Bigg Boss 10 Telugu : తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.. రీసెంట్గా సీజన్ 10 ప్రారంభమైన విషయం తెలిసిందే ఇందులో కామర్స్ సెలబ్రిటీలు ఇప్పుడు సందడి చేయబోతున్నారు. అయితే బిగ్ బాస్ టెన్ లో ఈసారి విన్నర్ గా ఎవరు నిలుస్తారు అన్నది ఇప్పటినుంచి సస్పెన్స్ గా మారింది. ఈసారి కామనస్ కోసం ఏర్పాటు చేసిన అగ్ని పరీక్షలో ఎంతోమంది సెలెక్ట్ అయ్యి తమ టాలెంట్ తో హౌస్ లోకి అడుగు పెట్టేసారు. ప్రస్తుతం హౌస్ లో కంటెస్టెంట్ గా కొనసాగుతున్న వారిలో షాలిని ఒకరు. ఈమె గురించి ఇప్పటికే పలు రకాల వార్తలు వినిపించాయి. నేను బయట పెట్టిన ఎమోషనల్ స్టోరీ కి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి. మరి ఈమె జీవితంలో గడిచిన ఆ కన్నీళ్ళ అధ్యాయం ఏంటో ఒకసారి మనం కూడా వివరంగా తెలుసుకుందాం..
బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్ ల గురించి ఈమధ్య ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. అయితే ఇప్పటివరకు వినిపించిన అన్ని కూడా దాదాపు తప్పుడు ప్రచారం అనే టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఈసారి బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన ఒక కామనర్ షాలిని గురించి ఈమధ్య రోజుకో వార్త బయటకు వస్తూనే ఉంది. తాజాగా ఆమె రియల్ లైఫ్ లో ఎదుర్కొన్న కన్నీటి కథ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త షికారు చేస్తుంది. బిగ్ బాస్ లోకి రాకముందు యముడు ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.. తనకు కేవలం 8 ఏళ్ల వయసులోనే తల్లి చనిపోయారని, ఆ తర్వాత కొన్నేళ్లకు తండ్రి కూడా మరణించారని ఆమె చెప్పుకొచ్చారు. తల్లి చనిపోగానే తండ్రి రెండో పెళ్లి చేసుకోవడంతో ఆమె మమ్మల్ని చాలా బాగా చూసుకుంది అని షాలిని చెప్పకు వచ్చింది. ప్రస్తుతం తన అక్క చెల్లి అమ్మ అమ్మమ్మతో కలిసి ఉంటున్న విషయాన్ని ఆ ఇంటర్వ్యూలో బయటపెట్టింది అది కాస్త సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవ్వడంతో ఇప్పుడు ఈమె గురించి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈమె క్రియేట్ చేసిన ఈ సింపతీ బాగా వర్క్ అవుట్ ఎలా కనిపిస్తుంది మరి బిగ్ బాస్ లో విన్నర్ గా నిలుస్తుందా లేదా అన్నది చూడాలి..
తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్న షాలిని విన్నర్ అవుతుందా? అన్న సందేహం అందరికి వస్తుంది. బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2 లో పాల్గొన్న ఆమె.. తన ఆటతీరుతో మెప్పించి మెయిన్ షోలోకి వచ్చే అవకాశాన్ని అందుకున్నారు. అయితే హౌస్ లోకి ఎంటర్ అయిన ఈజీ కాదు విన్నర్ అవ్వడం అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం షాలిని పర్ఫామెన్స్ అంతగా నచ్చట్లేదని జనాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఈమె ఆట తిరుగు మాట తిరుగు హౌస్ లో అందరికీ పెద్దగా నచ్చలేదని టాక్ అయితే సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంది. చూస్తుంటే మొదటి వారంలోనే ఈమె ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి ఈ అమ్మడు ఈ పోటీలో ఎలా నిలబడి నెక్స్ట్ వీక్ కు ప్రమోట్ అవుతుందా..? లేదా అన్నది చూడాలి..
Also Read :మనీషాతో మాధవ్ పెళ్లి..? ఫైనల్ ట్విస్ట్ ఏముంది మావా..