E-Paper
Advertisement

బ్లాక్ డ్రెస్‌లో బిగ్ బాస్ బ్యూటీ అశ్విని శ్రీ.. ఫొటోలు చూస్తే మతిపోవాల్సిందే!

బ్లాక్ డ్రెస్‌లో బిగ్ బాస్ బ్యూటీ అశ్విని శ్రీ.. ఫొటోలు చూస్తే మతిపోవాల్సిందే!
Advertisement

Ashwini Sree: అశ్విని శ్రీ ,…బిగ్ బాస్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ బొద్దుగుమ్మ ఇపుడు మరోసారి నెట్టింట్లో మంటలు పుట్టిస్తుంది.అవును ..రీసెంట్ గా ఈ అమ్మడు బ్లాక్ డ్రెస్‌లో చేసిన ఫొటోషూట్‌ను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఇపుడు ఈ ఫొటోలే నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఇందులోబ్లాక్ డ్రెస్‌లో అశ్విని శ్రీ చాలా స్టైలిష్‌గా కనిపించి ఫాన్స్ ని ఫిదా చేసింది.ఇందులో డ్రెస్‌కు తగ్గ మేకప్, హెయిర్ స్టైల్‌తో కెమెరా ముందు అదిరిపోయే పోజులు ఇచ్చింది. ఇక ఫొటోలు చూసిన నెటిజన్లు అశ్విని శ్రీ లుక్ చాలా బాగుందని, బ్లాక్ డ్రెస్‌లో మరింత గ్లామరస్‌గా కనిపిస్తోందంటూ ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.నిజానికి సోషల్ మీడియాలో అశ్విని శ్రీ ఫొటోషూట్స్ చేయడం కొత్తేమీ కాదు. ఎప్పటికప్పుడు కొత్త లుక్స్‌లో ఫొటోలు షేర్ చేస్తూ తన ఫాలోవర్లను ఆకట్టుకుంటూనే ఉంటుంది. అయితే ఈసారి మాత్రం బ్లాక్ డ్రెస్‌లో ఇచ్చిన స్టైల్ ట్రీట్ కాస్త స్పెషల్‌గా ఉందనే చెప్పాలి.

బిగ్ బాస్ తర్వాత పెరిగిన క్రేజ్

Advertisement

అశ్విని శ్రీకి మంచి గుర్తింపు తెచ్చిన షో గా బిగ్ బాస్ ని చెప్పుకోవాలి. షోలో తన ఆటతో పాటు మాటతీరుతోనూ ప్రేక్షకులకు దగ్గరైంది. బిగ్ బాస్ తర్వాత ఆమెకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది.
షో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా సినిమాలు, ఫొటోషూట్స్‌తో అశ్విని బిజీగా ఉంటోంది. ఏ కొత్త ఫొటోలు పెట్టినా వాటికి మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో సోషల్ మీడియాలో ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు.

అశ్విని శ్రీ తెలుగులో రాజు గారి గది 2, అమర్ అక్బర్ ఆంటోనీ, నాటకం వంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకోగా బిగ్ బాస్ ఆమె కెరీర్ ని మరి మెట్టు ఎక్కించిందనే చెప్పాలి.ఇపుడున్న ఎంతో మంది తారలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ని వాడుకుంటూ తమ క్రేజ్ ని మరింత పెంచుకుంటున్నారు.ఇపుడు అశ్విని శ్రీ కూడా అదే బాటలో నడుస్తుంది.అలా సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌తో పాటు తన ఫొటోషూట్స్‌ను కూడా అభిమానులతో పంచుకుంటు మరింత దగ్గరైపోయింది.

ఈ లుక్ మాత్రం అదిరిపోయిందిగా!

Advertisement

ఇక ప్రస్తుతం అశ్విని శ్రీ బ్లాక్ డ్రెస్ లో దిగిన ఈ ఫోటోలు ,ఇచ్చిన ఫోజులు , ఆమె స్టైలింగ్ అన్నీ అభిమానులని పిచ్చపిచ్ఛగా ఆకట్టుకుంటున్నాయి.ఇక ఈ ఫొటోస్ చూసిన మరికొందరు అశ్విని హీరోయిన్ మెటీరియల్ కి ఎక్కడా ఎక్కువ లేదుగా అంటూ కామెంట్స్ పెట్టేస్తున్నారు కూడా .

also read:లేడీ గెటప్స్ వెనుక శాంతి స్వరూప్ కన్నీటి కథ.. అసలు కారణం ఇదే!

మొత్తానికి తన గ్లామర్ విందు తో సోషల్ మీడియాని మరోసారి ఇలా షేక్ చేస్తుందన్న మాట !

Tags

Related News

Illu Illalu Pillalu Today Episodes: భద్రకు ప్రేమ దిమ్మతిరిగే షాక్.. తండ్రిగా మారిన తిరుపతి.. వల్లికి కొత్త టెన్షన్..

Intinti Ramayanam Today Episode: మీనాక్షిని మోసం చేసిన పల్లవి.. పార్వతికి పల్లవి పై అనుమానం.. కమల్ కు షాక్..

Ninnu kori Serial Today Episode September 30th ‘నిన్ను కోరి’ సీరియల్‌: రైస్ మిల్లు లెక్కల్లో రెండు లకలు తేడా చూపించిన చంద్ర  

Intinti Ramayanam Pallavi : పల్లవికి ఏమైంది..? ఇది అసలు ఊహించలేదు..

Illu illaalu pillalu TRP Rating : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ టీఆర్పీ రేటింగ్..సెప్టెంబర్ హైలెట్ ఎపిసోడ్స్..

Wedensday Tv Movies : బుధవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..

బిగ్ బాస్ 10లో లేడీ కంటెస్టెంట్స్ సింపథీ ప్లే చేస్తున్నారా?

ఎక్స్‌ప్రెస్ హరిపై మనసు పారేసుకున్న బుల్లితెర నటి.. ఎవరంటే?

Big Stories

Advertisement
×