E-Paper
Advertisement

Illu Illaalu Pillalu Narmada : నర్మదా పోస్ట్ ఎవరికోసం..ఎక్కడో తేడా కొడుతుంది సీనా..

Illu Illaalu Pillalu Narmada : నర్మదా పోస్ట్ ఎవరికోసం..ఎక్కడో తేడా కొడుతుంది సీనా..
Advertisement

Illu Illaalu Pillalu Narmada : స్టార్ మా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సీరియల్స్లలో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కూడా ఒకటి.. ఇందులో నటించిన ప్రతి ఒక్కరు కూడా తమ నటనకు 100 శాతం న్యాయం చేశారని చెప్పాలి.. హీరో హీరోయిన్ల తర్వాత హైలైట్ అయిన క్యారెక్టర్ అంటే నర్మదా.. తన కుటుంబానికి ఎటువంటి ప్రమాదం రాకుండా చూసుకునే ఒక గవర్నమెంట్ ఉద్యోగినిగా ఆమె ఈ సీరియల్ లో కనిపిస్తారు.. ఇందులో నటించిన నటి పేరు అన్షు రెడ్డి.. ఈమె గతంలో అనేక సీరియస్లలో నటించి తెలుగు ప్రేక్షకులను తన నటనతో మెప్పించింది. ప్రస్తుతం ఈ సీరియల్ లో నటిస్తున్న అన్షు రెడ్డి సోషల్ మీడియాలో కూడా హైపర్ ఆక్టివ్ గా ఉంటుంది అన్న విషయం తెలిసిందే.. తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది.. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఇంతకీ నర్మదా అలియాస్ అన్షు రెడ్డి చేసిన పోస్ట్ లో ఏముంది అన్నది ఇప్పుడు కాస్త వివరంగా తెలుసుకుందాం..

ఎదురుచూపులు అంటూ పోస్ట్..

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో తెలివైన కోడలు నర్మదా పాత్రలో నటిస్తున్న అన్షు రెడ్డి సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.. తన సీరియల్స్ అలాగే తన పర్సనల్ లైఫ్ తో పాటుగా లేటెస్ట్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.. అన్షు ఈ మధ్య నటించిన సీరియల్స్ అన్నీ కూడా తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఆమె స్టార్ హీరోయిన్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో ఎటువంటి పోస్ట్ పెట్టిన సరే క్షణాల్లో వైరల్ అయిపోతుంది. తాజాగా ఆమె పింక్ కలర్ పట్టు టాప్ లో, వైట్ కలర్ బాటంలో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలకు ఎదురుచూపులు అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టింది.. ఈమె పెట్టిన పోస్ట్ పై అభిమానులు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు.. నర్మదా ఎదురుచూపులు ఎవరికోసం? మళ్లీ ప్రేమలో పడిందా? లేదా సీక్రెట్ గా పెళ్లి చేసుకోబోతుందా ఇలాంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై అన్షు రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారు అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది.

Advertisement

అన్షు పెళ్లికి రెడీనా..?

బుల్లితెర సీరియల్ హీరోయిన్ అన్షు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో సీరియల్స్లలో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకుంది. పెద్దగా చదువుకోకపోయినా కూడా ఆమె నటనకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఎమోషనల్ డైలాగులతో పాటుగా అందరినీ నవ్వించే డైలాగులతో కూడా ఆమె ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. గత కొన్ని ల క్రితం ఆమె ఓ అబ్బాయిని ప్రేమించి పెళ్లి వరకు వెళ్లిన విషయం తెలిసిందే. కానీ ఏమైందో తెలియదు కానీ చివరి నిమిషంలో ఆ పెళ్లి క్యాన్సిల్ అయింది. ఎంతో ఆశగా పెళ్లికూతురుగా ముస్తాబైన అన్షు రెడ్డి ని చూసి అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. అంతలోనే ఆమె పెళ్లి చేసుకోవడం లేదు అని తెలియగానే చాలా బాధపడ్డారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అన్షు రెడ్డి తన గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. ఆమె పెళ్లి ప్రస్తావని కూడా రావడంతో ఇప్పట్లో నేను పెళ్లి చేసుకోను అని చెప్పింది. కానీ ఇప్పుడు ఎదురుచూపులు అంటూ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ పోస్ట్ ఎవరి కోసం ఎందుకోసం పెట్టింది అన్నది మాత్రం క్లారిటీ రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం అన్షు రెడ్డి పెళ్లికి రెడీ అయింది అంటూ ప్రచారం జరుగుతుంది.. మరి ఈ వార్తలు పై ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది..

Advertisement

Also Read :Gundeninda GudiGantalu Today episode: మీనా ఎమోషనల్.. శివ కిడ్నాప్.. బాలు, మీనా ఎమోషనల్..

Related News

Gundeninda Gudigantalu : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మీనా చెల్లి అవుట్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లిని ఇంట్లోంచి గేంటేసిన వేదవతి.. భాగ్యంకు నర్మదా స్ట్రాంగ్ వార్నింగ్.. పాపం శ్రీవల్లి..

Intinti Ramayanam Today Episode: అవని పై భానుమతి సీరియస్.. అవనికి సీరియస్.. ప్రణతి కాపురంలో చిచ్చు..

Karthika Deepam 2 Serial Today Episode October 10th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కార్తీక్ దెబ్బకు టిపిన్ బండి ఎత్తేసిన మాలిని           

Podarillu Today Episode : నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్.. మహా పై సీరియస్.. కన్నా కన్నీళ్లు..

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ మాటతో ప్రభా షాక్.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రభా.. బాలు రచ్చ రచ్చ..

Ninnu kori Serial Today Episode October 10th ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎండింగ్ ఏపిసోడ్ ఇలా ముగుస్తుందనుకోలేదు

Saturday Tv Movies : శనివారం టీవీ సినిమా.. మూవీ లవర్స్ కు పండగే..

Big Stories

Advertisement
×