E-Paper
Advertisement

సీరియల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. శని, ఆదివారాల్లో టెలికాస్ట్.. డోంట్ మిస్..

సీరియల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. శని, ఆదివారాల్లో టెలికాస్ట్.. డోంట్ మిస్..
Advertisement

Telugu Serials : తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే . ప్రతిరోజు సోమవారం నుంచి శనివారం వరకు ప్రసారమయ్యే ఈ సీరియల్స్ ఇప్పుడు ఆదివారం కూడా ప్రసారమవుతున్నాయి అన్న విషయం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. మొన్నటి వరకు శుక్రవారం వరకే ప్రసారమైన సీరియల్స్ సైతం వీకెండ్ కూడా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రతిరోజు వచ్చే సీరియల్స్ ని చూసేందుకు జనాలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు శని ఆదివారాల్లో కూడా సీరియల్స్ వస్తున్నాయి అని సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలపై అభిమానులు రియాక్ట్ అవుతూ కామెంట్లు పెడుతున్నారు.. ముఖ్యంగా స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న సీరియల్స్ ఇప్పుడు శని, ఆదివారాలలో కూడా ప్రసారమవుతున్నాయి.. ఏయే సీరియల్స్ వీకెండ్ ప్రసారం అవుతున్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

వీకెండ్ ప్రసారం అవుతున్న సీరియల్స్..

ప్రతి వీకెండ్ కొత్త సినిమాలు మాత్రమే టీవీ చానల్స్లలో ప్రసారం అయ్యేవి.. కానీ ఇప్పుడు ప్రతిరోజు సీరియల్స్ కూడా ప్రసారమవుతుండడంతో సీరియల్ లవర్స్ ఖుషి అవుతున్నారు. స్టార్ మా చానల్లో ప్రసారం అవుతున్న ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే కొన్ని సీరియల్స్ కేవలం శుక్రవారం వరకే ప్రసారమవుతున్నాయి. మరి కొన్ని సీరియల్స్ శనివారం కూడా ప్రసారమవుతుంటాయి. కానీ ఇప్పుడు స్టార్ మా చానల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అన్ని సీరియల్స్ ని శని ఆదివారాల్లో కూడా ప్రసారం చేస్తుంది. ఈవారం నుంచి అన్ని సీరియల్స్ శని ఆదివారాల్లో కూడా ప్రసారమవుతున్నాయి. మధ్యాహ్నం సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందిస్తుంది స్టార్ మా.. ప్రతిరోజు వచ్చే సీరియల్స్ రెండు రోజులు బ్రేక్ వచ్చిందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ రెండు రోజులు కూడా సీరియల్స్ నే ప్రసారం చేస్తూ ప్రేక్షకులను ఆలరించే ప్రయత్నం చేస్తుంది స్టార్ మా చానల్. ఈ వార్త విన్న సీరియల్ లవర్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు..

స్టార్ మా లో టాప్ సీరియల్ ఏది..? 

Advertisement

టాక్ తెలుగు చానల్స్ లలో స్టార్ మా చానల్ ఒకటి.. ఈ సీరియల్ లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా డిఫరెంట్ స్టోరీ తో రావడంతో జనాలు ఎక్కువగా వీటిని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్లలో మంచి టిఆర్పి రేటింగ్ నేను నమోదు చేసుకున్న సీరియల్ అంటే తప్పును గుర్తుకు వచ్చేది కార్తీకదీపం 2. ఈ ఛానల్ లో ప్రసారమవుతుంది సీరియల్ కి డిమాండ్ ఓ రేంజ్ లో ఉంది అన్న విషయం తెలిసిందే. మంచి టిఆర్పి రేటింగ్ నే నమోదు చేసుకున్న ఈ సీరియల్ రోజురోజుకీ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తుంది.. ఆ తర్వాత రెండవ స్థానంలో గుండె నిండా గుడి గంటల సీరియల్ ఉందన్న విషయం తెలిసిందే. ఇక తర్వాత స్థానంలో ఇంటింటి రామాయణం సీరియల్ కొనసాగుతుంది. ఇటీవల ప్రారంభమైన ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇకముందు ఎలాంటి స్టోరీ తో సీరియల్స్ రాబోతున్నాయో అన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది..

Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవి మాటతో కమల్ హ్యాపీ.. శ్రీయ పై భానుమతి ఫైర్.. అడ్డంగా దొరికిన పల్లవి..

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి షాక్ ఇచ్చిన సూరజ్ – పీఏగా జ్యోత్స్న అపాయింట్            

Ninnu kori Serial Today Episode October 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను జీవన్ చంపేస్తాడా..? చంద్ర కనిపెడుతుందా..? 

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? చిట్టా మొత్తం బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×