E-Paper
Advertisement

అంగన్‌వాడీ కేంద్రంలో ఊడిపడ్డ స్లాబ్ పెచ్చులు.. స్పాట్‌లో 5 గురు చిన్నారులు..!

అంగన్‌వాడీ కేంద్రంలో ఊడిపడ్డ స్లాబ్ పెచ్చులు.. స్పాట్‌లో 5 గురు చిన్నారులు..!
Advertisement

Anganwadi Accident: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం అంకుసాపూర్ గ్రామంలోని తేలివాడ అంగన్వాడి కేంద్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పిల్లలు అందరూ కలిసి మధ్యాహ్న భోజనం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పైన ఉన్న స్లాబ్ పైకప్పు పెచ్చులు ఊడిపడటంతో చిన్నారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

పరుగులు తీసిని చిన్నారులు..

దీంతో కేకలు వేస్తూ పిల్లలు బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులతో పాటు మరో ఇద్దరు తల్లులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే క్షతగాత్రులను చికిత్స కోసం ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి హూటాహుడిన తరలించారు. అనంతరం వారికి మెరుగైన చికిత్సను అందస్తున్నారు.

పెను ప్రమాదం..

Advertisement

ప్రమాద సమయంలో పిల్లలు అప్రమత్తమై బయటకు పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పిందని అక్కడి స్థానికులు తెలిపారు. లేదంటే పెద్ద ప్రమాదం జరిగేదని అక్కడి స్థానికులు తెలిపారు. అంగన్వాడి భవనం పరిస్థితిపై అధికారులు వెంటనే దృష్టి సారించి, భవనాన్ని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.

Also read: తెలంగాణ ప్రజలకు షాకింగ్ న్యూస్.. నవంబర్ నుంచి పెరగనున్న కరెంట్ బిల్లులు!

Tags

Related News

శంషాబాద్‌లో భారీ చోరీ.. ఏటీఎం బద్దలుకొట్టి రూ.32 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు!

తెలంగాణ బీజేపీ త్రిముఖ వ్యూహం.. 3 జోన్లు.. 3 విభిన్న ప్లాన్లు!

దాండియా ఈవెంట్లపై వివాదం.. ఓవైసీకి గట్టి కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్యే రాజా సింగ్!

అక్టోబర్‌లోగా కరువు నివేదిక సిద్ధం చేయండి.. అధికారులకు సీఎస్ ఆదేశం!

కల్వకుంట్ల శకం ముగిసింది.. 14 ఏళ్ల వనవాసం తప్పదు! BRS నేతలపై సాయికుమార్ ఫైర్

బీజేపీలో మహిళలకు రక్షణ లేదా.. మాజీ బీజేవైఎం జాతీయ కోశాధికారిపై కేసు నమోదు!

రేవంత్, కేసీఆర్ ఆస్తుల వివాదం.. హైకోర్టులో ఫిర్యాదు చేసిన రఘునందన్ రావు!

Big Stories

Advertisement
×