E-Paper
Advertisement

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!
Advertisement

Anganwadi Holidays: స్వేచ్చ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా ఎండలు కొనసాగుతుండటంతో అంగన్వాడీల వేసవి సెలవుల పొడిగింపుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. షెడ్యూల్ ప్రకారం మే 1 నుంచి జూన్ 1 వరకు సెలవులు ప్రకటించగా, ప్రస్తుత పరిస్థితుల్లో చిన్నపిల్లలను సెంటర్లకు తీసుకురావడం ఇబ్బందికరంగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు. ఉదయం 9 గంటలకే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో, సెలవులను ఈ నెల 10 లేదా 12వ తేదీ వరకు పొడిగించే యోచనలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఉంది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టమైన ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

Also Read: బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

జూన్ 15 నుంచి..

Advertisement

సెలవుల పొడిగింపు అమల్లోకి వస్తే, జూన్ 15 నుంచి బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ అమలులోకి రానున్నది. ఈ వారం రోజులు కూడా టేక్ హోం రేషన్ పద్దతిలోనే చిన్నారులకు, గర్భిణులకు పోహకాహారాన్ని అందించే అవకాశం ఉంది.ఇక రాష్ట్రంలోని అంగన్వాడీ సెంటర్లలో బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ కు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 15వ తేదీ నుంచి ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

Also read: చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

Related News

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×