E-Paper
Advertisement

పార్టీకి డ్యామేజ్ చేస్తే చర్యలు తప్పవు.. వాకిటి శ్రీహరి సంచలన వ్యాఖ్యలు!

పార్టీకి డ్యామేజ్ చేస్తే చర్యలు తప్పవు.. వాకిటి శ్రీహరి సంచలన వ్యాఖ్యలు!
Advertisement

Party Discipline: సురేఖ అక్క కూతురు మాట్లాడింది పార్టీకి డ్యామేజ్ చేసేలాటిదేనని, సురేఖ వాకిటి ఇంకా ఎవరైనా ముందు పార్టీ తరువాతే అందరూ కలిసి ముందు పార్టీ నీ కాపాడుకోవాలని అన్నారు. దానికి అనుగుణంగా ముందుకు పోతామని, పార్టీ లైన్ దాటితే వాటికి శ్రీహరి పై కూడా చర్యలు తప్పదని అన్నారు.

క్రమశిక్షణ కమిటీ..

పార్టికి డామేజ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. సురేఖ అక్క పై కుట్ర చేయాల్సిన అవసరం ఎవరికి లేదని ఫైర్ అయ్యారు. పార్టీకి డ్యామేజ్ అయితే Aicc pcc క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. పార్టీ లైన్ ఎవరు దాటొద్దు. ఆర్థిక వ్యవస్థ చిన్న బిన్నం అయిన ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి అభివృద్ధి చేసిన.. అనుభవం కలిగిన పార్టీ రేవంత్ ప్రభుత్వం ముందుకు పోతుంటే ఇలాంటివి జరగటం బాధాకరం అని వాకిటి శ్రీహరి అన్నారు.

Advertisement

Also read: మ్యాప్ నేవిగేషన్ సపోర్ట్‌తో బోట్ కొత్త స్మార్ట్‌వాచ్ లాంచ్.. ధర ఎంతంటే?

చిన్నారెడ్డికి కూడా..

ప్రతి పక్షాలకు అవకాశం ఇవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. సురేఖ అక్క ఒక్కదానికే నోటీస్ ఇవ్వలేదు.. చిన్నారెడ్డికి కూడా క్రమశిక్షన కమిటీ నోటీస్ ఇచ్చారని అన్నారు. తప్పు చేస్తే ఎవరి పైన అయిన చర్యలు ఉంటాయని, సామాజిక న్యాయం పాటించేది కాంగ్రెస్ పార్టీ Bc అగ్రవర్ణాలు అని ఏముండదని వాకిటి శ్రీహని క్లారిటీ ఇచ్చారు.

Advertisement

Also raed: బీసీసీఐకి ఎదురుదెబ్బ‌..ACC ఎన్నిక‌ల్లో ఇండియాపై పాకిస్తాన్ విజ‌యం

Tags

Related News

రోడ్ డస్ట్‌పై సర్కార్ మాస్టర్ ప్లాన్.. వాయు కాలుష్యానికి చెక్ పెట్టేలా బిగ్ స్టెప్!

రైతులకోసం తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. కొత్త సేవలు ప్రారంభం!

ఆపరేషన్ క్రాక్ డౌన్.. 101 మంది సైబర్ కేటుగాళ్ల అరెస్ట్!

మూసీ పునరుజ్జీవంలో మరో కీలక అడుగు.. ఓంకారేశ్వర ఆలయాభివృద్ధికి రూ.1,108 కోట్లు మంజూరు

పటేల్‌కు ఓట్లు పడితే నెహ్రూను ప్రధాని చేశారు.. ఓటు చోరీ కాంగ్రెస్‌దే: బండి సంజయ్

నా రూటే సెపరేటు.. ఆశ-ఆసక్తి లేదన్న బండ్ల గణేష్, తెర వెనుక అసలు ఏం జరిగింది?

హైదరాబాద్‌వాసులపై అధికారులు నిఘా.. ఓ వ్యక్తికి రూ.20 వేల జరిమానా, నీటిని వృథా చేసినందుకు

గ్లోబల్ సంస్థలకు తెలంగాణలో తిరుగులేని ఆఫర్లు.. ఐటీ శాఖ రోడ్‌మ్యాప్ ఇదే?

Big Stories

Advertisement
×