E-Paper
Advertisement

Health Scheme: భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులేనా.. అయితే మీకు ఈ రూల్ వర్తించదు..?

Health Scheme: భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులేనా.. అయితే మీకు ఈ రూల్ వర్తించదు..?
Advertisement

Health Scheme: స్వేచ్చ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రత కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్’ ఫండ్‌కు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల బేసిక్ పే, పెన్షనర్ల బేసిక్ పెన్షన్ నుంచి 1.5 శాతం మొత్తాన్ని ఈహెచ్ఎస్ ఫండ్ కోసం మినహాయించాలని (కట్ చేయాలని) రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఉత్తర్వులు విడుదల..

​ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఉత్తర్వులు విడుదల చేశారు. 2026 మే నెలకు సంబంధించిన జీతాలు/పెన్షన్ల (జూన్ నెలలో చెల్లించేవి) నుంచే ఈ కటింగ్‌లు అమల్లోకి వస్తాయని, ఇకపై ప్రతి నెలా ఇది కొనసాగుతుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

Advertisement

Also read: అల్లరి నరేష్ ఇప్పటివరకు చూడని తన సినిమా ఏంటో తెలుసా?

1.5 శాతం కటింగ్..

​ ఉద్యోగులు, పెన్షనర్లు ఇచ్చే 1.5 శాతం కాంట్రిబ్యూషన్‌కు సమానంగా (ఈక్వల్ మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్) ప్రభుత్వాన్నే నిధులను సమకూరుస్తుంది. ఈ మొత్తాన్ని కొత్తగా ఏర్పాటు చేసిన ‘ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్’ పర్యవేక్షిస్తుంది. అయితే కొన్ని ప్రత్యేక కేసుల్లో కేవలం ఒక్కరి నుంచి మాత్రమే ఈ 1.5 శాతం కటింగ్ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. భార్యాభర్తల కేసుల్లో ఈ రూల్ వర్తింపజేయనున్నారు.

Advertisement

Also read: ఈ చిన్న ట్రిక్ తెలిస్తే.. ఏడాది పొడవునా ఫ్రెస్ మామిడి పండ్లు తినొచ్చు.. ఎలాగంటే?

Related News

తెలంగాణలో ఊపందుకున్న ఎన్నికల వేడి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్లే, పార్టీ హైకమాండ్ ప్రకటన

ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం రేవంత్ భేటీ!

డిప్యూటీ సీఎం శాఖలోనే ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం.. ఆర్‌ఎస్‌ ప్రవీణ్ సంచలన ఆరోపణలు!

గద్వాల్ మున్సిపాలిటీలో.. ఇద్దరు ఉద్యోగులపై కలెక్టర్ సస్పెన్షన్‌?

పోలీసులు మళ్లీ కొడతారనే భయంతో.. ఓ యువకుడు ఆత్మహత్య!

13 ఏళ్ల బాలుడిపై స్కూల్ టీచర్ లైంగిక దాడి!

ఓయో హోటల్‌లో మహిళ దారుణ హత్య.. పరారీలో యవకుడు!

దొంగ ఓట్లతోనే మోదీ, అమిషా అధికారంలోకి వచ్చారు.. ఆధారాలతో విరుచుకుపడ్డ రఘువీరా రెడ్డి!

Big Stories

Advertisement
×