E-Paper
Advertisement

Big tv kissik talks: హీరోయిన్ కు లిప్ కిస్ ఇవ్వాలి.. కాబోయే భార్యకు కండీషన్లు పెట్టిన పృథ్వీ?

Big tv kissik talks: హీరోయిన్ కు లిప్ కిస్ ఇవ్వాలి.. కాబోయే భార్యకు కండీషన్లు పెట్టిన పృథ్వీ?
Advertisement

Big tv kissik talks: బుల్లితెర సీరియల్ నటుడిగా కన్నడ తమిళ తెలుగు భాషలలో సీరియల్స్ చేస్తూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న వారిలో పృథ్వీ రాజ్ శెట్టి ఒకరు. తెలుగులో నాగ పంచమి అనే సీరియల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన అనంతరం డాన్స్ షో కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొనే అవకాశాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాల ద్వారా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న పృథ్వీ రాజ్ ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు. ఈయన సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు.

సందీప్ రెడ్డికి పృథ్వీ మెసేజ్ ..

తాజాగా  పృథ్వీ రాజ్  బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సినిమాల గురించి ప్రస్తావనకు రావడంతో తాను యానిమల్, దురంధర్ , కే జి ఎఫ్ లాంటి సినిమాలలో నటించి ఉంటే బాగుండేది అనిపించిందని తెలిపారు. తనకు ఇష్టమైన డైరెక్టర్ సందీప్ రెడ్డి అని సందీప్ రెడ్డికి తాను ఏకంగా మీ సినిమాలలో నేను చేస్తాను అంటూ మెసేజ్ కూడా పెట్టాను కానీ ఆయన చూసుకోలేదు అంటూ పృథ్వీ రాజ్ తెలిపారు. ఇక హీరోయిన్ల గురించి ప్రస్తావనకు రావడంతో.. మీరు ఇండస్ట్రీలో వీరిని చూడగానే చాలా హాట్ గా ఉన్నారని ఎవరిని చూస్తే అనిపించింది అనడంతో దిశా పటాని ,భాగ్యశ్రీ ,లీలను చూస్తే అలాగే అనిపించిందని తెలిపారు.

శ్రీలీలతో లిప్ కిస్..

Advertisement

ఇక మీ మూవీలో కనుక లిప్ కిస్ చేయాల్సి వస్తే మీరు శ్రీ లీలతో చేస్తారా? భాగ్యశ్రీతోనా లేక విష్ణు ప్రియతో లిప్ కిస్ చేస్తారా? అంటూ వర్ష ప్రశ్న వేసింది. ఈ ప్రశ్నకు పృథ్వి సమాధానం చెబుతూ శ్రీ లీలతో లిప్ కిస్ చేస్తాను అంటూ చెప్పిన సమాధానం ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇటీవల కాలంలో హీరోయిన్ల డ్రెస్సుల గురించి కూడా వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వర్ష మీకు కాబోయే భార్యకు డ్రెస్సింగ్ విషయంలో మీరు కండిషన్ లు పెడతారా? అనే ప్రశ్న కూడా ఎదురైంది.

Advertisement

ఈ ప్రశ్నకు పృథ్వి సమాధానం చెబుతూ కచ్చితంగా కండిషన్ లు పెడతా అని తెలియజేశారు. మనం వెళ్తున్న ప్రదేశాన్ని బట్టి దుస్తులు వేసుకోవాలని చెబుతాను పెళ్లికి వెళ్తే కచ్చితంగా ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుని రమ్మని చెబుతాను వెకేషన్ వెళితే అందుకు అనుగుణంగా డ్రెస్ వేసుకోమని సలహా ఇస్తాను. ఆమె ఎక్కడికి వెళ్లినా తన డ్రెస్ కారణంగా ఇబ్బందికరంగా ఫీల్ అవ్వకూడదు. వాళ్లు నన్ను చూస్తున్నారని నాకు కంప్లైంట్ ఇవ్వకూడదు ఆ సమయంలో నేను వాళ్లతో ఫైట్ చేసే అవకాశం కూడా ఉండదు అందుకే ఎక్కడికి వెళ్ళినా అందుకు అనుగుణంగా ఉండే దుస్తులు వేసుకోవాలని కండిషన్ లు పెడతాను అంటూ ఈ సందర్భంగా పృథ్వీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Also Read: Big tv kissik talks: అలా అనుకోవడం బిగ్ బాస్ కే అవమానం… పృథ్వీ షాకింగ్ కామెంట్స్!

Related News

Saturday Movies in Tv : శనివారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. డోంట్ మిస్..

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Big Stories

Advertisement
×