీంతో తెలంగాణలో రాష్టపతి పాలన విదించాలని తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హమీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

Advertisement

Also read: ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న 80s లుక్ ట్రెండ్.. ChatGPTలో ఈ ప్రాంప్ట్‌ తో మీ ఫోటోనూ మార్చుకోండిలా!

Tags

Related News

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై భగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు.. శామీర్‌పేట్‌లో భారీగా ర్యాలీ!

ఆయుష్ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. భారీగా పెంచిన స్టైఫండ్!

రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన.. కేసీఆర్ చావు కోరుకున్నారు.. గవర్నర్‌కు కేటీఆర్ ఫిర్యాదు!

కేసీఆర్ ఆరోగ్యంపై చిల్లర రాజకీయాలా? హరీశ్ రావు గుట్టు విప్పిన టీపీసీసీ చీఫ్!

మీ నేతలు తోసేస్తే.. ప్రభుత్వంపై నిందలా? BRS మహిళా నేతలకు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్!

మగ పోలీసులు తోసేశారు.. కిందపడితే తొక్కేశారు.. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల ఆవేదన

అసెంబ్లీలో సంచలనం.. కేటీఆర్, హరీశ్‌రావు సహా.. 18 మంది BRS ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు!

Big Stories

Advertisement
×