E-Paper
Advertisement

ఆ ఇద్దరూ మరీ అంత వరస్ట్? ఇచ్చిపడేసిన నాగ్!

ఆ ఇద్దరూ మరీ అంత వరస్ట్? ఇచ్చిపడేసిన నాగ్!
Advertisement

Bigg Boss 10 Nagarjuna:బిగ్ బాస్.. వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో గా గుర్తింపు తెచ్చుకున్న ఈ షో తెలుగులో 9 సీజన్లు పూర్తి చేసుకుంది. ఎట్టకేలకు 10వ సీజన్ కూడా ఘనంగా ప్రారంభం అయ్యింది. ఇక మొదటివారం పూర్తవగా , రెండవ వారం కూడా నేటితో ముగియనుంది. వీకెండ్స్ వచ్చిందంటే చాలు హోస్ట్ నాగార్జున (Nagarjuna ) స్టేజ్ పైకి వచ్చేసి కంటెస్టెంట్స్ తప్పొప్పులను బయట పెట్టడమే కాకుండా వారితో ఆటలు పాటలు మంచి ఎంటర్టైన్మెంట్ కలిగిస్తూ ఉంటారు. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 10 రెండవ వారం వీకెండ్స్ లో భాగంగా హోస్ట్ నాగార్జున ఆ ఇద్దరికీ క్లాస్ పీకడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ ఇద్దరూ చాలా వరస్ట్ – నాగార్జున

స్టేజ్ పైకి వచ్చిన హోస్ట్ నాగార్జున.. ఈ వారం నేను చాలా ఎంజాయ్ చేశాను. వారంలో ఇద్దరు హౌస్ లో ఉన్నట్లు అనిపించలేదు. వారే సృష్టి , కృష్ణుడు అంటూ వీరిద్దరికి సంబంధించిన వీడియోని చూపించారు. వాళ్ళిద్దరూ హౌస్ లో ఎలా ఉన్నారో కళ్ళకు కట్టినట్లు ఆ వీడియోలో కనిపించింది.. దాంతో ఇద్దరినీ స్టోర్ రూమ్ కి పంపించారు.. అదే క్రమంలో హౌస్ లో తొలి మహిళా కెప్టెన్ గా నిలబడిన ఝాన్సీ పై ప్రశంసలు కురిపించారు. ఆటను 100% ఎఫర్ట్ తో ఆడుతున్నావు అంటూ ఆమెపై ప్రశంసలు కురిపించారు.

మానిపులేట్ చేస్తోంది ఎవరు?

Advertisement

హౌస్ మేట్స్ను తమ లైఫ్ లో జరిగిన రహస్యాలను చెప్పాలని నాగార్జున అడగగా రాంప్రసాద్ వంశీ త్రిగుల్ తమ అనుభవాలను పంచుకున్నారు. ఇక తర్వాత హౌస్ లో ఎవరు ఎవరిని మానిప్లేట్ చేస్తున్నారు అని నాగార్జున అడగగా సుధీర్ణమి వర్షిని మానుప్లేట్ చేస్తోందని చరణ్ అన్నాడు ఆ తర్వాత గేమ్ లో రూల్స్ చదవకుండా గేమ్ ఆడతావా అంటూ చరణ్ నాగార్జున ప్రశ్నించారు ఎవరిని అడగ్గా వంశీని త్రిబుల్ కంట్రోల్ చేస్తున్నారని దీనికి ఆడియన్స్ పోల్ నిర్వహించగా త్రిగుణ చేతిలో వంశీ పర్ఫెక్ట్ అని తేలిపోయింది ఇక రోహిత్ కూడా వంశీ త్రిగుణే ఎంచుకున్నారు.

సంచాలక్ గా రామ్ ప్రసాద్, వర్షిణి ఫెయిల్..

ఇకపోతే రామ్ ప్రసాద్ సంచాలక్ గా ఫెయిల్ అయ్యావ్ అంటూ నాగార్జున చెప్పగా.. రాంప్రసాద్ నిజాయితీగా అవును సార్ అంటూ తన తప్పును అంగీకరించారు. ఆ తర్వాత హౌస్ లో చరణ్ ను రోహిత్ మానిపులేట్ చేస్తున్నారని వర్షిణి చెప్పింది. దీనికి ఆడియన్స్ పోల్ నిర్వహించగా.. అవునని ఎక్కువ మంది ఓటేశారు. ఆ తర్వాత సంచాలక్ గా వర్షిణి కూడా సరిగా వ్యవహరించలేదు అంటూ నాగార్జున తెలిపారు. సంచాలక్ గా మీ నిర్ణయం కరెక్ట్ గా లేదని , అందుకే ఈ వారంలో నువ్వు సంచాలకుగా ఉండడానికి వీల్లేదు అంటూ చెప్పేశారు.

షాలినికి ఇచ్చి పడేసిన నాగార్జున..

Advertisement

అలాగే ఈ వారం గేమ్లో భాగంగా షాలిని , వర్షిణి మధ్య జరిగిన ఫైట్ లో షాలినిదే తప్పు అని నాగార్జున తేల్చి చెప్పారు. అంతేకాదు ఆమెపై మండిపడ్డారు.

also rea: బిగ్ బాస్ 10.. ఈ వారం కృష్ణుడు ఎలిమినేట్.. రెమ్యూనరేషన్ ఎంతంటే?

ఆ నలుగురు సేఫ్..

ఈ వారం నామినేషన్ లో 11 మంది ఉండగా.. అందులో ముఖేష్ , దేబ్జానీ, ఝాన్సీ, షాలిని సేఫ్ అయినట్లు నాగార్జున తెలిపారు . ఇక తర్వాత కృష్ణుడు, సృష్టి , వర్షిని, సుధీర్, రోహిత్ మిగిలారు అని స్పష్టం చేశారు.

?utm_source=ig_web_copy_link&stkn=NTc4MTIwNjQ2YQ==

Related News

బిగ్ బాస్ 10.. ఈ వారం కృష్ణుడు ఎలిమినేట్.. రెమ్యూనరేషన్ ఎంతంటే?

మహాభారతం ‘భీముడు’ పై కేస్ ఫైల్.. అసలేం జరిగిందంటే?

Podarillu Chakri : చక్రికీ బంఫర్ ఆఫర్.. ఇది అస్సలు ఊహించిఉండరు..

Podarillu Today Episode : కేశవకు జాగారం.. మాధవ్ కు వార్నింగ్.. నిజం చక్రికీ తెలుస్తుందా..?

Intinti Ramayanam Today Episode: పార్వతిని చంపేందుకు ప్లాన్.. కిడ్నాపర్స్ ఎంట్రీ.. పల్లవి దొరుకుతుందా..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. మీనాపై చింతామణి రివేంజ్.. పాపం..

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ, ధీరజ్ విడిపోతారా..? రామరాజు నెక్స్ట్ ఏంటి..? శ్రీవల్లి అవుట్..

Big Stories

Advertisement
×