E-Paper
Advertisement

బిగ్ టీవీ ఛైర్మన్ విజయ్ రెడ్డికి సీఎం రేవంత్ బర్త్ డే విషెస్.. కృషి, పట్టుదలకు నిదర్శమంటూ ప్రశంసలు!

బిగ్ టీవీ ఛైర్మన్ విజయ్ రెడ్డికి సీఎం రేవంత్ బర్త్ డే విషెస్.. కృషి, పట్టుదలకు నిదర్శమంటూ ప్రశంసలు!
Advertisement

Big TV Chairman Birthday: బిగ్ టీవీ గ్రూపు సంస్థల చైర్మన్ వెన్నం విజయ్ రెడ్డి జన్మదినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. విజయ్ రెడ్డి సమాజానికి, మీడియా రంగానికి అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. నిరంతర కృషి, చెక్కుచెదరని పట్టుదలతో మీడియా రంగంలో విజయ్ రెడ్డి  తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారని కొనియాడారు. బిగ్ టీవీ ద్వారా నిష్పక్షపాతంగా, ప్రజల పక్షాన నిలబడి వార్తలను అందించడంలో ఆయన వహిస్తున్న పాత్ర ప్రశంసనీయమని పేర్కొన్నారు.

Advertisement

Also Read: రూ.1,748కే ఏడాది పాటు టెన్షన్ ఫ్రీ.. జియో కస్టమర్లు కోరుకున్న బెస్ట్ ప్లాన్ ఇదే!

జర్నలిజం రంగంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ బిగ్ టీవీ సంస్థను విజయవంతంగా ముందుకు నడిపించడంలో విజయ్ రెడ్డి కృషి ఎంతో ఉందని సీఎం రేవంత్ ప్రశంసించారు. ఈ ప్రత్యేకమైన రోజున భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలను, సదా సంతోషాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఆయన మరింత ఎత్తుకు ఎదిగి, సమాజ హితం కోసం మీడియా ద్వారా మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, పాత్రికేయ రంగానికి చెందిన ప్రముఖులు కూడా విజయ్ రెడ్డికి సామాజిక మాధ్యమాలతో పాటు నేరుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

Also Read: Intinti Ramayanam Today Episode: రమ్య మాటతో కమల్ షాక్.. అమ్మోరిలా ఆరాధ్య.. ఇదేం ట్విస్ట్ సామి..

Tags

Related News

జీడీమెట్ల సర్కిల్‌లో దారుణం.. పారిశుధ్య కార్మికులను వేదిస్తున్న సూపర్వైజర్!

2014 నుంచి దేశానికి దరిద్రం.. అమిత్ షాకు ఎంపీ చామల చురకలు!

నన్ను సీఎం అనకండి.. మైక్ బంద్ చేస్తా.. సభలో కార్యకర్తలపై బండి సంజయ్ ఫైర్!

ఆ ఒక్క తప్పుతో.. యాదాద్రి థర్మల్ ప్లాంట్‌ వల్ల తెలంగాణకు లక్ష కోట్ల నష్టం?

మురసు తుఫాన్ ఎఫెక్ట్‌.. తెలంగాణలో భారీ వర్షాలు, పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్

గిరిజన మహిళపై వేటేస్తే.. మరి మీ సంగతేంటి? శ్రీధర్ బాబు టార్గెట్‌గా ఎంపీ వంశీకృష్ణ సెటైర్లు!

సుకన్య రెడ్డి పేరిట ఫేక్ ప్రొఫైల్.. ట్రేడింగ్ యాప్‌లో కానిస్టేబుల్‌కు రూ.30 లక్షల టోకరా!

రెవెన్యూ, ఫారెస్ట్ భూములపై కీలక నిర్ణయం.. ఏళ్ల నాటి సమస్యకు మంత్రి పొంగులేటి మాస్టర్ ప్లాన్!

Big Stories

Advertisement
×