E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మళ్లీ మోసపోయిన మనోజ్.. ప్రభాకు అబద్దం చెప్పిన మనోజ్.. బాలు కౌంటర్స్..

Gundeninda GudiGantalu Today episode: మళ్లీ మోసపోయిన మనోజ్.. ప్రభాకు అబద్దం చెప్పిన మనోజ్.. బాలు కౌంటర్స్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode August 23rd : రోహిణి కోసమే ఇతను వచ్చాడు ఇది పెద్ద ఆర్డర్ నువ్వు వెళ్ళు ఇకనుంచి అనగానే.. రోహిణి మీరెందుకు మేము ఎప్పుడు సంతోషంగా ఉండాలని చూసినా కూడా వచ్చి చెడగొడుతూ ఉంటారు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని అంటుంది. అయితే మనం వెళ్దాం పదండి ఎందుకు మనం వాళ్ళని కాపాడాలి అని నేను అంటుంది. మేం వెళ్తాం కానీ ఈ అగ్రిమెంట్ ని వాడిని చదవమని చెప్పండి అని బాలు అనగానే తన ఫ్రెండు రాజు ఏ బి సి అంటూ చదవడంతో మనోజ్ ఒక్క సరిగా షాక్ అవుతాడు. ఏంట్రా ఏ బి సి అని చదువుతున్నావు అని అనగానే అవును సార్ మీరేంటి అగ్రిమెంట్ చదవాలి అంటే ఏ బి సి అంటున్నారు అని మనోజ్ అంటాడు.. వాడికి ఏ బీసీలు తప్ప ఏమి రావు అందుకే వాడు అలా చదివాడు అని బాలు అనగానే అతను నిజమే అని ఒప్పుకుంటాడు.ఆ మాట వినగానే మనోజ్ ఒక్కసారిగా కింద పడిపోతాడు. నీ పెళ్ళాం నిన్ను మరోసారి మోసం చేసింది రా అని బాలు అనగానే మనోజ్ కంగారు పడిపోతూ ఉంటాడు ఇక బాలు మనోజ్ కి నీళ్లు ఇచ్చి లేపగానే రోహిణి మనోజ్ అంటు దగ్గరికి వస్తుంది. రోహిణి మనోజ్ ని పట్టుకు పోతుంటే మనోజ్ నువ్వు నా దగ్గరికి రావద్దు అని అంటాడు..

రోహిణిని కొట్టబోయిన మనోజ్..

రోహిణి తనని మోసం చేసిందని తెలుసుకున్న మనోజ్ కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. అసలు ఎందుకు రోహిణి ఇలా చేసింది నన్ను ఇంత దారుణంగా ఎందుకు మోసం చేసింది అని మనోజ్ చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఆ పక్కనున్న వ్యక్తి మీ ఆవిడ చాలా మోసగట్టి మిమ్మల్ని మోసం చేయడానికి నన్ను పిలిపించింది. మీ 5000 వద్దు నువ్వు వద్దు పో అని అతను వెళ్ళిపోతాడు.. ఇక మనోజు మళ్లీ నన్ను మోసం చేస్తావని నీకు ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ నన్ను మోసం చేస్తావు అని బాధ పడిపోతూ ఉంటాడు.. అసలు ఎందుకు నన్ను ఇంతలా మోసం చేశావు నీకు నేను ఏమి అన్యాయం చేశాను అని మనోజ్ అడుగుతాడు. ఎందుకు మళ్లీ నన్ను మోసం చేస్తూనే ఉంటావు. నీకేం ద్రోహం చేశాను ఇక్కడి నుంచి వెళ్ళు అని మనోజ్ రోహిణి కొట్టబోతాడు.

బాలును తిట్టినా ప్రభావతి..

Advertisement

ఇంటికి బాలు రాగానే ప్రభావతి చెక్కు తెస్తాడు అని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది.. అయితే సడన్ గా బాలు ఎంట్రీ ఇవ్వడంతో ఏమైంది అని అడుగుతాడు. మీనా బాలు ఇద్దరు కూడా మనోజ్ ఇంటికి వస్తారు చెక్కు ఇస్తారు అని ఎదురుచూస్తున్న ప్రభావతి పై కౌంటర్లు వేస్తారు. అసలు ప్రభావతి ఇన్ని ఆశలు పెట్టుకుని ఉందా ఎందుకు ఇలా చేస్తున్నారు అని మీనా కూడా షాక్ అవుతుంది. వాడు చెక్కు తెస్తాడు నీకు ఇస్తాడు నువ్వు ఆనందంగా ఎదురు చూస్తూ ఉండు అని ప్రభావతిని తిడతాడు బాలు. అసలు అక్కడ ఏం జరిగిందో తెలిస్తే నువ్వు దిమ్మ తిరిగిపోయేలా షాక్ అవుతావు అని బాలు ఎంత చెప్తున్నా సరే ప్రభావతి మాత్రం అస్సలు వినకుండా మనోజ్ అంటే నీకు కుళ్ళు అని ఆడిపోసుకుంటుంది..

మనోజ్ మాటకు ప్రభా షాక్..

అరే మనోజ్ వచ్చేసావా చెక్కు తెచ్చావా అని ప్రభావతి చాలా ఆత్రుతగా అడుగుతుంది కానీ మనోజ్ మాత్రం నేను ఇంకా తీసుకురాలేదమ్మా ఆ డీల్ క్యాన్సిల్ అయింది అని అంటాడు.. దీన్ని తీసుకొని వెళ్ళావు కదరా.. ఈ మహాతల్లి అక్కడ అడుగుపెట్టగానే ఆ డీల్ క్యాన్సిల్ అయిపోయిందా అని ప్రభావతి అనగానే బాలు నవ్వుతాడు. అసలు నువ్వు ఎందుకురా అంతగా నవ్వుతున్నావు అని ప్రభావతి ఎంతగా అరుస్తున్నా కూడా… బాలు మాత్రం అసలు నిజం తెలిస్తే అమ్మకు గుండె ఆగిపోతుంది అని కౌంటర్లు వేస్తాడు. ఇక తర్వాత రోహిణి వాళ్ళ ఇదంతా జరిగింది అని ప్రభావతి అంటూ ఉంటే ఇందులో రోహిణి తప్ప ఏమీ లేదమ్మా అని మనోజ్ తనని కాపాడే ప్రయత్నం చేస్తాడు.

నిజం చెప్పిన బాలు..

Advertisement

రవి శృతిలకు బాలు అసలు నిజం చెప్తాడు.. అసలు ఇంత చేస్తున్న రోహిణి ఎందుకు అన్నయ్య క్షమిస్తున్నాడు అని రవి అడుగుతాడు.. రోహిణి అంటే మీ అన్నయ్యకి చాలా ఇష్టం. అందుకే తను ఏం చేసినా కూడా మీ అన్నయ్య వెనకేసుకుని వస్తూనే ఉన్నాడు అని మీనా అంటుంది. అయితే వీళ్ళిద్దరిని ఎలాగైనా కలపాలి అప్పుడే తను వేరే తప్పులు చేయలేని ఆలోచించదు అని ఆ నలుగురు ప్రయత్నం చేస్తారు.. అసలు రోహిణి ఇంకేదో దాస్తుంది అని శృతికి అలాగే బాలుకి అనుమానం మొదలవుతుంది వాటి గురించి తెలుసుకునేందుకు మనం రోహిణి తో సంతోషంగా ఉండాలి అని అనుకుంటారు.. ఇక తర్వాత రోజు మనోజ్ నీ కలవనివ్వకుండా చేస్తుంది ప్రభావతి. కానీ మీనా వాళ్ళందరూ కూడా బలవంతంగా మనోజ్ రూమ్ లోకి రోహిణి పంపించి బయట తాళం వేస్తారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Podarillu Today Episode : కేశవకు హగ్ ఇచ్చిన శైలు.. మాధవ్ క్షమాపణ.. శైలుకు వరాలు వార్నింగ్..

Related News

స్టేజ్ పై అషూ రెడ్డితో గొడవ పెట్టుకున్న మరో బిగ్ బాస్ కంటెస్టెంట్?

పరారీలో ప్రముఖ యూట్యూబర్.. నగదుతో పాటు బంగారం చోరీ!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు అనుమానం.. పిల్లాడిలా మారిన మనోజ్.. బాలు రచ్చ రచ్చ..

Podarillu Today Episode : కేశవ కోరిక తీరుతుందా? మహా, విక్కీ మధ్య దివ్య..మహాకు గుడ్ న్యూస్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 8th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి, పార్థును చంపేసిన నిజం సీతారాం అందరికీ చెప్తాడా..?  

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు మైండ్ బ్లాక్.. వేదవతి మాటతో షాక్..శ్రీవల్లి అవుట్..

Intinti Ramayanam Today Episode: అయ్యో పార్వతి.. కమల్ పై రివేంజ్.. పల్లవికి వాతలు..

Karthika Deepam 2 Serial Today Episode October 8th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ను మాలిని చంపేస్తుందా..?              

Big Stories

Advertisement
×