E-Paper
Advertisement

శ్రీశైలం మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కిక్కిరిసి పోతున్న వాహనాలు!

శ్రీశైలం మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కిక్కిరిసి పోతున్న వాహనాలు!
Advertisement

Srisailam Traffic: నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట (బ్రహ్మగిరి) నుంచి లింగాలగట్టు వరకు వాహనాల బారులు తీరుతున్నాయి. దాదాపుగా శ్రీశైలం ఎంట్రన్స్ వరకు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయిన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వరుసగా రెండు రోజుల సెలవులు ఉండటంతో శ్రీశైలంకి భక్తులు తరలి వస్తున్నారు.

భక్తులకు తీవ్ర ఇబ్బందులు

దీంతో 15 నుండి 20 కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులు, ట్రాఫిక్‌లో గంటల తరబడి చిక్కుకొని నకకయాతన పడుతున్నారు. వాహనదారులు రహదారిపై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement

Also read: తెలంగాణ ప్రజలకు కేటీఆర్ హెచ్చరిక.. రద్దు కాబోతున్న సంక్షేమ పథకాలు ఇవే!

స్థానికులు డిమాండ్..

ఈ భారీ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు వెంటనే చర్యలు చేపట్టాలని అక్కడి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ట్రాఫిక్ పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వాహనదారులు పోలీసులుకు విజ్ఞప్తి చేస్తున్నారు. వరుసగా రెండురోజుల పాటు సెలవులుండటంతో దైవదర్షనం కోసం భక్తులు తరలి వస్తున్నారు.

Advertisement

Also read: తల్లి మరణంతో ఊరు మారిన అమ్మాయి… ఆడపిల్లల వల్ల ఇంత పెద్ద సమస్యా ? అసలు గుట్టేంటి ?

Tags

Related News

ఏపీలో పల్లె పండుగ 3.0 కార్యక్రమం జోష్.. రాష్ట్ర అభివృద్ధికి రూ.11,085 కోట్ల ప్యాకేజీ!

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మళ్లీ ఘోర ప్రమాదం.. నిర్లక్ష్యమే కారణమా?

ఏకగ్రీవాల కోసం కూటమి సర్కార్ భారీ కుట్ర.. మాజీ మంత్రి బుగ్గన సంచలనం!

రన్నింగ్ కారులో మంటలు.. ఓ వ్యక్తి సజీవ దహనం!

తిరుపతిలో ఘోర ప్రమాదం.. క్రేన్ కూలి ముగ్గురి మృతి!

కమల్ హాసన్ కూడా వేస్ట్.. కొల్లు రవీంద్ర నటనపై పేర్ని నాని వ్యంగ్యాస్త్రాలు!

మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వాహనం ధ్వంసం, తాడిపత్రిలో టెన్షన్

ఏఐ యుగంలో మిషన్ కర్మయోగి… విజయవాడ వేదికగా సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×