Social Media: ఈ రోజుల్లో అందరూ సోషల్ మీడియాలో విపరీతంగా వాడేస్తున్నారు. దీంతో అతిగా సోషల్ మీడియాలో సమాచారం పంచుకోడం ఎంత ప్రమాదమే ఆ సంఘటనే నిదర్షనం. అయితే సోషల్ మీడియాలో సమాచారాన్నిఎక్కువగా పంచుకోవడం ఎంత ప్రమాదకరమో చాటిచెప్పే ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లాలో వెలుగుచూసింది. అయితే తన ఇంట్లో ఉన్న సంపదను వీడియోలు తీసి దాన్ని యూట్యూబ్‌లో ఓ వ్యక్తి ప్రదర్శించాడు. దీంతో ప్రముఖ యూట్యూబర్ అయిన మధుమిత ఇంట్లో భారీ చోరీ జరిగిన సంఘటన కలకలం రేపుతుంది.
తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లాలో ఓ యూట్యూబర్‌కు దొంగలు భారీ ట్విస్ట్ ఇచ్చారు. ప్రముఖ యూట్యూబర్ మధుమిత తన ఇంట్లో ఉన్నటువంటి బంగారం, డబ్బును వీడియోలు తానే స్వయంగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తుండేవారు. దీంతో ప్రతి నెల నేను బంగారం కొంటున్నానని ఇటీవల కాంలో తన పూజ రూంలో వీడియో రికార్డు చేసింది. అనంతరం దానిని సోషలం మీడియాలో వీడియోను పోస్ట్ చేసింది.
అయితే ఆ వీడియో అప్‌లోడ్ చేసిన కొద్ది రోజులకే దొంగలు య్యూట్యూబర్ ఇంటికి వచ్చి తన ఇంట్లోని వెనుక ఉన్న డోర్ పగలగొట్టి దాదాపుగా 960 గ్రాముల బంగారంతో పాటు రూ.కోటి నగదు ఎత్తుకెళ్లారు. దీంతో ఈ సంఘటనతో య్యూట్యూబర్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరీక్షించారు. అనతంరం అక్కడి ప్రాంతాన్ని పరిశీలించి కేసునమోదు చుసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also read: బాబోయ్ ఆ గుహలోకి వెళ్తే మాయమవుతారు… గర్భిణీ ఆత్మహత్య… మైండ్ బ్లోయింగ్ సూపర్‌నేచురల్ థ్రిల్లర్