E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మీనా ఎమోషనల్.. శివ కిడ్నాప్.. బాలు, మీనా ఎమోషనల్..

Gundeninda GudiGantalu Today episode: మీనా ఎమోషనల్.. శివ కిడ్నాప్.. బాలు, మీనా ఎమోషనల్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode August 25th : మార్కెట్ కు వెళ్లిన ప్రభావతి తిరిగి ఇంటికి వస్తుంది. నేను బయటికి వెళ్ళగానే వీలీద్దరినీ లోపలి పెట్టి తాళం వేసర ఎందుకు వేసారు. అసలు అని ప్రభావతి మనోజ్ కోసం కంగారు పడిపోతూ ఉంటుంది.. అమ్మ లోపల ఏదైతే జరిగిపోతుంది. నువ్వు తలుపు తీయమని బాలు తలుపు వేసే ఉంటాడమ్మా అని మనోజ్ చెప్పగానే ప్రభావతి మనోజ్ మాట విని బాలు అనే తాళం వేశాడు అని తనని అడుగుతుంది. ఇక బాలుని ప్రభావతి దారుణంగా తిడుతుంది  రోహిణి మాత్రం మనోజ్ ని ఎలాగైనా సరే తనవైపు తిప్పుకోవాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంది.. ఇక బాలు మొత్తానికి తాళం ఇవ్వబడుతూ దాన్ని తీయగానే మనోజ్ నువ్వు రాకూడదు. ఏదేదో జరిగిపోయదమ్మా అని అనేవాడు. ఇక నువ్వు ఇక్కడ ఉంటే రోహిణి నిన్ను ఏదో ఒకటి చేస్తుంది.

బాలు కోసం మీనా ప్లాన్..

ఏమి పని లేనప్పుడు ఫోన్ ని చూస్తూ అలానే ఉంటే కళ్ళు పోతాయి అని మీనా బాలు కోసం చెప్తుంది. ఇలా చూస్తూ ఉంటే కళ్ళు నిజంగానే పోతాయి.. ఫోన్ చూసి నాకు కాసేపు అటు ఇటు చూస్తే కళ్ళకి రిలాక్స్ వస్తుందని చాలామంది చెప్తున్నారు.. ఇప్పుడే కంటి చూపు మీద ఫోను ప్రభావం చూపించదు అని అంటున్నారు అని మీనా చెప్పగానే నీకు ఎన్ని తెలుసు.. నువ్వు నిజంగానే డాక్టర్ అవ్వాల్సిందని మీనా ఇలా పూలు అమ్ముకుంటున్నావు అని బాలు అంటాడు. మీరు ఇలానే పొగిడేస్తుంటే నిజంగానే నేను డాక్టర్ అని ఫీలింగ్ వస్తుంది అని మీనా అంటుంది. అయితే ఇక చిన్న గంప పెళ్లి కూడా చేయాలి కదా అని అనగానే మీనా చాలా ఎమోషనల్ అయిపోతుంది. మా ఇంటికి మీరు అల్లుడికి రావడం మా అదృష్టం అని ఇద్దరు ఒకరినొకరు పొగుడుకుంటు ఉంటారు.

శివ కిడ్నాప్ అయ్యాడా..?

Advertisement

బాలు కి సుమతి ఫోన్ చేసి శివ కనిపించలేదు అని చెప్పగానే బాలు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి శివ రాత్రి నుంచి ఇంటికి రాలేదా ఎక్కడికి వెళ్లాడు ఏమైంది అని బాలు టెన్షన్ పడిపోయి సుమతిని అడుగుతాడు. అయితే శివ రాత్రి ఎగ్జామ్ కదా అని వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు బావ ఆ తర్వాత ఇంటికి రాలేదు. ఏమన్నా అయి ఉంటుందేమో అని నాకు కంగారుగా ఉంది. అమ్మకి ఎగ్జామ్ కి వెళ్ళాడు అని చెప్పాను ఎక్కడికి వెళ్ళాడు కనుక్కో బావ అని సుమతి చెప్తుంది.. అయితే బాలు మీనాకు అలాగే మీ అమ్మకి చెప్పకుండా నువ్వు సీక్రెట్ గానే మెయింటైన్ చెయ్యు. నేను శివ ఎక్కడికి వెళ్ళాడు కనుక్కొని ఎగ్జామ్ కి తీసుకొని వెళ్ళి వదిలేసి వస్తాను అని సుమతితో అంటాడు. రాజేష్ కి ఫోన్ చేసి బాలు అర్జెంటుగా రమ్మని చెప్పి వెళ్లాలని అనుకుంటాడు. అప్పుడు అక్కడికి వచ్చిన మీనా ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది.. కానీ బాలు మాత్రం నిజం చెప్పకుండా అక్కడి నుంచి మెల్లగా వెళ్ళిపోతాడు..

శివను గుణ కిడ్నాప్ చేశాడా..?

శివ ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు కచ్చితంగా ఆ గుణ గాడే శివునికి కిడ్నాప్ చేసి ఉంటాడు అని జరిగిన కథనంతా బాలు చెప్తాడు. గుణ అలాంటివాడిని తెలిసిన తర్వాత ఎందుకు శివ ఇలా వాని కలిసాడు నాకు అర్థం కావడం లేదు అని రాజేష్ కూడా అంటాడు. అయితే రాజేష్ వాడు గుణ కిడ్నాప్ చేస్తాడు అని తెలిస్తే ఖచ్చితంగా మనం వాడిని పట్టుకోవడం ఎలా అన్నది. నాకు చాలా కంగారుగా ఉందిరా అని అంటాడు. వాడు ఫుడ్ డెలివరీ చేస్తానని అన్నాడు కదా.. దగ్గరికి వెళ్ళిన బాలు అడిగితే వేరే రెస్టారెంట్ కి వెళ్లారు. అక్కడ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళాడు. కాబట్టి మీరు అక్కడికి వెళ్లి కనుక్కోండి అని అక్కడ చెప్పగానే.. వెంటనే బాలు రాజేష్ అక్కడికి వెళ్తారు కానీ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వడం కుదరదు అని చెప్పగానే.. బాలు రాజేష్ బయటికి వచ్చి ఆలోచిస్తూ ఉంటారు.

శివ కోసం కన్నీళ్లు పెట్టుకున్న మీనా..

Advertisement

మీనా బాలు రాజేష్ ఉన్నా రెస్టారెంట్ దగ్గరికి వెళ్లి పూలు డెలివరీ ఇవ్వాలని అనుకుంటుంది.. అయితే అక్కడ పూలు డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు బాలు జరిగిన విషయాన్ని చెప్తాడు.. మీనా వెంటనే నాకు ఈ రెస్టారెంట్ ఓనర్ తెలుసండి.నేను వెళ్లి అడుగుతాను మీరు రండి అని అనగానే లోపలికి వెళ్లి మీనా ద్వారా ఆ సిసి టీవీ ఫుటేజ్ ని చూస్తాడు బాలు.. అయితే ఆ ఫుటేజ్ ని చూసిన బాలు మీనా రాజేష్ ముగ్గురు ఒక్కసారిగా షాక్ అవుతారు.. ఫుడ్ డెలివరీ కోసం అని వచ్చిన శివని గుణ మనుషుల కిడ్నాప్ చేశారని తెలుసుకొని ఎలాగైనా సరే వాన్ని పట్టుకోవాలి అని అనుకుంటారు. పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చి వాడి సిగ్నల్ ద్వారా గుణ ఎక్కడున్నాడో కనుక్కోవచ్చు అని అనుకుంటారు కానీ బాలు ఆ పని చేయలేక పోతాడు.

అరుణ్ సాయం తీసుకున్న సుమతి..

సుమతి ఈ విషయాన్ని ఎలాగైనా సరే అరుణ్ కు ఒకసారి చెప్తే తన ద్వారా కూడా శివుని పట్టుకునే అవకాశం ఉంటుంది అని అనుకుంటుంది.. శివ మిస్ అయిన విషయాన్ని అరుణ్ కి ఫోన్ చేసి చెప్తుంది.. అరుణ్ సైబర్ క్రైమ్ లో ఇన్ఫర్మ చేసి శివ అడ్రస్ ని కనుక్కునే ప్రయత్నం చేస్తాడు.. అదే పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన బాలుకి మాత్రం అక్కడున్న పోలీసులు అలా అడ్రస్ చెప్పడం కుదరదు. ముందు మీరు పోలీస్ స్టేషన్ వెళ్లి కంప్లైంట్ ఇవ్వండి బాలు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము మీకు సమాచారం ఇస్తామని చెప్తాడు. బాలు ఎంతగా రిక్వెస్ట్ చేసినా సరే అక్కడున్న పోలీస్ మాత్రం ముందు ప్రాసెస్ ని ఫాలో అవ్వాలి అని చెప్తాడు. ఇక బాలు బయటికి వెళ్ళగానే అరుణ్ చెప్పినా అడ్రస్ ని సుమతి బాలుకి చెప్తుంది. ఆ అడ్రస్ విని బాలు షాక్ అవుతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Podarillu Today Episode : జంటను విడగొట్టిన చక్రీ.. తాళి కట్టనన్న కేశవ.. హైలెట్ సీన్ ఇదే..

Related News

Illu Illalu Pillalu Today Episodes: వల్లిని ఇంట్లోంచి గేంటేసిన వేదవతి.. భాగ్యంకు నర్మదా స్ట్రాంగ్ వార్నింగ్.. పాపం శ్రీవల్లి..

Intinti Ramayanam Today Episode: అవని పై భానుమతి సీరియస్.. అవనికి సీరియస్.. ప్రణతి కాపురంలో చిచ్చు..

Karthika Deepam 2 Serial Today Episode October 10th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కార్తీక్ దెబ్బకు టిపిన్ బండి ఎత్తేసిన మాలిని           

Podarillu Today Episode : నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్.. మహా పై సీరియస్.. కన్నా కన్నీళ్లు..

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ మాటతో ప్రభా షాక్.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రభా.. బాలు రచ్చ రచ్చ..

Ninnu kori Serial Today Episode October 10th ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎండింగ్ ఏపిసోడ్ ఇలా ముగుస్తుందనుకోలేదు

Saturday Tv Movies : శనివారం టీవీ సినిమా.. మూవీ లవర్స్ కు పండగే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: సీతారాం ను మనోహరి చంపేస్తుందా..?  

Big Stories

Advertisement
×