E-Paper
Advertisement

బిగ్ బ్రేకింగ్ న్యూస్.. పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!

బిగ్ బ్రేకింగ్ న్యూస్.. పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!
Advertisement

Police Recruitment: తెలంగాణలో నిరుద్యోగులకు కాంగ్రెస్ సర్కార్ తీపికబురు చెప్పింది. రాష్ట్రంలో 7,437 పోలీసు ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నోటిఫికేషన్‌ని రిలీజ్ చేసింది. పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఫైర్, ఎమర్జెన్సీ, జైలు విభాగాలకు సంబంధించి మోత్తం 4 నోటిఫికేషన్లు ప్రభుత్వం జారీ చేసింది. ఎస్సై (సివిల్) 148 పోస్టులు, కానిస్టేబుల్ (సివిల్) 3,697, కానిస్టేబుల్ (ఏఆర్) 1,052, SPF కానిస్టేబుల్ 1,380, SPF ఎస్సై 44, ఫైర్ ఫైటర్స్ 751 ఖాళీలు కలవు.

Also Read: అరుదైన మొక్కకి పవన్ కళ్యాణ్ పేరు..అసలు స్టోరీ ఇదే!

Advertisement

 

Related News

పొంగులేటి సమాధానం చెప్పలేదు.. క్షమాపణ కోరలేదు: హరీశ్‌రావు

వంద రోజుల్లో అన్నాం.. ఏ వంద రోజులో చెప్పామా? బీఆర్‌ఎస్ మాక్ అసెంబ్లీలో తలసాని రచ్చ!

ఖమ్మం జిల్లాలో ఎల్‌నినో ఎఫెక్ట్.. పంట మార్చినా రైతన్నకు తప్పని కన్నీళ్లు!

తెలంగాణను దేశంలోనే క్రీడా శక్తిగా తీర్చిదిద్దుతాం: మంత్రి వాకిటి శ్రీహరి

అధికారంలో ఉంటేనే సభకు వస్తారా? BRS ఎమ్మెల్యేలపై కల్వకుంట్ల కవిత ఘాటు వ్యాఖ్యలు

తెలంగాణలో గీజర్ అక్కర్లేని గ్రామం.. నిరంతరం వేడినీరు దొరికే ఊరు ఎక్కడో మీకు తెలుసా..?

గద్వాల్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై ఫిర్యాదు..!

గణేష్ మండపం పెడుతున్నారా? అయితే ఈ ఆన్‌లైన్ రూల్ తప్పనిసరి!

Big Stories

Advertisement
×