E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode July 1st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజును వెళ్లగొట్టేందుకు రేఖ కొత్త ప్లాన్ 

Brahmamudi Serial Today Episode July 1st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజును వెళ్లగొట్టేందుకు రేఖ కొత్త ప్లాన్ 
Advertisement

Brahmamudi serial today Episode: ఇందు హ్యాపీగా వెళ్లి రాజుకు స్వీట్స్‌ పెడుతుంటే.. రాజు ఇదంతా నా ఊహే.. నా ఇమాజినేషన్‌ అనుకుంటూ పక్కకు వెళ్లిపోతాడు. వెనకలే వెళ్లిన ఇందు వెళ్లి స్వీట్స్‌ ఇస్తుంటే.. అబ్బా నా ఇమాజినేషన్‌ ఎంత బాగుంది. నిజంగానే నాకు ఇందు స్వీట్స్‌ పెడితే బాగుండు అనుకుంటూ పక్కకు వెళ్లిపోతాడు. దీంతో ఇందు కోపంగా హలో ఏంటి ఎక్స్‌ట్రాలు చేస్తున్నావు.. పోనీలే అంటూ స్వీట్స్‌ ఇస్తుంటే.. అనగానే.. రాజు ఈ టోన్‌ ఏంటి..? ఇందులా ఉంది ఓ ఇదంతా ఇందు ఊహనే కదా..? అంటాడు. దీంతో ఇందు రాజును తిడుతుంది. నేను నిజంగానే.. స్వీట్స్‌ ఇస్తున్నాను అని చెబితే.. రాజు అయితే వెళ్లి ఆ బెడ్‌ మీద కూర్చో అంటాడు. ఇందు వెళ్లి బెడ్‌ మీద కూర్చుంటుంది. రాజు కూర్చో.. నిల్చో అని చెబుతుంటే.. ఇందు కూర్చోవడం.. నిల్చోవడం చేస్తుంది.

దీంతో రాజు ఇది కన్ఫం ఇదంతా నా ఊహే లేదంటే ఇందు నేను చెప్పినట్టు వినడం ఏంటి..? అంటాడు. దీంతో ఇందు కోపంగా వెళ్లి రాజును గిల్లుతుంది. రాజు కెవ్వుమని అరుస్తూ.. ఇది నిజమే అంటాడు. ఇందు ప్రేమగా రాజుకు స్వీట్స్‌ తినిపిస్తుంది. రాజు ఎంగిలి చేసిన స్వీట్స్‌ ఇందు తింటుంది. రాజు ఆలోచిస్తుంటాడు. ఇందు రాజు చేతి తన చేతిలోకి తీసుకుని రాజు ఈరోజు నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం నువ్వే ఈ క్షణం నా ముఖంలో పూసే సంతోషానికి కారణం నువ్వే.. నాకు అన్ని విషయాల్లో చాలా బాగా హెల్ప్‌ చేశావు. నువ్వు రాకముందు ఒక ప్రాణం లేని కట్టెలా ఉన్న నేను నువ్వొచ్చాకే చిగురించడం మొదలుపెట్టాను.. అంటూ ప్రేమగా చెప్తూ.. నువ్విలాగే జీవితాంతం నాకు తోడుగా ఉంటావా అని అడుగుతుంది. రాజు ఉంటానని చెప్పగానే.. ఇందు ప్రామిస్‌ అని అడుగుతుంది. రాజు ప్రామిస్‌ చేస్తాడు.

Advertisement

చీకటి రూంలో కూర్చుని ఉన్న రేఖ దగ్గరకు వెళ్లిన ఐశ్వర్య వెటకారంగా మాట్లాడుతుంది. నేను చెప్తే వినలేదు.. ఇప్పుడు చూశారా..? మీకు చీకటి గదే దిక్కు అయింది ఆంటీ అంటూ మాట్లాడుతుంది. ఇందు, రాజు కలిసి మీతో నాటకాలు ఆడుతున్నారని రెచ్చగొడుతుంది. వాళ్ల పెళ్లి నిజమే అయితే వాళ్ల అమ్మానాన్నలను ఎందుకు ఇంటికి తీసుకురాలేదు అంటీ అని చెప్పగానే.. రేఖ కోపంగా రాజును తిడుతుంది. నీ వీక్‌నెస్‌ దొరికింది. నీకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తాను అనుకుంటూ తిడుతుంది. మరుసటి రోజు రేఖ, శంకర్‌ తమ్ముడిని తీసుకుని చలపతి ఇంటికి వెళ్తుంది. వెళ్లి మీ అన్నయ్య డబ్బులు అడిగి వాళ్లకు నిజం చెప్పు అంటుంది.

శంకర్‌ తమ్ముడు రేఖ చెప్పినట్టే వెళ్లి చలపతి వాళ్లకు రాజు గురించి నిజం చెప్తాడు. రాజు, ఇందును పెళ్లి చేసుకుని దుగ్గిరాల ఇంటికి అల్లుడయ్యాడని చెప్తాడు. మొదటి చలపతి, లక్ష్మీ నమ్మరు. కానీ శంకర్‌ తమ్ముడు నిజం చెప్పి తమ డబ్బులు తమకు 24 గంటల్లో ఇవ్వాలని లేదంటే రోడ్డుకు ఈడుస్తానని బెదిరించి వెళ్లిపోతాడు. శంకర్‌ తమ్ముడు వెళ్లిపోగానే.. చలపతి, లక్ష్మీ కంగారు పడుతుంటాడు. రాజు ప్రాణాలకు ప్రమాదం ఏర్పడినట్టు ఉంది. వెంటనే మనం దుగ్గిరాల ఇంటికి వెళ్లాలి.. రాజును వెంటకే అక్కడి నుంచి తీసుకుని వద్దాం పద అంటూ బయలుదేరుతారు.. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

బిగ్ బాస్ 10.. ఈ వారం నామినేషన్ లోకి 9మంది.. మరి డేంజర్ జోన్ లో?

Gundeninda GudiGantalu Today episode: చింతామణికి దిమ్మతిరిగే షాక్.. మీనా ఫుల్ హ్యాపీ.. ఇది కదా అసలు ట్విస్ట్..

Podarillu Today Episode : చక్రీ మాటతో గోపిక షాక్.. బాధపడ్డ మాధవ్.. లక్కీ, విక్కీ లవ్ ట్రాక్..

మా బంధం ముగిసిపోయింది..రీతూ – పవన్ బ్రేకప్.. ఏమైందంటే..?

Illu Illaalu pillalu Srivalli : శ్రీవల్లి అవుట్.. చందుకు కొత్త జోడిగా ఎవరంటే..?

Illu Illalu Pillalu Today Episodes: భద్రకు ప్రేమ దిమ్మతిరిగే షాక్.. తండ్రిగా మారిన తిరుపతి.. వల్లికి కొత్త టెన్షన్..

Intinti Ramayanam Today Episode: మీనాక్షిని మోసం చేసిన పల్లవి.. పార్వతికి పల్లవి పై అనుమానం.. కమల్ కు షాక్..

Ninnu kori Serial Today Episode September 30th ‘నిన్ను కోరి’ సీరియల్‌: రైస్ మిల్లు లెక్కల్లో రెండు లకలు తేడా చూపించిన చంద్ర  

Big Stories

Advertisement
×