నిత్యవసర సరుకులు, గృహోపకరణాలతో పాటు పలు వస్తువులపై భారీ తగ్గింపు ధరలు అందిస్తోంది రిలయన్స్ స్మార్ట్ బజార్. 1500 కంటే ఎక్కువ విలువ చేసే వస్తువును కొనుగోలు చేస్తే మరో వస్తువును ఉచితంగా అందిస్తోంది. రోజువారీ డీల్స్, వీకెండ్ కిరాణా, నాన్ కిరాణా ప్రమోషన్లతో పాటు 80 శాతం వరకు తగ్గింపుతో వినియోదారులకు నిత్యవసరాలను అందిస్తోంది. కస్టమర్లు హోల్ సేల్ ధరలతో పాటు ఆయా ప్రొడక్ట్స్ ను తక్కువ ధరలకే అందుబాటులో ఉంచుతుంది. కొన్ని డీల్స్ కు సంబంధించి యాక్సిస్ బ్యాంక్ కార్డులపై 10 శాతం వరకు ఇన్ స్టంట్ తగ్గింపు ఆఫర్లు అందిస్తోంది.
రిలయల్స్ స్మార్ట్ బజార్ పలు రోజువారీ ఆఫర్లను అందిస్తోంది. 1500 కంటే ఎక్కువ విలువ చేసే వస్తువులను కొనుగోలు చేస్తే వన్ ప్లస్ వన్ ఆఫర్ అందిస్తోంది. కిరాణా సామాన్లతో పాటు పలు ప్రొడక్ట్స్ మీద ఎమ్మార్పీ కంటే తక్కువ ధరలకే అందిస్తోంది. ప్రతి రోజూ స్పెషల్ డీల్స్, ఫ్లాష్ సేల్స్ లాంటి ప్రత్యేక ఆఫర్లను అందిస్తుంది. రూ. 99, రూ.200, రూ. 500 లోపు వస్తువులతో సహా పలు బడ్జెట్ అనుకూల ఆఫర్లను అందుబాటులో ఉంచుతోంది.
రిలయన్స్ స్మార్ట్ బజార్ లో వీకెండ్ ఆఫర్లు అందిస్తుంది. కొన్ని వస్తువుల మీద ఏకంగా 80 శాతం వరకు డిస్కౌంట్లు అందిస్తోంది. కిచెన్ వేర్స్, గృహోపకరణాలను 50 శాతం వరకు తగ్గింపు ధరలో అందిస్తుంది. పలు వస్తువులను భారీ తగ్గింపు ధరలకు అందుబాటులో ఉంచుతుంది.
రిలయన్స్ స్మార్ట్ బజార్ లో రూ. 3500, అంతకంటే ఎక్కువ విలువైన కిరాణా కొనుగోళ్లకు సంబంధించి యాక్సిస్ బ్యాంక్ కార్డు ద్వారా పేమెంట్స్ చేస్తే 10 శాతం అంటే సుమారు రూ. 500 వరకు ఇన్ స్టంట్ డిస్కౌంట్ అందిస్తుంది. ఆగష్టు 5, 2025న మొదలైన ఈ స్పెషల్ ఆఫర్, ఫిబ్రవరి1, 2026 వరకు శని, ఆది వారాల్లో అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ యాక్సిస్ బ్యాంక్ మాస్టర్ కార్డ్ తో చేసిన స్వైప్, కాంటాక్ట్ లెస్ లావాదేవీలకు వర్తిస్తుందని రిలయన్స్ స్మార్ట్ బజార్ వెల్లడించింది. .
సాధారణంగా ఈ ఆఫర్లను స్టోర్ కు వెళ్లినప్పుడు తెలుసుకోవచ్చు. స్టోర్ లో కీలక ప్రమోషన్లు, డిస్కౌంట్లు లాంటి ఆఫర్ల గురించి వివరాలు అందిస్తారు. ఆన్ లైన్ ద్వారా కూడా ఈ ఆఫర్లు తెలుసుకోవచ్చు. ప్రస్తుత ఆఫర్లు తెలుసుకునేందుకు రిలయన్స్ స్మార్ట్ బజార్ వెబ్ సైట్ లేదంటే యాప్ ను చూడవచ్చు. అందులో అన్ని ఆఫర్ల వివరాలు ఉంటాయి. ఇక సోషల్ మీడియాలో ఆఫర్ల గురించిన వివరాలు అందుబాటులో ఉంటాయి రిలయన్స్ స్మార్ట్ బజార్ కు సంబంధించిన సోషల్ మీడియా పేజీలను చూస్తే తాజా ఆఫర్లకు సంబంధించిన వివరాలు తెలుస్తాయి.
Read Also: కార్వాన్ కాంపెన్ To క్యాంప్ ఫైర్ విత్ తంబోలా.. ఒక్కసారైనా ఈ క్రేజీ ఎక్స్ పీరియెన్స్ చేయాల్సిందే!