E-Paper
Advertisement

బిగ్ బాస్ 10 విన్నర్ పై కౌశల్  మండా కామెంట్స్.. నవరసాలు పండిస్తున్న కంటెస్టెంట్ అంటూ!

బిగ్ బాస్ 10 విన్నర్ పై కౌశల్  మండా కామెంట్స్.. నవరసాలు పండిస్తున్న కంటెస్టెంట్ అంటూ!
Advertisement

Bigg Boss 10 Winner: బుల్లితెరపై ప్రసారం అవుతున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ (Bigg Boss)కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ ఉంది ఈ కార్యక్రమం కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కార్యక్రమం తెలుగులో సీజన్ 10 ప్రసారమవుతుంది. ఇక ఈ కార్యక్రమం ప్రారంభమై దాదాపు 5 వారాలు పూర్తి కావస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సీజన్ విన్నర్ ఎవరు ఏంటీ అనే విషయాల గురించి ఇప్పటికే ఎంతోమంది వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ మండా (Kaushal Manda)తన అభిప్రాయాన్ని తెలిపారు.

నవరసాలు పండిస్తున్న త్రిగుణ్..

తాజాగా కౌశల్ మండా తన ఇంస్టాగ్రామ్ వేదికగా బిగ్ బాస్ సీజన్ 10 విన్నర్(Bigg Boss 10 winner) గురించి మాట్లాడుతూ… ఈ కార్యక్రమంలో విన్నర్ ఎవరో గెస్ చేయడం చాలా కష్టతరమైన విషయం అని తెలిపారు. ఎందుకంటే ఆడియన్స్ ఎప్పుడు ఎవరికీ ఎలా కనెక్ట్ అవుతారో ఎవరికి తెలియదని తెలిపారు. అయితే మనం ఏదైనా ఒక వీడియో చేస్తే ఆ వీడియో కింద వచ్చే కామెంట్ల ద్వారా మాత్రం మనం టాప్ ఫైవ్ కంటెస్టెంట్లను గెస్ చేయవచ్చని తెలిపారు. ఇటీవల తాను పెట్టిన ఒక వీడియో కింద దాదాపు ఒక వెయ్యి వరకు త్రిగుణ్(Trigun) రోహిత్ (Rohit)గురించి కామెంట్లు వచ్చాయని తెలిపారు.

లవ్ లో ఇన్వాల్వ్ అయిన రోహిత్..

Advertisement

తన అభిప్రాయం ప్రకారం టాప్ 5 కంటెస్టెంట్లుగా త్రిగుణ్, రోహిత్ ఉంటారని తెలిపారు. హౌస్ లో కంటెస్టెంట్ గా కొనసాగుతున్న త్రిగుణ్ ప్రస్తుతం నవరసాలు పండిస్తూ తనదైన శైలిలోనే దూసుకుపోతున్నారు. ఇక కామన్ మ్యాన్ క్యాటగిరిలో భాగంగా హౌస్ లోకి అడుగు పెట్టిన రోహిత్ కూడా టాప్ 5 కంటెస్టెంట్లలో ఒకరుగా ఉంటారని కౌశల్ తెలిపారు. ఇక రోహిత్ ఇటీవల ఈ లవ్ ట్రాక్ కారణంగా కాస్త లవ్ లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యారని కౌశల్ తెలిపారు. తన సోషల్ లైఫ్ ని కాస్త బ్యాలెన్స్ చేసుకొని గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే రోహిత్ టాప్ ఫైవ్ లో కొనసాగుతారని ఈయన తెలిపారు.

?vrfl=cDF6em9lNHY5NzJm

Advertisement

రోహిత్ ప్రస్తుతం ఆడుతున్న ఆట జీరో అలాగే తను వెళ్తున్న బాట కూడా జీరో అని అయితే ఆయన మాట్లాడుతున్న మాటలు మాత్రం చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడతారని కౌశల్ తెలిపారు. హౌస్ లో ఈయన లవ్ ముదరకపోతేనే కచ్చితంగా టాప్ 5 లో ఉంటారని తెలిపారు.ఇక టాప్ ఫైవ్ లో భాగంగా మిగిలిన ముగ్గురు కంటెస్టెంట్లు ఎవరు ఉంటారనేది వారి గేమ్ బట్టి తెలుస్తుందని తెలిపారు. అయితే త్రిగుణ్ రోహిత్ ఆట మీద కాన్సన్ట్రేషన్ చేస్తే వీరిద్దరిలో ఎవరో ఒకరు విన్నర్ అయ్యే అవకాశాలు ఉంటాయి అంటూ ఈయన చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Also Read: వాళ్లంతా క్రిమినల్స్.. డైరెక్టర్లపై రెచ్చిపోయిన కోన వెంకట్!

Related News

బషీర్ మాస్టర్ సంపాదన మామూలుగా లేదుగా.. ఏకంగా సినిమా బడ్జెట్!

జగపతిబాబు హోస్ట్ గా ఐకానిక్ టాక్ షో సీజన్ 2 ప్రారంభం… వీడియో వైరల్!

నన్ను ఎందుకు ట్రోల్ చేస్తారంటే ..బషీర్ మాస్టర్ ఆన్సర్ ఇదే !

ఇంద్రజ జబర్దస్త్ రెమ్యునరేషన్ అంతా.. మరి నాగబాబుకి?

త్రిగుణ్ కూతురిపై అపూర్వ కామెంట్..హద్దులు దాటుతున్న మాటలు!

అపూర్వ ఎలిమినేటెడ్.. వైల్డ్ కార్డు ఎంట్రీలో సంపాదించింది ఎంతంటే?

సోల్ మేట్ దొరికేశాడు..పెళ్లి పీటలెక్కబోతున్న రోహిణి!

Big Stories

Advertisement
×