E-Paper
Advertisement

నీ హీరోయిన్ల జాతకం మొత్తం బయటపెడతా.. కేటీఆర్ పై బల్మూరి వెంకట్ ఫైర్!

నీ హీరోయిన్ల జాతకం మొత్తం బయటపెడతా.. కేటీఆర్ పై బల్మూరి వెంకట్ ఫైర్!
Advertisement

KTR Controversy: కేటిఆర్ పై ప్రభుత్వ విప్ బుల్మూర్ వెంకట్ కీలక వ్యాఖ్యలు చేశారు. నా మొదటి పెళ్లికి సంబంధించి లీగల్‌గా విడాకులు తీసుకున్నానని రెండో పెళ్లి అధికారికంగా చేసుకున్నానని బల్మూరి వెంకట్ అన్నారు. కేటిఆర్ లాగ ఒకరిని పెళ్లి చేసుకొని ఇంకో దానితో అక్రమ సంబంధం పెట్టుకోలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

నన్ను టార్గెట్ చేస్తున్నావా..

కేటీఆర్ పెళ్లి చేసుకొని ఇంకో దానితో అక్రమ సంబందం పెట్టుకోవడం కరెక్టా? కేటిఆర్ దిక్కుమాలిన చర్యలు బయట పెట్టిన నన్ను ఎమోషనల్‌గా టార్గెట్ చేస్తే భయపడతా అనుకుంటున్నారా అని ఫైర్ అయ్యారు. అ** కేటిఆర్! నాపై ఎన్ని ఆరోపణలు చేసినా భయపడేది లేదని సంచలన బల్మూరి వెంకట్ అన్నారు. ఎన్ని ఆరోపణలు చేసినా నీ గుడ్డలు ఇప్పడం ఖాయం అని.. నేను చేసే ఆరోపణలు వాస్తవం కాదని కేటిఆర్ చెప్పాలని బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు.

హీరోయిన్స్‌తో అక్రమ సంబంధం

Advertisement

నితిన్ రెడ్డి పర్సనల్ విషయాలు లీక్ చేస్తాడని సంకేత్ US నుండి తీసుకొచ్చారని అన్నారు. హీరోయిన్స్‌తో అక్రమ సంబంధం ఉందా లేదా అని కేటిఆర్ చెప్పాలని అన్నారు. నా ప్రెస్ మీట్‌తో కేటీఆర్‌కు గ్యారంటీగా తలనొప్పి వస్తదని బల్మూరి వెంకట్ అన్నారు. నీకు 20 జెండు బామ్ లు పంపిస్తున్న రాసుకో కేటీఆర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read: ప్రేమకు అడ్డొచ్చిందని.. కంటికి రెప్పలా చూసిన నానమ్మనే హత్య చేసిన మనుమరాలు!

Tags

Related News

విదేశాల్లో చదవాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. వెంటనే అప్లై చేయండి?

33 జిల్లాల తెలంగాణలో టాలెంట్ ఉన్న క్రికెటర్లు లేరా.. ధరం గురువారెడ్డి ఫైర్!

హైదరాబాద్‌కు జగన్ మకాం..అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్, న్యాయస్థానం కీలక నిర్ణయం

మా సంకల్ప అదే.. యువతతోపాటు మహిళలను ప్రోత్సహించాలన్న సీఎం రేవంత్‌రెడ్డి

సరైన అభ్యర్థి ఎవరు? ఎమ్మెల్సీ టికెట్లపై బీజేపీ కసరత్తు

ప్రభుత్వ లెక్చరర్ల బాగోతంపై విద్యాశాఖలో ప్రకంపనలు.. మండిపడుతున్న ప్రజలు, చర్యలు తీసుకోవాలని డిమాండ్

ప్రైవేట్ డాక్టర్ల జీతం రూ. 25 వేలు.. ప్రభుత్వ మెడికోల స్టైఫండ్ ఎంతంటే? షాకింగ్ నిజాలు!

Big Stories

Advertisement
×