E-Paper
Advertisement

ఎల్లంపేట్ మున్సిపాలిటీలో విషాదం.. ఇంటి పైకప్పు పెచ్చులు ఊడిపడి తీవ్ర గాయాలు!

ఎల్లంపేట్ మున్సిపాలిటీలో విషాదం.. ఇంటి పైకప్పు పెచ్చులు ఊడిపడి తీవ్ర గాయాలు!
Advertisement

House Roof: ఎల్లంపేట్ మున్సిపల్‌ పరిధిలోని తలారి బస్తీలో శిథిలావస్థకు చేరిన ఇంటి పైకప్పు పెచ్చు ఒక్కసారిగా ఊడిపడటంతో తండ్రి, కూతురికి గాయాలయ్యాయి. తలారి యాదగిరి (40), ఆయన కుమార్తె వైష్ణవి (13) ఇంట్లో పనులు చేసుకుంటుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఆర్థిక ఇబ్బందులు

గాయపడిన వారిని కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇల్లు పూర్తిగా శిథిలావస్థకు చేరడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న యాదగిరి కుటుంబానికి ప్రభుత్వం, మున్సిపల్‌ అధికారులు స్పందించి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని వారు కోరుతున్నారు.

Advertisement

Also Read: జియో, ఎయిర్‌టెల్‌కి BSNL బిగ్ షాక్.. కేవలం రూ.1కే రీఛార్జ్.. 500 లైవ్ టీవీ ఛానెళ్లు ఉచితం!

ఇల్లు నిర్మించాలని వేడుకోలు..

బాధితుడు యాదగిరి మాట్లాడుతూ.. తనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, రోజువారీ కూలీ పనులకు వెళ్తేనే కుటుంబం గడుస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఇల్లు నివాసానికి ఏమాత్రం సురక్షితంగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, స్థానిక కౌన్సిలర్లు స్పందించి తమ కుటుంబానికి ఇల్లు నిర్మించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Also Read: దేశంలోనే అత్యంత డర్టీ పొలిటీషియన్ చంద్రబాబే: మాజీ మంత్రి రోజా

Tags

Related News

దమ్ముంటే రాజీనామా చేయండి.. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు డీకే అరుణ ఓపెన్ ఛాలెంజ్!

జగద్గిరిగుట్టలో వరుస చోరీలు.. రూ.58 లక్షల సొత్తు మాయం

మద్యం ప్రియులకు షాక్.. నేటి నుంచి తెలంగాణలో బార్లు-రెస్టారెంట్లు బంద్, మళ్లీ ఏమైంది?

ప్రధాని పీఠం నెహ్రూ-గాంధీ కుటుంబం సొత్తా: రాంచందర్ రావు!

కులగణనపై దేశవ్యాప్తంగా ఉద్యమానికి కాంగ్రెస్ బిగ్ ప్లాన్..!

భవిష్యత్‌లో తెలంగాణకు బీసీయే సీఎం.. క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!

ఎల్-నినోతో ఎండిపోతున్న పంటలు.. గద్వాల జిల్లా మదనపల్లిలో కన్నీటి దృశ్యం!

తొర్రూరు స్కూల్‌లో హైడ్రామా.. ప్రిన్సిపల్ కోసం రోడ్డెక్కిన విద్యార్థులు!

Big Stories

Advertisement
×