E-Paper
Advertisement

Tamil Nadu Bus Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి..

Tamil Nadu Bus Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి..
Advertisement

Tamil Nadu Bus Accident : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరువత్తూర్ జిల్లా వానియంబడి.. చెన్నై- బెంగళూరు జాతీయ రహదారిలో ఈరోజు తెల్లవారుజామున ప్రైవేట్ బస్సు- ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతిచెందగా.. మరో 40 మందికి గాయాలయ్యాయి. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాల పోస్టుమార్టానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మృతుల్లో నలుగురు పురుషులు, ఒక మహిళ ఉన్నారు.

ఈ ప్రమాదంలో కనీసం ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మృతుల్లో ఉలుందూరుపేటకు చెందిన ప్రభుత్వ బస్సు డ్రైవర్ ఎలుమలై ఉన్నారు. మృతుల్లో కోలార్‌కు చెందిన ప్రైవేట్‌ బస్సు డ్రైవర్‌ మహ్మద్‌ నదీమ్‌, వాణియంబడికి చెందిన ప్రైవేట్‌ బస్‌ క్లీనర్‌ మహ్మద్‌ బైరోస్‌ , చిత్తూరు చెందిన అజిత్‌ కుమార్‌ , చెన్నైకి చెందిన కృతిక అనే మహిళ ఉన్నారు.

Advertisement

అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని బస్సులోని ప్రయాణికులు వెల్లడించారు. పోలీసులు ఘటనపై కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

.

Advertisement

.

.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×