BigTV English

Gundeninda GudiGantalu Today episode: మీనా తల్లికి ఘోర అవమానం.. ప్రభావతి బుద్ధి చెప్పిన బాలు…

Gundeninda GudiGantalu Today episode: మీనా తల్లికి ఘోర అవమానం.. ప్రభావతి బుద్ధి చెప్పిన బాలు…

Gundeninda GudiGantalu Today episode February 12th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రభావతి కామాక్షి ఇంటికి వెళుతుంది. రోహిణి ఇచ్చిన డబ్బులు గురించి గొప్పగా చెప్తుంది. నా కోడలు నాకు డబ్బులు ఇవ్వాలని అనుకుంది ప్రతి నెల ఎంతో కొంత ఇస్తుంది ఇప్పుడు డబ్బులు ఇస్తుంది రేపు ఏకంగా బంగారు ఇంకా ఏదో ఒకటి తెలుస్తుంది అనేసి తెగ ఆశపడుతుంది.. అయితే దానికి కామాక్షి మాత్రం రోహిణి నీకు పరిచయండానికి కారణం నేనే నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావంటే నా వల్లే అని గుర్తు పెట్టుకో వదిన అనేసి అంటుంది. రోహిణి నీకు ప్రతినెలా డబ్బులు ఇస్తుంది కదా నాకు పార్టీ ఇవ్వవా అని అనగానే నీకు ఎందుకు ఇవ్వను పార్టీ కచ్చితంగా ఇస్తానని ప్రభావతి అంటుంది. మన రోజు వెళ్ళే రెస్టారెంట్ కెళ్ళి బిర్యానీ తినేసి వద్దాం అనేసి ప్రభావతి అంటుంది. ఇక మీనా ను బాలుని ఎలాగొలా టార్చర్ చేసి ఇంట్లోంచి బయటికి పంపించే ప్లాన్ వేస్తానని ప్రభావతి అంటుంది. చూసుకో వదిన నువ్వు ఇలా అంటున్నావ్ అన్నయ్య పర్మిషన్ లేకుండా నువ్వు ఏది చేయలేవు అనేసి కామాక్షి అంటుంది. ఇంటికి వచ్చిన ప్రభావతి టిఫిన్ గురించి మీనాను అడుగుతుంది. డబ్బున్న కోడళ్ళ కోరికలను తీర్చమని ఆర్డర్ వేస్తుంది. బాలు అదంతా చూసి కోపంతో వచ్చి రచ్చ చేస్తాడు. మీనా ను ఆర్డర్ వేస్తె నాకు నచ్చదని చెబుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రభావతి మాత్రం మీనా ను ఏ చేపలో పీతలు తీసుకురా ఎలా చేయాలో నేను చెప్తాను అనేసి అంటుంది. ఇక మీద బయటకు వెళ్తుంటే వాళ్ళ అమ్మ పార్వతి కనిపిస్తుంది ఏమైంది మీనా మెడలో తాళి కూడా లేకుండా తిరుగుతున్నామంటే ఇంటికి తీసుకెళ్ళి అసలు నిజాలు బయట పెట్టించాలని పార్వతి అనుకుంటుంది.. ఇక మీనాను ఇంటికి తీసుకెళ్ళి ఏమందై కనుక్కుంటుంది. నా కర్మ అలా తగలబడింది. అందుకే ఇలా ఉన్నాను. ఆడదానికి ఐదోతనం అంటే బంగారుతో చేసిన పుస్తకం ఒక్కటే కాదమ్మా పసుపు కుంకుమ కూడా చిహ్నమే అనేసి మీనా పార్వతితో అంటుంది. నా కర్మ అలా జరిగింది మా ఇంట్లో నేనే ఎన్నెన్నో మాటలు పడుతున్నాను. ఇక వాళ్ళు ఇచ్చిన బంగారు వేసుకుంటే ఇంకెన్ని మాటలు పడాలో సర్లే అమ్మ నేను వెళ్తాను ఇప్పటికే లేట్ అయింది అనేసి మీరు అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇక పార్వతి ఎలాగైనా సరే మీనాకు పుస్తెలతాడు చేయించాలని అంటుంది.

తర్వాత మీనా ఇంటికి రాగానే ప్రభావతి ఎక్కడికెళ్ళి వచ్చావే ఇంతసేపు పట్టింది చెప్పింది నాలుగు వస్తువులు కదా అంతలో దానికి ఇంత సమయం పట్టిందా? ఊరులో తిరిగి వస్తున్నావా లేకపోతే మీ అమ్మకానికి వెళ్లి కూలమ్ముకోవడానికి కూర్చుని వచ్చావా అనేసి అడుగుతుంది. ఇక మీనా చేత ఆ పని ఈ పని అని అన్ని వంటలు చేయమని ఆర్డర్ వేస్తుంది ప్రభావతి. ఇక అప్పుడే పార్వతి ఇంటికి రాగానే సత్యం రామ్మా ఇంటికి ఇంట్లోకి అనేసి పిలుస్తాడు. ఏమైంది ఇంత సడన్గా వచ్చింది మీ అమ్మని బాలు అడుగుతాడు. మీనా మెడలో పుస్తెలతాడు లేక పసుపు కొమ్ముతో చేసి చలించిపోయాను అన్నయ్యగారు అందుకే నేను నా పుస్తెలతాడు బీరువాలో ఊరికే ఉన్నాయి. వాటిని తీసుకువచ్చి కొత్తగా పుస్తెలతాడు చేయించాను. అది ఇచ్చి వెళ్దామని వచ్చాను అనేసి పార్వతి అంటుంది దానికి ప్రభావతి నోటికి వచ్చినట్లు తిడుతుంది.


ఓ ఈవిడ గారు మా అత్తయ్య గారు ఇంట్లో బంగారు లాక్కొని నన్ను గెంటేసారు అత్తగారి దాష్టకం గురించి నీ దగ్గరకు వచ్చి అప్పుడే చెప్పేసిన అందుకే నువ్వు బంగారం తీసుకొని వచ్చేసావా అనేసి పార్వతిని ఘోరంగా అవమానిస్తుంది. నాకు ఇదంతా తెలియదండి నేను ఊరికే మీనా మెడలో పసుపు తాడిని చూసి ఈ పుస్తెలతాడు చేయించాను అంతే నా బాధ్యత కూడా కదా అనేసి అంటుంది ఇక మీనా ఏ తప్పు జరిగినా నాదే తోడికోడలు బంగారం తెచ్చుకున్న నా పేదరికం ని ఎత్తిచూపుతారు. ఇంట్లో వాళ్ళు ఏం జరిగినా నన్నే తప్పు పడతారు నా కర్మ కాకపోతే అన్ని నా మెడకే చుట్టుకుంటాయి అమ్మ నువ్వు ఎందుకు ఇలా వచ్చావ్? నేను ఎప్పుడు పేదరాలే పేదరాలి గానే ఉంటాను అనేసి మీనా అంటుంది. ఇక దానికి బాలు ఏం మాట్లాడుతున్నావ్ మీనా నువ్వు పేదరాలివి ఎందుకు అయితావ్ నీకు నేనున్నాను అనేసి అంటాడు..

సత్యం మేము అంత దిగజారి పోలేదమ్మా మా కోడలికి రావాల్సిన బంగారు మేము చేస్తాం ఎప్పుడైనా అదే బంగారు మా కోడలు వేసుకోవాల్సిందే అనేసి అంటుంది. దానికి రోహిణి ఇప్పుడు ఆవిడ పుస్తుల తాడిని తీసుకొచ్చి అత్తయ్య గారిని అవమానించినట్లు కాదా అనేసి అంటుంది దానికి బాలు పార్లరమ్మ పై రెచ్చిపోతాడు.. ఇక పార్వతి ఇదంతా ఎందుకు బాబు ఈ పుస్తెలతాడు అమ్మాయి మెల్ల వేయండి అనగానే నీ అల్లుడు పుస్తెలతాడు కూడా మీ అమ్మాయికి చేయించలేని దీనస్థితిలో ఉన్నాడని అనుకుంటున్నావా అనేసి అంటాడు.. ఇక మీనా కూడా పుస్తెలతాడు సుమతి పెళ్లికి పనికి వస్తది నువ్వు తీసుకెళ్ళమ్మా అనేసి అంటుంది. ఇక తర్వాత ప్రభావతి దగ్గరికి సత్యం వెళ్లి ఎందుకు నీ నోటికి వచ్చినట్టు మాట్లాడతావు మన అమ్మాయి కూడా పెళ్లి చేసుకుని వెళ్ళింది కదా అలా మాట్లాడటం ఎందుకు అంటే మన అమ్మాయికి ఈ పూల అమ్ముకునే దానికి తేడా ఉంది అంటుంది. మనమ్మ ఈ కోటీశ్వరులు ఇంటికి కోడలుగా వెళ్ళింది అన్ని వాళ్లే చేసుకున్నారు అది మర్చిపోకండి అనేసి ప్రభావతి గొప్పగా చెప్తుంది. అటు మౌనికని ఇంట్లో పనిమనిషిని చేస్తాడు సంజు. అక్కడికి వచ్చిన వాళ్ళతో పనిమనిషిలాగే అనడంతో బాధపడుతుంది అక్కడితో పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Illu Illalu Pillalu Today Episode: భాగ్యం పై నర్మదకు అనుమానం.. శ్రీవల్లి దొరికినట్లేనా? చందు పై రామరాజు సీరియస్..

Intinti Ramayanam Today Episode: పల్లవి చెంప పగలగొట్టిన అవని.. తమ్ముడి కోసం అవని షాకింగ్ నిర్ణయం..

Brahmamudi Serial Today August 11th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యను ఫాలో చేసిన రాజ్‌ – క్యాన్సర్‌ డాక్టర్‌ దగ్గరకు వెళ్లిన కావ్య

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు దిమ్మతిరిగే షాక్.. కల్పన దెబ్బకు ఫ్యూజులు అవుట్… రోహిణికి మైండ్ బ్లాక్..

Nindu Noorella Saavasam Serial Today August 11th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్రకు షాక్‌ ఇచ్చిన మిస్సమ్మ

Today Movies in TV : సోమవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ చెయ్యొద్దు…

Big Stories

×