E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు రోహిణి పై అనుమానం.. చింతామణికి దిమ్మతిరిగే షాక్.. ఎపిసోడ్ కు ట్విస్ట్ ఇదే..

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు రోహిణి పై అనుమానం.. చింతామణికి దిమ్మతిరిగే షాక్.. ఎపిసోడ్ కు ట్విస్ట్ ఇదే..
Advertisement

Gundeninda GudiGantalu Today episode 28th: బాలు, మీన దగ్గరికి వచ్చి మళ్లీ పులిహోర కలిపి ప్రయత్నం చేస్తాడు. అయితే మీనా ఏంటి ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నారు ఏమైంది మీకు అని అడుగుతుంది. నేనేమీ కొత్తగా మాట్లాడడం లేదు ఉన్నదే చెప్తున్నాను అని బాలు అంటాడు. అప్పుడే బాలుకి ఒక ఫోన్ వస్తుంది.. కార్ సర్వీసింగ్ ఇవాళ అవదు రేపు అవుతుంది అని చెప్పగానే ఆ మాట విన్న మీనా ఏంటి కారు లేదని నామీద సెటైర్లు వేస్తున్నారా ప్రేమ కురిపిస్తున్నారా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది.. మాట విన్నా బాలు అదేమీ లేదు మీనా నీకోసమే నేను అనుకుంటున్నాను అని చెప్తాడు. మొత్తానికి ఇవాళ ఎపిసోడ్కి బాలు మీనాల డైలాగులు హైలెట్గా నిలుస్తాయి. ఇక రోహిణి తన తల్లి దగ్గరికి వెళ్లి మాట్లాడుతుండగా విద్య మాణిక్యం ఇచ్చిన పెళ్లి కార్డు గురించి చెప్తుంది.

మీనాతో బాలు రొమాన్స్..

బాలు, మీనా అంటూ అరుస్తూ వంటగదిలోకి వస్తాడు. కాఫీ అంటూ అరుస్తూ రావడంతో మీనా ఏమైంది అని అడుగుతుంది. నాకు కాఫీ కావాలి అని బాలు అడుగుతాడు. ఇక మీనా వంటగదిలోకి వెళ్లి కాఫీ తెస్తాను అంటుంది.. కాసేపు రొమాన్స్ చేస్తాను అని బాలు అంటుండగా రాజేష్ బాలు అంటూ కేకలు వేస్తూ లోపలికి వస్తాడు. అయితే ఏమైంది రా రాజేష్ ఎందుకు అరుస్తున్నావ్ అని అడుగుతాడు బాలు.. ఏం లేదురా ఒక కస్టమర్ డ్రైవింగ్ నేర్పించమని నాకు కాలు చేసింది. దాని గురించే ఇప్పుడు చెప్పాలని వచ్చాను అని బాలుతో అంటాడు. ఎవరు ఆ కస్టమర్ అని బాలు అడుగుతాడు. కానీ రాజేష్ మాత్రం ఆ కస్టమర్ ను నేను నేరుగా ఇంటికి రమ్మని పిలిచాను వస్తుంది అని అంటాడు. బాలును మీనా పొగిడేస్తుంది.. రాజేష్ కౌంటర్స్ వేస్తాడు..

రోహిణి టాటు పై విద్య కౌంటర్స్…

Advertisement

రోహిణి మనోజ్ కు తన మీద ఎంత ప్రేమ ఉందో అని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే తన పేరును టాటుగా వేయించుకోవాలని అనుకుంటుంది. ఇక తల్లి మాట కూడా వినకుండా నా భర్తే నా ప్రపంచం అని టాటు వేయించుకోవాలని అనుకుంటుంది. మనోజ్ పేరును పర్మినెంట్ గా వేయించుకోవడం అవసరమా అని ఎంతగా చెప్తున్నా సరే వినకుండా రోహిణి నొప్పిని భరిస్తుంది. అయితే మనోజ్ ఫోన్ చెయ్యగానే రోహిణి ఫోన్ లిఫ్ట్ చెయ్యదు. దాంతో విద్య కౌంటర్స్ వేస్తుంది. నువ్వు చేస్తుంది తన కోసమే కదా.. మరి ఎందుకు ఇలా చేస్తున్నావ్ అని విద్య అంటుంది. ఏంటో రోహిణి నువ్వు ఎవరికీ అస్సలు అర్థం కావు అని విద్య కౌంటర్స్ వేస్తుంది..

రోహిణి పై మనోజ్ కు అనుమానం..

రోహిణి మనోజ్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. భోజనానికి ఇంటికి వస్తున్నావా లేదా అని అడుగుతాడు. నాకు మీనా ఫుడ్ పెట్టదు అని మనోజ్ ఫీల్ అవుతున్నాడు. నువ్వు రా అని మనోజ్ ఎంతగా రోహిణిని అడిగినా సరే అస్సలు వినదు రోహిణి నేను పార్లర్ లో ఉన్న అని అబద్దం చెప్తుంది. కానీ మనోజ్ కు ఒకరు ఫోన్ చేసి రోహిణి మేడమ్ లేరు అని చెప్పగానే మనోజ్ కు అనుమానం మొదలవుతుంది. కానీ రోహిణి ఏదోకటి చెప్పి మ్యానేజ్ చేస్తుంది. కానీ రోహిణి మాత్రం అస్సలు మాట వినదు.. కానీ మనోజ్ మాత్రం ఆమె ఎక్కడికి వెళ్ళింది అని ఆలోచిస్తాడు. మరి రోహిణి బండారం బయటపడుతుందా చూడాలి..

Advertisement

అడ్డంగా బుక్కయిన చింతామణి..

చింతామణి కారు డ్రైవింగ్ నేర్చుకోవాలని రాజేష్ కు ఫోన్ చేస్తుంది.. అయితే చింతామణిని రాజేష్ బాలు ఇంటికి రమ్మని పిలుస్తారు. రాజేష్ మాట్లాడుతూ ఉండగా బాలు ఆమెను చూస్తాడు. మీనాను అర్జెంట్ గా రమ్మని పిలుస్తాడు. మీనా నీ శత్రువు వచ్చింది అని చెప్పగానే షాక్ అవుతుంది.. అయితే చింతామణి వీళ్ళను చూసి షాక్ అవుతారు. అసలు నువ్వెంటి ఇక్కడ అని అడుగుతారు. ఇక మీనా మాత్రం అస్సలు వినకుండా కౌంటర్స్ వేస్తుంది. నీ దగ్గర డ్రైవింగ్ నేర్చుకోను అని వెళ్ళిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. బాలు దెబ్బ ఎలా ఉంటుందో అన్నది సస్పెన్స్ గా మారంది.. ఇక రేపటి ఎపిసోడ్ లో ఎమౌతుందో చూడాలి..

Also Read :Podarillu Today Episode : గాయత్రి గురించి నిజం తెలుస్తుందా..? మహా కోసం మాధవ్ కీలక నిర్ణయం.. శైలుకు పెళ్లి..?

Related News

తెలంగాణ బిడ్డగా పుట్టిన ప్రయోజనాలు సున్నా: ఉదయభాను

రామ్ ప్రసాద్ కోసం స్టార్ యాంకర్ ఎంట్రీ?

బిగ్ బాస్ 10 నుండి తొలి లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్.. మొదటి వారంలోనే ఇద్దరా?

యూట్యూబర్ నందనకు బిగ్ బాస్ క్రేజీ ఆఫర్.. రెమ్యూనరేషన్ ఎంతంటే ?

బిగ్ బాస్ 10లో టైటిల్ రేసు మొదలైంది.. వీరి మధ్యే అసలు పోటీ!

నందన అరెస్ట్.. ఏం పీ*క*లే*రు అంటూ అన్వేష్ వీడియో రిలీజ్!

Illu Illaalu Pillalu Srivalli : హమ్మయ్య.. సీరియల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఇదేం ట్విస్ట్ రా అయ్యా..

అనసూయ ఓపెన్ ఛాలెంజ్.. మరో వీడియోతో హల్చల్!

Big Stories

Advertisement
×